Daily Archives: July 26, 2014

పతనమై పోతున్న ఈజిప్ట్ గ్రామీణ సంస్కృతికి వ్యధ చెందిన అలీఫా రిఫాత్

పతనమై పోతున్న ఈజిప్ట్ గ్రామీణ సంస్కృతికి వ్యధ చెందిన అలీఫా రిఫాత్ ఫాతిమా రిఫాత్ ఈజిప్ట్ లోని సంచలన రచయిత్రి .అలీఫా రిఫాత్ అనే మారుపెరుతోనే రచనలు చేసింది .గ్రామీణ ప్రాంతాలలో సెక్స్ లో స్త్రీల డైనమిజాన్ని  ,బాంధవ్యాలను కోల్పోవటాన్ని రచనల్లో ప్రతిఫలింప జేసింది .మతం లో ఇవి తీవ్ర  ధోరణులే అయినా ఆమె కు … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కర్మయోగి కొడాలి – కొడాలి ఆంజనేయులు -ఈ రోజు కృష్ణా జిల్లా కొడాలి లో కొడాలి వారి విగ్రహావిష్కరణ

కర్మయోగి కొడాలి – కొడాలి వేంకటాచలం కొడాలి ఆంజనేయులు గారు 1897లో కృష్ణాజిల్లా దివి తాలూకాలోని కొడాలి గ్రామంలో జన్మించారు. బందరు హిందూ హైస్కూలులో చెళ్ళపిళ్ళ వేంకటశాసు్త్రలు గారి దగ్గర విశ్వనాథ సత్యనారాయణ గారితో కలసి చదువుకున్నారు. తరువాత వీరిద్దరూ ‘సత్యాంజనేయ కవులు’ పేరుతో జంట కవులుగా కొంతకాలం కవిత్వం చెప్పారు.  తరువాత ఆంజనేయులు స్వాతంత్య్ర … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

చే రా .-భాష్యకారుడు ,మాస్టారు

భాష్యకారుడు (సంపాదకీయం) చేరా వెళ్లిపోయారు. భాషా శాసా్త్రనికి, సాహిత్య విమర్శకు ఎనలేని సేవ చేసి తెలుగు సమాజపు బౌద్ధికరంగంలో ముఖ్య పాత్ర నిర్వహించిన చేకూరి రామారావు నిరాడంబరమైన జీవితం గడిపి నిష్క్రమించారు. ఆయనతో పోలిస్తే అంగుష్ఠమాత్రులుగా ఉన్నవారు కూడా అందలాలు ఎక్కినా ఆయనను పదవులూ హోదాలూ పలకరించలేదు. ఆయనా అందుకు తాపత్రయపడలేదు. కేవలం అక్షరాలా అక్షరాల … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment