Daily Archives: జూలై 28, 2014

మహా సంగ్రామానికి వందేళ్ళు -కొక్కొండ వారి యుద్ధ కవిత

యూరపుఖండ ఘోరభండన భాస్వద్రత్నావళము – కొక్కొండ వేంకటరత్నశర్మ Published at: 28-07-2014 07:25 AM సరిగ్గా వంద సంవత్సరాల కిందట ఇదే రోజున మొదటి ప్రపంచ యుద్ధం మొదలైంది. ఇంతటి మహాయుద్ధం, ఇంతటి విధ్వంసం మునుపటి చరిత్రలో లేవు. తెలుగు కవిత్వంలో నిక్షిప్తమైన ఆ యుద్ధ ప్రకంపనలు ఈ రెండు ఖండికలు! దించు లంగరు దించు … చదవడం కొనసాగించండి

Posted in వార్తా పత్రికలో | Tagged | వ్యాఖ్యానించండి

శత వసంతానంతరం ప్రబంధ చంద్రోదయం –శ్రీ చెంచు లక్ష్మీ కళ్యాణం –చంపూ ప్రబంధం -2

శత వసంతానంతరం ప్రబంధ చంద్రోదయం –శ్రీ చెంచు లక్ష్మీ కళ్యాణం –చంపూ ప్రబంధం -2 ఆశ్వాశాలు పెరిగిన కొద్దీ రామడుగు వారి కవితా ధార విజ్రుమ్భిస్తూ భావం సాంద్రం అవుతూ వచ్చింది .ద్వితీయ ఆశ్వాసం లో చెంచు లక్ష్మిని చూసి నరసింహ స్వామి ఉగ్రం తగ్గి ప్రేమ ప్రకోపించి చల్ల బడ్డాడు .’’శాంత రస గంగ … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

ఆర్ద్రములు చేరా స్మృతులు – చలసాని ప్రసాద్‌

ఆర్ద్రములు చేరా స్మృతులు – చలసాని ప్రసాద్‌ Published at: 28-07-2014 07:26 AM బుధవారం నాడే ఫోనులో పలకరించా. బాగున్నానన్నాడు. కాస్త తమాయించుకున్నా. ఇంతలోనే మీ చేరా పోయాడు అంటూ ఫోను. నిలవలేకపోయా. నిబ్బరం కోల్పోయా. మా స్నేహానికి యాభై ఏళ్ళు పై బడ్డాయి. అతనొక కమ్యూనిస్టు అభిమాని. విరసం గాఢాభిమాని. విరసంలో లేడుగాని, … చదవడం కొనసాగించండి

Posted in వార్తా పత్రికలో | Tagged | వ్యాఖ్యానించండి

మండలికి బుధ మండలి చేసిన ఆత్మీయ అభినందన సత్కారం

Posted in సభలు సమావేశాలు | Tagged | వ్యాఖ్యానించండి

విమర్శకుడు వచనకారుడు స్నేహితుడు – వెల్చేరు నారాయణ రావు

విమర్శకుడు వచనకారుడు స్నేహితుడు – వెల్చేరు నారాయణ రావు Published at: 28-07-2014 07:28 AM అతను భాషాశాస్త్రానికి సాహిత్యానుభవం నేర్పాడు, సాహిత్యవిమర్శకి భాషాశాస్త్ర తార్కికత నేర్పాడు. హడావిడి లేకుండా ఆర్భాటం లేకుండా  కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించగలగడం, గాఢమైన ఊహల్ని ప్రకటించగలగడం తెలుగుకి అలవాటు చేశాడు రామారావు. అతను చేరా కాకముందునుంచీ, నేను నారాని అవకముందునించి-ఎప్పటినుంచో … చదవడం కొనసాగించండి

Posted in వార్తా పత్రికలో | Tagged | వ్యాఖ్యానించండి

శత వసంత విరామానంతరం ప్రబంధ చంద్రోదయం –శ్రీ చెంచు లక్ష్మీ కల్యాణం –చంపూ ప్రబంధం

శత వసంత విరామానంతరం ప్రబంధ చంద్రోదయం –శ్రీ చెంచు లక్ష్మీ కల్యాణం –చంపూ ప్రబంధం ప్రబంధ సువాన మరచి వందేళ్ళయింది .ఈ కంప్యూటర్ కాలం లో అంత ఓపిక తో అష్టాదశ వర్ణలతో వాటిని రాసేదెవ్వరు , రాసినా అంత ఓపిక తో చదివే, చదవ గలిగే వారెవ్వరు?అనే ప్రశ్న ఉండనే ఉంది .సరే పండితకవులు … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

ఇష్టపడే చదువుకు ఇ-లెర్నింగ్

ఇష్టపడే చదువుకు ఇ-లెర్నింగ్ 27/07/2014 -బి.వి.ప్రసాద్ ======== అధ్యయనంలో మనిషికి విద్యకన్నా ఉన్నతమైన, పవిత్రమైన మరో విషయం లేదు. -ప్లేటో ========= కాలగమనంలో సమాజం మారిపోతున్నట్టే చదువు స్వరూపంలోనూ అనూహ్య మార్పు వచ్చింది. రాజుల కాలం నాటి గురుకులాలు అనేక రూపాలుగా మారి విద్యకు కారకత్వంగా ఇంటికి బదులు పాఠశాల పుట్టింది. ప్రాచీన సంస్కృతి నుండి … చదవడం కొనసాగించండి

Posted in వార్తా పత్రికలో | Tagged | వ్యాఖ్యానించండి

ఆధునిక వాక్య వేత్త -చే రా. -ఐనవోలు ఉషా దేవి

ఆధునిక వాక్యవేత్త -అయినవోలు ఉషాదేవి Published at: 27-07-2014 07:13 AM ఆచార్య చేకూరి రామారావు మరణం తెలుగు సాహితీ ప్రపంచాన్ని విషాద ంలో ముంచేసింది. ఎంతోమంది ప్రముఖులు, సాహితీ విమర్శకు ఆయన కంట్రిబ్యూషన్‌ గురించి ఎక్కువగా ఫోకస్‌ చేశారు. దీనికి ప్రధాన కారణం సుమారు ఎనిమిది సంవత్సరాలపాటు ఆయన చేరాతల కాలమ్‌ ద్వారా ఆంధ్రజ్యోతిలో … చదవడం కొనసాగించండి

Posted in వార్తా పత్రికలో | Tagged | వ్యాఖ్యానించండి

కవితా శరధి -దాశరధి

Posted in వార్తా పత్రికలో | Tagged | వ్యాఖ్యానించండి

సొంత తమ్ముడికంటే తనను ఎక్కువగా అభిమానిస్తుంది చిత్ర అన్న గాయకుడు నాగూర్ బాబు

సొంత తమ్ముడికంటే ఎక్కువగా అభిమానిస్తుంది’ Published at: 27-07-2014 00:22 AM బర్త్‌డే స్పెషల్‌ గాయని చిత్ర గురించి నాగూర్‌బాబు కళామతల్లికి చిత్ర స్వరం.. కిరీటం. సౌమ్యం.. సింధూరం! చిత్ర పాడిన పాటలు.. అమ్మ చేతి గోరుముద్దలు. వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలు. బావా మరదళ్ల సరసాలు.. స్నేహితుడితో చెప్పుకొనే సర్వస్వాలు.. అన్నిటినీ మించి సుతిమెత్తగా … చదవడం కొనసాగించండి

Posted in వార్తా పత్రికలో | Tagged | వ్యాఖ్యానించండి