Monthly Archives: August 2014

పుట్ట పర్తి వారి పుట్ట తేనె పలుకులు– నాద త(ధ)నువు – త్యాగయ్య

పుట్ట పర్తి వారి పుట్ట తేనె పలుకులు నాలుగైదు రోజుల క్రితం ఉయ్యూరు లైబ్రరీకి వెడితే  సరస్వతీ పుత్ర శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యుల వారి వ్యాస సంపుటి ‘’త్రిపుటి ‘’కనిపిస్తే తీసుకొని వచ్చి చదవటం ప్రారంభించా .సంగీత సాహిత్య శాస్త్ర,, వేదాంతవిషయాలలో వారికున్న అపూర్వ పాండిత్య గరిమ, వారి శేముషీ విభవం   చదివిన నాలుగైదు వ్యాసాల్లోనే … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

సరసభారతి ఆధ్వర్యం లో సంగీత దర్శకుడు స్వర్గీయ పెండ్యాల 30 వ వర్ధంతి -ఈ రోజే కాటూరు లో –

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

ఓంకార సంకేతమే వినాయక స్వరూపం

ఓంకార సంకేతమే వినాయక స్వరూపం ప్రణవాక్షరమైన ‘ఓం’ వినాయక స్వరూపానికి ఒక సంకేతం అని విఘ్నేశ్వర తత్త్వ విదులు సోపపత్తికంగా చెప్తారు. ఎలాగంటే ఈ క్రింది విధంగా చిత్రీకరించి తెలియజేస్తారు. శూర్పకర్ణం (చేట చెవి) గంధ తిలకం ఏకదంతం సమస్త విశ్వంభర లంబోదరం ఓంకారపు కొమ్ము (తుండము) లంబోదరం అంటే పెద్ద పొట్ట. శక్తి అనేదానికి … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కొమ్మూరి వారి పాత బంగారం కదా-దేముడి గుడి

దేవాలయంలో దేవుడు వెయ్యి దీపాలముందు దేదీప్యమానంగా వెలిగి పోతున్నాడు. దేవాలయ ప్రాంగణంలో జనం కిటకిటలాడిపోతున్నారు. క్షణక్షణానికీ ఖంగు ఖంగుమని పెద్ద శబ్దంతో మోగే గంటలు చెవుల్ని చిల్లలు పడేట్లు చేస్తున్నాయి. పూజారి చదివే మంత్రాలు జన సందోహంలో కలిసిపోయి బయటికి అదో తమాషాగా, వింతగా వినబడుతున్నాయి. ఆ దారినే, ఆ సాయంత్రం కనుచీకటి పడే సమయాన … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తాతమ్మ కలకు యాభై ఏళ్ళు

నలభై ఏళ్ల ‘తాతమ్మకల’ మహానటుడు డాక్టర్‌ ఎన్టీఆర్‌ స్వీయ దర్శకత్వంలో నటించి, నిర్మించిన ‘తాతమ్మకల’ చిత్రం శనివారంతో నలభై ఏళ్లు పూర్తి చేసుకొంది. 1974 ఆగస్ట్‌ 30న విడుదలైన ఈ చిత్రం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆ సినిమాలో కథానాయకుడు బహు కుటుంబీకుడు. ఐదుగురు సంతానంతో పొట్టకూటి కోసం పట్టణం చేరతాడు. అక్కడ అతని కుటుంబం, … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అర్జున పిచ్చయ్యగారికి అయిదు లక్షల సాయం అందించిన బాబు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

బిపిన్ చంద్ర -జాతీయోద్యమ భాష్య కారుడు

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మంచి హరికధకు ”ఆది ” భట్ల నారాయణ దాసు గారు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మా ఇంట్లో వినాయక చవితి పూజ 

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

విదేశాలలో వినాయకుడు

విదేశాలలో వినాయకుడు పశ్చిమ ఆఫ్రికా లో ముస్లిం పాలన ఉన్న ఐవరీ కోస్ట్ దేశం  2013 వినాయక చవితి సందర్భం గా 25గ్రాముల బరు ఉన్న శ్రీ గణేశుని బొమ్మ ఉన్న  1,001వెండి నాణాలను ముద్రించింది .బంగారు రంగున్న వినాయకుని వాహనం అయిన మూషికం ఆకారం ఉన్న చిన్న బాక్స్ లో ఉంచి విడుదల చేశారు … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ముచ్చట్లు ఆవిష్కరణ పై ఆంధ్రజ్యోతి,ఈనాడు,సాక్షి వార్తా ముచ్చట్లు -29-8-14,28-8-14

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

”ముచ్చట్లు ”లో- నా కృతజ్ఞతలు

  కృతజ్ఞతలు  ”పూర్వాంగ్ల  కవుల ముచ్చట్లు ”గ్రంధాన్ని రాయటానికి నన్ను ప్రోత్సహించి ,రాస్తున్నవి బాగున్నాయని  అభినదిస్తూ ,పుస్తక ముద్రణ ఖర్చు ను పూర్తిగా భరించి సరసభారతీ సాహితీ కార్యక్రమాలకు ప్రేరణ, ,స్పూర్తి నిస్తున్న ఆత్మీయులు శ్రీ మైనేని గోపాల కృష్ణ గారికి ,,ఈ  పుస్తకాన్ని అంకితం పొందటానికి పెద్ద మనసు తో అంగీకరించిన కవి ,రచయిత ,వితరణ శీలి,,సరసభారతి ప్రోత్సాహకులు … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

‘ ముచ్చట్లు ”అంకితం పొందిన – మానవత్వమున్నసాహితీమూర్తి డాక్టర్ శ్రీ రాచకొండ నరసింహ శర్మ ఏం .డి .గారికి అంకితం

  మానవత్వమున్నసాహితీమూర్తి  డాక్టర్ శ్రీ రాచకొండ నరసింహ శర్మ ఏం .డి .గారికి అంకితం నేను రాసిన ఎనిమిదవది  ,సరసభారతి ప్రచురించిన పన్నెండవపుస్తకం అయిన   ‘’పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు ‘ ‘ను ఆత్మీయులైన నాఅమెరికా మిత్రులు శ్రీ మైనేని గోపాల కృష్ణ గారి  బావ గారైన  ప్రముఖ వైద్యులు , వితరణ శీలి ,ఆంధ్రాంగ్ల కవి ,రచయిత ,గ్రంధ … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

‘ ముచ్చట్లు ”లో మైనేని వారి గురించి– విద్యా వేత్త వితరణ శీలి శ్రీ మైనేని గోపాల కృష్ణ

విద్యా వేత్త వితరణ శీలి శ్రీ మైనేని గోపాల కృష్ణ దాదాపు పది సంవత్సరాలుగా శ్రీ మైనేని గోపాల కృష్ణ గారితో నాకు పరిచయం ఉంది .ఆయన ఎప్పుడూ ఇతరులను ‘’ఎలివేట్’’  చేయించటానికే శ్రమ పడతారు కాని తనను గురించి చెప్పుకోవటానికి ఇస్ట పడని  మొహమాటం, బిడియం ఉన్న వ్యక్తీ .అయిదేళ్లుగా సరస భారతికి అంతకు … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

ముచ్చట్లు లో శర్మ గారి అంతరంగం – నేనొక కేటలిస్ట్(catalyst) మాత్రమే – రచన డా.రాచకొండ నరసింహ శర్మ ఏం .డి.

నేనొక కేటలిస్ట్(catalyst) మాత్రమే రచన డా.రాచకొండ నరసింహ శర్మ ఏం .డి. ‘’ఇతని హృదయమ్ము ఏదియో ఒక మంచి కార్యమ్ము సాధించ కలవరించు ‘’-మా బావ మరది మైనేని గోపాల కృష్ణ (గారి )పై 2005లో రాసిన సీస పద్యం లోని పై పంక్తులు ఈ పుస్తక నిర్వహణ లో ఆయన పాత్రను వ్యక్త పరుస్తాయి . ఈ … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

‘ముచ్చట్లు ”కు ఆధారమైన రచన ,రచయితా – ”సాహిత్యమే శ్వాసగా జీవించిన లూయిస్ అంటర్ మేయర్ –

సాహిత్యమే శ్వాసగా జీవించిన లూయిస్ అంటర్ మేయర్ – రచన –గబ్బిట దుర్గా ప్రసాద్ శతాధిక గ్రంధ కర్త లూయిస్ అంటర్ మేయర్ అమెరికా కవి ,జీవిత చరిత్ర కారుడు ,అగ్రశ్రేణి విమర్శకుడు ,పత్రికా సంపాదకుడు ,బహుముఖ ప్రజ్ఞా శాలి .అమెరికా ప్రభుత్వ పద్నాలుగవ ఆస్థానకవి .వెయ్యేళ్ళ  ఆంగ్ల కవిత్వం లో కవిత్వాన్ని మలుపు తిప్పిన … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

ముచ్చట్లు ”పై సమీక్ష – ”కీర్తి చంద్రికలు” – డా.లంకా శివ రామ ప్రసాద్ –వరంగల్

కీర్తి చంద్రికలు                       డా.లంకా శివ రామ ప్రసాద్ –వరంగల్ ‘’తే వంద్యాస్తే మహాత్మనః -తేషాం లోకే స్థిరం యశః –యైర్ని బద్ధాని కావ్యాని –ఏచ కావ్యే ప్రకీర్తితాః ‘’ లబ్ధ ప్రతిస్టూ లైన కవి చంద్రులు వారి కావ్య శోభిత  వెన్నెల కాంతులతో సదా ప్రకాశిస్తూనే ఉంటారు . ‘’More words ,but O ,how … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

ఆంటోని డీ సెయింట్ ఎక్సూపరి

ఆంటోని డీ సెయింట్ ఎక్సూపరి జాయ్డి. డి ఏం .రాబిన్సన్ అనే రచయితా ‘’అంటోని డీ సెయింట్ ఎక్సూపరి అనే పైలట్ ‘’జీవితం పై రాసిన పుస్తకం చదివాను .ఎక్సూపరి ఒక విమాన పైలట్ .చాలా ధైర్య సాహసాలతో అనేక విన్యాసాలు చేశాడు ఎడారుల్లో విమానం కూలి పొతే అయిదు రోజులు నీళ్ళు ,ఆహారం లేకుండా … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు ‘’ గ్రంధా విష్కరణ -2

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు ‘’ గ్రంధా విష్కరణ          

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు ‘’ గ్రంధా విష్కరణ

’పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు ‘’  గ్రంధా విష్కరణ 28-8-2014గురువారం ఉదయం పది గంటలకు ఉయ్యూరు లోని సరస భారతి –సాహిత్య సంస్కృతిక సంస్థ మరియు ఏ జి అండ్ ఎస్ జి సిద్ధార్ధ డిగ్రీ కళాశాలలోని  ఐ .క్యు వొ.సి., మరియు ఇంగ్లీష్ డిపార్ట్ మెంట్ సంయుక్త ఆధ్వర్యం లో కాలేజి సెమినార్ హాల్ లో … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

వినాయక చవితి: పూజ

sgv vinayaka vratam vinayaka_pooja

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

పూర్వాం గ్ల కవుల ముచ్చట్లు -లోపలి కవర్ పేజీలు మరియు జ్ఞాపిక

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

దర్శకుడైన నాన్న ”ప్రకాశ రావు” ను గురించి చెప్పిన కుమార దర్శకుడు కె రాఘ వేంద్ర రావు

నేను మా నాన్న తండ్రి సందేశాత్మక సంచలనాల దర్శకుడు. కొడుకు ఎంటర్‌టైన్‌మెంట్‌ను కొత్త పుంతలు తొక్కించిన దర్శకేంద్రుడు. ఆ తండ్రి దగ్గర నుంచి ఈ కొడుకు ఏ పాఠాలు నేర్చుకున్నాడు? ‘ప్రేమనగర్‌’ వంటి చిత్రాల దర్శకుడు కె.ఎస్‌ ప్రకాశరావు శత జయంతి సందర్భంగా ఆయన కుమారుడు రాఘవేంద్రరావు ‘నవ్య’తో పంచుకున్న జ్ఞాపకాలివి.. ‘‘గుర్రానికి ఆకలి వేసినప్పుడు … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

జార్జి ఆర్వెల్

జార్జి ఆర్వెల్ సాంఘిక అన్యాయాలను వెంటనే ప్రశ్నించే ధైర్యం, తెగువ ఉన్న రచయితా జార్జి ఆర్వెల్ పై ‘’ఎవరిల్ గార్డినర్ ‘’రాసిన పుస్తకం చదివాను .సొసైటీ ఉద్యమాలలో చురుగ్గా పాల్గొన్నాడు ఆర్వెల్ .వాస్తవికత కు ప్రాధాన్యం ఇచ్చి ఊహాత్మతను  దూరం చేశాడు .’’I believe before I am ‘’అన్న సిద్ధాంతం ఉన్నవాడు .అలాగే స్తూల … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సోమర్సెట్ మాం

సోమర్సెట్ మాం ఫారెస్ట్ డి .బట్ అనే రచయిత సోమర్సెట్ మాం అనే ప్రఖ్యాత ఆంగ్ల రచయితపై రాసిన పుస్తకం చదివాను .నూట నలభై అయిదు పేజీలున్న ఈ పుస్తకం నన్ను బాగా చదివించి అయన గురించిన విషయాలను తెలుసుకోనేట్లు చేసింది .ఆతను రాసిన ఒక కధను టెన్త్ క్లాస్ ఇంగ్లీష్ పుస్తకం లో ఉంది … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -గ్రంధ ముఖ చిత్రాలు

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | 2 Comments

‘గాంధి ”చిత్ర దర్శకుడు అటన్ బరో మృతి

ప్రపంచ సినిమాపై చెరగని ముద్ర ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు, నటుడు, ‘గాంధీ’ వంటి మహోన్నత చిత్ర రూపకర్త, మరో వారం రోజుల్లో 91వ పుట్టినరోజు జరుపుకోవాల్సిన రిచర్డ్‌ శామ్యూల్‌ అటెన్‌బరో కొంతకాలంగా అస్వస్థతతో బాధపడుతూ, అమెరికన్‌ కాలమానం ప్రకారం ఆదివారం తుది శ్వాస విడిచారు. అందరూ ముద్దుగా ‘డిక్కీ’గా పిలుచుకునే అటెన్‌బరో సుమారు ముప్పాతిక శతాబ్ద … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నా దారి తీరు -76 బదిలీ పై బదిలీ ఉయ్యూరు టు గన్నవరం టు పామర్రు

నా దారి తీరు -76 బదిలీ పై బదిలీ ఉయ్యూరు టు గన్నవరం టు పామర్రు ఉయ్యూరు హైస్కూల్ లో కాలక్షేపం బాగానే అవుతోంది ,వ్యవసాయం ,ట్యూషన్ అన్నీ సక్రమం గానే జరిగిపోతున్నాయి అనుకొంటే గన్నవరం హైస్కూల్ కు నన్ను బదిలీ చేశారు .8-10-1983 ఉదయమే ఉయ్యూరు హైస్కూల్ లో రిలీవ్ అయ్యాను .కనుక సాయంకాలం … Continue reading

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

ది స్పిరిట్ ఆఫ్ క్రిస్టమస్ మరియు నథింగ్ ఈజ్ ఇమ్పాసిబిల్

ది స్పిరిట్ ఆఫ్ క్రిస్టమస్ ప్రముఖ రచయితజి కే చెస్టర్ టన్ రాసిన పుస్తకం అది .అసలు పేరు గిల్బర్ట్ కీత్  చేస్టర్ టన్.29-5-1874లో పుట్టి 14-6-1936లో అరవై రెండవ ఏట చనిపోయాడు .ఆ శతాబ్దపు ‘’మెన్ ఆఫ్ లెటర్స్ ‘’లలో ప్రసిద్ధుడు .వందలాది పుస్తకాలు రాశాడు .కదా రచయితగా లబ్ధ ప్రసిద్ధుడు .అనేక వ్యాసాలూ … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సిని సంగీత దర్శకుడు స్వర్గీయ పెండ్యాల నాగేశ్వర రావు 30 వ వర్ధంతి -సరసభారతి ఆధ్వర్యమ్ లో

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

ఊసుల్లో ఉయ్యూరు -54 బాబీ కి పాట హాబీ

ఊసుల్లో ఉయ్యూరు -54 బాబీ కి పాట హాబీ ‘’బాబీ’’ అని ‘’బబ్బి’’ అని మేం పిలిచే అతను ఎర్రగా చక్కగా అందం గా నవ్వు ముఖం తో కుదిమట్టం గా స్వచ్చమైన తెల్లటి బట్టలతో ఉంటాడు .మాట కొంచెం తొందర .ఒకటికి రెండు సార్లు వింటే కాని అర్ధం కాదు .వేగం గా మాట్లాడటమే … Continue reading

Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | 1 Comment

గిడుగు వారి జయంతి 29-8-14- ప్రత్యేక వ్యాసం

శాస్త్ర పదకోశాలు, సాహిత్య కోశాలు, వ్యవహార పదకోశాలు, ప్రామాణిక భాషాకోశాలు, మాండలిక వృత్తి పద కోశాలు ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకొని సులభంగా, వేగంగా చేయవచ్చు. ఇప్పటివరకూ జరిగిన కృషి అరకొరే. అందుకే ఈ కల ఇంకా కలే. గిడుగు కన్న తెలుగు కలలు కలలుండాలి. నిజమే. ఆ కలల దీపం కొండెక్కి పోకుండా కాచే చేతులూ … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

”వాంటింగ్ ఫర్ గాడట్ ”సామ్యుల్ బెకెట్ నాటకం

వాన్టింగ్  ఫర్ గాడట్ ఫ్రెంచ్ రచయిత సామ్యుల్ బెకెట్ రాసిన నాటకమే పై శీర్షిక .దీనిని ‘’one of the most noble and moving plays of our generations ‘’అని కీర్తించారు .it is a threnody of hope deceived and deferred but never extinguished .a A play … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

రైతు బిడ్డ సినిమాకు డెబ్భై అయిదేళ్ళు

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సోవియట్ పుస్తకాలు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

హైదరా బాదే ఆత్మ శ్రీ కృష్ణ స్వామి ముదిరాజ్

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అమర జవాన్ లకు జరుగుతున్నా అన్యాయం –

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

చెదరని జ్ఞాపకాలు నింపిన చేరా -శ్రీమతి కె .బి లక్ష్మి

             

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తం ఘనం.. నేడు దైన్యం అర్జున అవార్డ్ విన్నర్ – ప్లేయర్ పిచ్చయ్యగారి జీవితం ఇప్పుడు

తం ఘనం.. నేడు దైన్యం చరమాంకంలో ‘అర్జున’ పిచ్చయ్యకు ఆర్థిక కష్టాలు బాల్‌ బ్యాడ్మింటన్‌ క్రీడలో ఒకనాడు మేరునగ ధీరుడు ననేడు రోజులు గడవడమే కనాకష్టం క్రీడాయోధుడికి పాలకుల ఆదరణ కరవు వరంగల్‌ టౌన్‌ : అద్భుత ప్రతిభతో బాల్‌ బ్యాడ్మింటన్‌ ఆటకు వన్నెతెచ్చి.. ఆ ఆటలో తొలి ‘అర్జున’ అవార్డును సొంతం చేసుకున్న జమ్మలమడుగు … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వడ్డెనల ఇడ్డేనలు

వడ్డెనల ఇడ్డేనలు 1-కొత్త అసెంబ్లీ లోనూ పాత హత్యల త్రవ్వుకోటాలేనా ?  బురద జిమ్ము కొటాలేనా ? బఫూన్ లలా ప్రవర్తించ టాలేనా? రాష్ట్రం దాని అభివృద్ధి మరచి ఇంకా గోతులు తవ్వుకోటాలేనా? 2-ఇంగిత జ్ఞానం తో ప్రవర్తించి  రాష్ట్ర రధాన్ని ముందుకు సాగ నివ్వండి. 3-వై .ఎస్ ,కాలం నుంచి రగిలిన పగ అర్పేయండి … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

చిన్నారి చైనా కధలు -4

చిన్నారి చైనా కధలు -4 చచ్చిన గుర్రం –తెలివి తేటలు చైనా లో రాజ్యాల మధ్య క్రీ పూ.475-221కాలం లో అనేక యుద్ధాలు జరిగాయి .ఒక యుద్ధం లో యాన్ రాజ్యం ‘’క్వి ‘’రాజ్యం చేతిలో దారుణం గా ఓడి పోయింది .యాన్ రాజ్యానికి రాజుగా ఝావో పట్టాభి షిక్తుడుఅయ్యాడు .యుద్ధం లో పొందిన పరాభవాన్నుంచి … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ప్రకాశం గారి జన్మ దినం

ఆకాశ వాణి  విజయ వాద కేంద్రం -సంచాలకులు శ్రీమతి కృష్ణ కుమారి గారికి నమస్తే — అమ్మా – -ఈ రోజు ఉదయం రేడియో లో ఆంద్ర రాష్ట్ర తొలి ముఖ్య మంత్రి ,తెలుగు వారి గుండెల్లో  నిండి ఉన్నఆంద్ర కేసరి (ఆంద్ర కే ”సరి ) స్వర్గీయ టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతి  సందర్భం గా … Continue reading

Posted in రేడియో లో | Leave a comment

ప్రఖ్యాత సినీ సంగీత దర్శకులు స్వర్గీయ పెండ్యాల నాగేశ్వర రావు గారి 30 వ వర్ధంతి సభ

  సరస భారతి సాహిత్య సాంస్కృతిక సంస్థ –ఉయ్యూరు 67వ సమావేశం –ఆహ్వానం ప్రఖ్యాత సినీ సంగీత దర్శకులు స్వర్గీయ పెండ్యాల నాగేశ్వర రావు గారి 30 వ వర్ధంతి సభ 6-3-1917—31-8-1984 కాటూరు గ్రామ వాసి ,ప్రముఖ చలన చిత్ర సంగీత దర్శకులు స్వర్గీయ పెండ్యాల నాగేశ్వర రావు గారి ని ఈ తరం … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

జార్జి శాంతాయన

జార్జి శాంతాయన ఫిలాసఫర్ జార్జి శాంతాయన స్పెయిన్ దేశం లోని మాడ్రిడ్ లో  16-12-1863న జన్మించాడు .26-9-1952నమరణించాడు .అమెరికా ఫిలాసఫర్ లలో పేరెన్నిక గన్న వాడు .కవి ,విమర్శకుడు .మాత్రు భాశ స్పెయిన్ అయినా ఇంగ్లీష్ లోనే అంతా రాశాడు .తండ్రి చనిపోయిన తర్వాత తల్లి అతన్ని అమెరికాలోని బోస్టన్ కు తీసుకొని వెళ్ళింది .జర్మని … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆంధ్ర కేసరి( జనవాక్యం) – పెరుగు రామకృష్ణ

ఆంధ్ర కేసరి( జనవాక్యం) – పెరుగు రామకృష్ణ అతడు తుపాకి గుండుకు గుండెను ఎదురిచ్చాడు కాళ్ళ కింది ధూళిలా బతకడం కన్నా ఒక అశ్రు బిందువై రాలి పోవడమే మేలని సందేశ మిచ్చాడు స్వాతంత్య్రం కోసం సింహంలా గర్జించాడు కాళ్ళు, చేతులు, కళ్ళు అన్నీ వున్న వాడే మనిషి కాదు ఏమీ లేకపోతేనేం నీవూ మనిషివే … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment