Daily Archives: July 1, 2014

సంపాతి సాయం (కోతి మూక కు పక్షిసాయం )

సంపాతి సాయం (కోతి మూక కు పక్షిసాయం ) వాల్మీకం లో మహర్షి కధా గమనానికి ఎన్నుకొన్న పాత్రలు, అవి నిర్వహించే పాత్రా  చూస్తె అత్యాశ్చర్యమేస్తుంది .జటాయు పక్షి మానవ మాత్రులైన రామ లక్ష్మణులకు సీత జాడ చెప్పి గొప్ప మేలు చేశాడు .అతని అన్న సంపాతి సీతాన్వేషణలో సుగ్రీవుడిచ్చిన గడువు దాటిపోయి అతన్ని  ఉత్తి … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఖజురహో దేవాలయాలు ఇచ్చే సందేశం ఏమిటి ?-2(చివరి భాగం )

ఖజురహో దేవాలయాలు ఇచ్చే సందేశం ఏమిటి ?-2(చివరి భాగం )   ఖజు రాహో దేవాలయాల్లో నే కాదు ఖాట్మండు దేవాలయం లో కూడా ఇలాంటి శిల్పాలున్నాయి .వీటిని ‘’థియోలాజికల్ లైటనింగ్  కండక్టర్స్’’అన్నారు .ఇవి చెడును కంటితో చూడకుండా చేస్తాయని నేపాలీల భావన .అవి జీవితం లో యవ్వన  దశకు ప్రబోధకాలని ,ఆదశలో తప్పని సరిగా … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గురుకుల్ ట్రస్ట్ బతికించండి -స్నిగ్ధా వ్యాస్ –

అదొక సరస్వతీనిలయం. నిజాం రాజుల మీద, ఆంగ్లేయుల మీద పోరాడేందుకు యువతను సన్నద్ధం చేయాలన్న ఉన్నత ఆశయంతో ఊపిరిపోసుకున్న ట్రస్ట్ ‘గురుకుల్’. ఎంతోమంది దాతల ఔన్నత్యంతో బన్సీలాల్‌వ్యాస్ ఆ ట్రస్టును విద్యాలయంగా నెలకొల్పారు. ఇప్పుడు ఆయన లేరు. ఆయన వారసులు అష్టకష్టాలతో బతుకుతున్నారు. వారి కుటుంబీకులలో ఒకరైన స్నిగ్ధావ్యాస్.. హైదరాబాద్ ఘట్‌కేసర్‌లో ఉన్న గురుకుల్‌లో కేవలం … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మా’ర్గ ”దర్శకుడు”-కె.వి రెడ్డి

సాధారణంగా కళాఖండాలుగా పేరొందిన చిత్రాలు ఆర్ధిక విజయం సాధించిన సందర్భాలు చాలా తక్కువ. అలాగే ఆర్థికంగా విజయం సాధించిన చిత్రాలు ప్రేక్షకుల ప్రశంసలు పొందడం కూడా అరుదే. అయితే కళని, కాసుని కలగలపి ప్రేక్షకులు మెచ్చే చిత్రాలు రూపొందించిన దర్శకుల్లో కదిరి వెంకటరెడ్డి(కె.వి.రెడ్డి)స్థానం చాలా ప్రత్యేకం. ‘భక్త పోతన’.’యోగి వేమన’ వంటి చిత్రాలను తీసిన ఆయనే … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

బ్రాహ్మణాల కదా కమామీషు -11

బ్రాహ్మణాల కదా కమామీషు -11 శత పధబ్రాహ్మణ ఉపాఖ్యాన కధలు శుక్ల యజుర్వేదానికి ఉన్న ఒకే ఒక్క బ్రాహ్మణం శత పద బ్రాహ్మణం నూరు  అధ్యాయాల గ్రంధం .అందుకే శత పధం అని పేరు .ఇక్కడ పధ అంటే అధ్యాయం అని అర్ధం .అమూల్య తత్వాలను ఆవిష్కరించిన గ్రంధం కనుక విశేష ప్రాచుర్యం పొందింది .అన్నిరకాల … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment