Daily Archives: July 8, 2014

బ్రాహ్మణాల కధా కమా మీషు -18

బ్రాహ్మణాల కధా కమా మీషు -18 ప్రణవం పర బ్రహ్మ బ్రహ్మ దేవుడిని ఒక తామరాకు పై సృష్టించాడు .తన కోరికలను ,లోకాలను ,దేవతలను ,వేదాలను ,యజ్ఞాలను ,శబ్దాలను ,భూతాలను స్థావర జంగమాలను ఏ విధం గా ఏకాక్షరం వలన తెలుసుకోవాలి అని ఆలోచించి ,బ్రహ్మ చర్యాన్ని పాటించి చివరకు ‘’ఓం’’అనే ప్రణవాన్ని కనుగొన్నాడు .ఓంకారం … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ప్రేమించుకుందాం రా’ వంటి సినిమాలు ఇప్పుడు చెయ్యలేను..వెంకటేశ్‌

ప్రేమించుకుందాం రా’ వంటి సినిమాలు ఇప్పుడు చెయ్యలేను..వెంకటేశ్‌   ‘‘ఇరవై ఏడేళ్ల కెరీర్‌ తర్వాత కూడా ‘ప్రేమించుకుందాం రా’ వంటి సినిమాలు చెయ్యలేను కదా. ఇప్పుడు మెచ్యూర్డ్‌ సబ్జెక్టులు చెయ్యాలి. అలాంటి సబ్జెక్టులను అన్వేషించడం ఇవాళ క్లిష్టమే’’ అని చెప్పారు వెంకటేశ్‌. ఒకప్పటి హీరోయిన్‌ శ్రీప్రియ డైరెక్ట్‌ చేసిన ‘దృశ్యం’ చిత్రంలో ఆయన కథానాయకుడిగా నటించారు. … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

ప్రజలకోసమే పని చేసిన సమర్ధ ఐ .ఏ. ఎస్ .అధికారి శ్రీ పి.వి.ఆర్.కే .ప్రసాద్ -1

ప్రజలకోసమే  పని చేసిన సమర్ధ ఐ .ఏ. ఎస్ .అధికారి శ్రీ పి.వి.ఆర్.కే .ప్రసాద్ -1 ‘’సమాజ శ్రేయస్సుకోసం పని చేయటం ,సంకల్పం లో స్వార్ధం లేనంత వరకు దైవ బలం తప్పక తోడుగా ఉంటుందని నమ్మి ,నిబ్బరం ,మనో ధైర్యం ,పనిలో విశ్వాసం ,అపారమైన సృజనాత్మకత అద్భుత ప్రజా సంబంధాలు ,ఓర్పు ,లౌక్యం ,తార్కిక … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment