Daily Archives: July 29, 2014

బెజవాడలో తనికెళ్ళ కి సన్మానం -ఇంటర్ వ్యూ

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

​mt. S​V. KRISHNA ​JAYANTHI​’​ Selected For ​NATIONAL FELLOWSHIP ​From TELUGU LITERATURE

​mt. S​ V. KRISHNA ​JAYANTHI​ ‘ ​ Selected For   ​NATIONAL FELLOWSHIP   ​From   TELUGU LITERATURE  

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

చరిత్రను చిత్రిక పట్టిన గడియారం – సంగిశెట్టి శ్రీనివాస్‌

చరిత్రను చిత్రిక పట్టిన గడియారం – సంగిశెట్టి శ్రీనివాస్‌ Published at: 28-07-2014 07:24 AM తెలంగాణ పునర్వికాసోద్యమానికి ఊపిరులూది, చైతన్యాన్ని ప్రోది చేసిన పండిత పరిశోధకుడు, సంపాదకుడు, గతానికి-వర్తమానానికి వారధి గడియారం రామకృష్ణ శర్మ. హైదరాబాద్‌ రాష్ట్రంలో తెలుగు సాహిత్యానికి ప్రాణం పోసి ‘సుజాత’ పత్రిక సంపాదకులుగా, శాసనాల పరిష్కర్తగా, సంస్కర్తగా, స్వాతంత్య్ర సమరయోధుడుగా, … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శత వసంత విరామానంతర ప్రబంధ చంద్రోదయం –శ్రీ చెంచులక్ష్మీ కల్యాణం –చంపూ ప్రబంధం -3(చివరి భాగం )

శత వసంత విరామానంతర ప్రబంధ చంద్రోదయం –శ్రీ చెంచులక్ష్మీ కల్యాణం –చంపూ ప్రబంధం -3(చివరి భాగం ) ఇద్దరి విరహ వేదనతో ,నారద మహర్షి ప్రవేశం తో రెండవ ఆశ్వాసం పూర్తయింది .మూడవ దానిలో మహర్షి లక్ష్మీ నారసింహ స్తోత్రం తో కద ప్రారంభ మౌతుంది .ఆయన బాధకు కారణం అడుగుతూ ‘’మానసికంపు  వ్యాధులకు మందు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

అనుక్షణ శ్రీప్రియం కావ్య ‘’దృశ్యం ‘’,వెంకటేషీయం

అనుక్షణ శ్రీప్రియం  కావ్య ‘’దృశ్యం ‘’,వెంకటేషీయం అమ్మమ్మా ఎన్నేళ్ళ యింది ఒక మంచి సినిమాచూసి? పెద్ద హీరో తో కార్లు లేపకుండా గన్నులు  పేల్చకుండా  ,భీభత్సం సృస్టించకుండా తీసికూడా .నిన్న  మధ్యాహ్నం రెండు గంటలాటకు  ,మూడో వారం నడుస్తుండగా మా ముసలావిడా నేను మామనవరాలు రమ్య ఉయ్యూరుల్ దీపక్ మహల్ లో’’దృశ్యం ‘’ సినిమా చూశాం … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment