వీక్షకులు
- 1,107,906 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- ఈ ఆలోచన ఆయనకేనా ?మనకూ రావద్దా ?వస్తే ఎంత బాగుండు ?
- యాజ్ఞవల్క్య గీతా.10 వ భాగం.24.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.73 వ భాగం.24.12.25. -2
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.73 వ భాగం.24.12.25.
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.2 వ భాగం.23.12.25.
- శ్రీ ఆర్ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.4 వ భాగం.23.12.25
- యాజ్ఞవల్క్య గీతా.9 వ భాగం.23.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.72 వ భాగం.23.12.25.
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.1 వ భాగం.22.12.25.
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.3 వ భాగం.22.12.25.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,555)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
Monthly Archives: July 2014
బి యెన్ రెడ్డి లేఖ ,యాభై ఏళ్ళ డాక్టర్ చక్ర వర్తి ,శివా రెడ్డి కవిత
బి యెన్ రెడ్డి లేఖ ,యాభై ఏళ్ళ డాక్టర్ చక్ర వర్తి ,శివా రెడ్డి కవిత —
బ్రాహ్మణాల కధా కమా మీషు-15
బ్రాహ్మణాల కధా కమా మీషు-15 ఉప బ్రాహ్మణాలు సామ వేదానికి ఉన్న తలవ కార ,తాండ్య బ్రాహ్మణాలలో యజ్న యాగాదులను గురించి చెప్పారు .చాన్దోగ్యం వీటి గురించి చెప్పక పోయినా వివాహాది సంస్కారాలగురించి చెప్పింది .మిగిలినవి పేరుకు బ్రాహ్మణాలేకాని అవీ యజ్న యాగాదులను గురించి చెప్పలేదు అందుకని వాటిని ఉప బ్రాహ్మణాలు అన్నారు .అవే సామ … Continue reading
‘’పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు ‘’–పుస్తకా విష్కరణ
‘’పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు ‘’–పుస్తకా విష్కరణ సాహితీ బంధువులకు శుభ కామనలు- నేను రాసిన ఎనిమిదవ పుస్తకం ,సరస భారతి ప్రచురిస్తున్న పదమూడవ పుస్తకం ‘’పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు’’పుస్తకం ,సరస భారతి ,స్థానిక ఏ.జి.అండ్ ఎస్ జి సిద్దార్ధ డిగ్రీ కళాశాల సంయుక్త ఆధ్వర్యం లో డిగ్రీ కళాశాల సెమినార్ హాల్ లో నిర్వహింపబడుతున్న … Continue reading
ఆంగ్ల కవిత్రయాన్ని అవపోసన పట్టిన కేతలీన్ రైన్
ఆంగ్ల కవిత్రయాన్ని అవపోసన పట్టిన కేతలీన్ రైన్ ఆమె బ్రిటన్ దేశపు కవి విమర్శకురాలు ,విద్యావేత్త మీదు మిక్కిలి విలియం బ్లేక్, యేట్స్ ,కాల్ రిడ్జి కవి త్రయాన్ని అధ్యయనం చేసి అధారిటీ అనిపించుకొని ,ఆధ్యాత్మక భావనలకు ఆలవాలం గా నిలిచి ముఖ్యం గా ప్లాటోనిజం నియో ప్లాటోనిజం లపై సాధికారమైన అవగాహన కలిగిన మహిళ. … Continue reading
”యద్భావం తద్భవతి ”అన్న స్వామి పరి పూర్ణానంద
యద్భావం తద్భవతి Published at: 04-07-2014 07:00 AM దేవుడ్ని నమ్మేవారు కొందరుంటే, దేవుడు లేడు దెయ్యం లేదు అని వివుర్శించే వారి పక్షవుూ తప్పక ఉంటుంది. ‘యద్భావం తద్భవతి’ ఎవరి భావాన్ని బట్టి వారి విధానం కొనసాగుతుంది. హిందువులందరూ అతి ప్రధానంగా పరిగణించే సూత్రం ‘యద్భావం తద్భవతి’. అందుకే చెట్టు, పుట్ట, వుట్టి, గుట్ట, … Continue reading
బ్రాహ్మణాల కదా కమామీషు -14
బ్రాహ్మణాల కదా కమామీషు -14 ఛాందోగ్య బ్రాహ్మణం ఛాందోగ్య బ్రాహ్మణం సామ వేదానికి గలకౌదుమ శాఖకు చెందింది .మంత్రం బ్రాహ్మణం అనీ పిలుస్తారు .చతుర్వేదాల్లోను ,బ్రాహ్మణాలలోను ఉన్న మంత్రాలు కొన్ని ఇందులో ఉన్నాయి .ఇందులో యజ్న యాగాది ప్రస్తావనే లేకపోవటం విశేషం .మానవ జీవితం లో ఆచరించాల్సిన సంస్కారాలకు సంబంధిన మంత్రాలు ఉన్నాయి .గృహ్య సూత్రాలకు … Continue reading
సంగీతం అంటే సృజన ,ఆధ్యాత్మిక భావన అంటున్న ”స్వర కీర వాణి ”పుట్టిన రోజు
సంగీతమంటే సృజన.. ఆధ్యాత్మిక భావన Published at: 04-07-2014 06:22 AM సంగీత దర్శకుడు జె.బి. అనగానే ‘ఈరోజుల్లో’, ‘బస్టాప్’, ‘ప్రేమకథా చిత్రమ్’, ‘చంద్రలేఖ’, ‘కొత్తజంట’.. సినిమాలు గుర్తుకొస్తాయి. ఇప్పుడు విడుదలకు సిద్ధంగా ఉన్న ‘లవర్స్’, ‘కాయ్ రాజా కాయ్’, ‘మా లైఫ్ సినిమా’, ‘మిర్చి లాంటి కుర్రాడు’.. చిత్రాలకు స్వరాలను సమకూర్చింది కూడా అతనే. … Continue reading
బ్రాహ్మణాల కదా కమా మీషు -13
బ్రాహ్మణాల కదా కమా మీషు -13 తాండ్య బ్రాహ్మణం సామ వేదం లోని ‘’కౌదుమ శాఖ ‘’కు చెందినదే తాండ్య బ్రాహ్మణం .దీనిలో ఇరవై అయిదు అధ్యాలున్డటం చేత పంచ వింశ బ్రాహ్మణమనీ పేరుంది .తండి మహర్షి దీనికి ప్రవర్తకుడు కనుక ఆపేరోచ్చింది . చివరి రెండు ఖండికలను ‘’అద్భుత బ్రాహ్మణం ‘’అంటారు .తాండ్యానికి అద్వితీయ … Continue reading
సాహసమే శాండీ రోబ్సన్ ఊపిరి.
సాహసమే ఆమె ఊపిరి…. Published at: 03-07-2014 00:38 AM విశాఖతీరంలోని రుషికొండ. ఎప్పటిలాగే పర్యాటకులు వస్తున్నారు, పోతున్నారు. కనుచూపు మేర కనిపించే సముద్రపు నీళ్లను చూస్తున్న వారికి ఒక ఎర్రటి చిన్న పడవ, అందులో తెడ్డు వేస్తున్న ఒక మహిళ కనిపించింది. అంత భీకరమైన సముద్రంలో ఒంటరి మహిళా? ఎవరీవిడ? ఏమిటీ సాహసం? అని … Continue reading
వాల్మీకం లో వర్షర్తు శరదృతు వర్ణన
వాల్మీకం లో వర్షర్తు శరదృతు వర్ణన రామ లక్ష్మణులు కిష్కింద దగ్గర ప్రస్రవణ పర్వతం పై ఉన్నప్పుడే వర్షరుతువు శరదృతువు వచ్చి వెళ్ళిపోయాయి.మహర్షి వాల్మీకి ఆ రెండిటిని అద్భుథ కవితా శైలిలో వర్ణించాడు .ఆ వైభోగాన్ని దర్శిద్దాం . వర్షర్తు వర్ణనం కిష్కింధలో సుగ్రీవుడు అంగదుడు పట్టాభి షేక ఆనందం లో హర్షాన్ని అనుభవిస్తున్నారు .ఇక్కడ … Continue reading
విశ్వ నటచక్రవర్తి” యశస్వి” రంగా రావు ది ”అరెస్తింగ్ పర్సనాలిటి ”
విశ్వ నటచక్రవర్తి Published at: 03-07-2014 00:16 AM ఆంగ్లంలో ‘అరెస్టింగ్ పర్సనాలిటీ’ అనే పదం ఒకటుంది. అంటే వంద మందిలోనైనా ఇట్టే గుర్తించగల పర్సనాలిటీ అన్నమాట. ఒక్కసారి చూస్తే చాలు ఎప్పటికీ గుర్తుండిపోయే వ్యక్తుల విషయంలో ఇలాంటి పద ప్రయోగం చేస్తుంటారు. మహానటుడు సామర్ల వెంకట రంగారావుది కూడా అటువంటి పర్సనాలిటీయే. ఏ పాత్ర … Continue reading
బ్రాహ్మణాల కదా కమా మీషు-12
బ్రాహ్మణాల కదా కమా మీషు-12 తలవకార బ్రాహ్మణ ఉపాఖ్యాన కధలు వ్యాసమహర్షి శిష్యుడైన జైమిని శిష్యుడే తలవ కారుడు .జైమిని చేత రచించ బడి తలవకారుని చేత ప్రచారం పొందింది తలవకార బ్రాహ్మణం .రచయితకంటే ప్రచారకునికే అధిక ప్రాధాన్యం కలగటం విశేషం .కొందరు జైమినీయ బ్రాహ్మణం అనీ పిలవటం కద్దు .సామ వేదానికికున్న అనేక శాఖలలో … Continue reading
భరత నాట్య గురువు,జంతు ప్రేమి -రుక్మిణీ దేవి అరండే-జులై నెల” విహంగ”s లో నా వ్యాసం
భరత నాట్య గురువు,జంతు ప్రేమి -రుక్మిణీ దేవి అరండేల్ Posted on 01/07/2014 by గబ్బిట దుర్గాప్రసాద్ (విహంగ కు ప్రత్యేకం ) భారత నాట్య శిరోమణి ,సాంఘిక సేవా దీక్షితురాలు ,జంతు ప్రేమి ,థియాసఫిస్ట్ శ్రీమతి రుక్మిణీ దేవి అరండేల్ ఆదర్శ మహిళా మాణిక్యాన్ని గురించి తెలుసుకుందాం … Continue reading
డిం .టిం.ప్ర.జ.-4
డిం .టిం.ప్ర.జ.-4 డిం –గురూ !ఎండలు పెరుగుతున్నాయేకాని తగ్గటం లేదు ? టిం –రెండో ఎండాకాలం అంటున్నారందుకనే .బాబు పేరు ఇంగ్లీష్ లో ‘’Chandra babu ‘’అని రాస్తారుకడా .అది ‘’ చండ్ర బాబు ‘’గా కూడా చదువుతాం .కనుక చండ్ర నిప్పులు కక్కుతున్నాడు సూర్యుడు .అందుకే వరుణుడు దగ్గరికొచ్చి కూడా భయం తో పారిపోతున్నాడు .ఇలా … Continue reading
సంపాతి సాయం (కోతి మూక కు పక్షిసాయం )
సంపాతి సాయం (కోతి మూక కు పక్షిసాయం ) వాల్మీకం లో మహర్షి కధా గమనానికి ఎన్నుకొన్న పాత్రలు, అవి నిర్వహించే పాత్రా చూస్తె అత్యాశ్చర్యమేస్తుంది .జటాయు పక్షి మానవ మాత్రులైన రామ లక్ష్మణులకు సీత జాడ చెప్పి గొప్ప మేలు చేశాడు .అతని అన్న సంపాతి సీతాన్వేషణలో సుగ్రీవుడిచ్చిన గడువు దాటిపోయి అతన్ని ఉత్తి … Continue reading
ఖజురహో దేవాలయాలు ఇచ్చే సందేశం ఏమిటి ?-2(చివరి భాగం )
ఖజురహో దేవాలయాలు ఇచ్చే సందేశం ఏమిటి ?-2(చివరి భాగం ) ఖజు రాహో దేవాలయాల్లో నే కాదు ఖాట్మండు దేవాలయం లో కూడా ఇలాంటి శిల్పాలున్నాయి .వీటిని ‘’థియోలాజికల్ లైటనింగ్ కండక్టర్స్’’అన్నారు .ఇవి చెడును కంటితో చూడకుండా చేస్తాయని నేపాలీల భావన .అవి జీవితం లో యవ్వన దశకు ప్రబోధకాలని ,ఆదశలో తప్పని సరిగా … Continue reading
గురుకుల్ ట్రస్ట్ బతికించండి -స్నిగ్ధా వ్యాస్ –
అదొక సరస్వతీనిలయం. నిజాం రాజుల మీద, ఆంగ్లేయుల మీద పోరాడేందుకు యువతను సన్నద్ధం చేయాలన్న ఉన్నత ఆశయంతో ఊపిరిపోసుకున్న ట్రస్ట్ ‘గురుకుల్’. ఎంతోమంది దాతల ఔన్నత్యంతో బన్సీలాల్‌వ్యాస్ ఆ ట్రస్టును విద్యాలయంగా నెలకొల్పారు. ఇప్పుడు ఆయన లేరు. ఆయన వారసులు అష్టకష్టాలతో బతుకుతున్నారు. వారి కుటుంబీకులలో ఒకరైన స్నిగ్ధావ్యాస్.. హైదరాబాద్ ఘట్‌కేసర్‌లో ఉన్న గురుకుల్‌లో కేవలం … Continue reading
మా’ర్గ ”దర్శకుడు”-కె.వి రెడ్డి
సాధారణంగా కళాఖండాలుగా పేరొందిన చిత్రాలు ఆర్ధిక విజయం సాధించిన సందర్భాలు చాలా తక్కువ. అలాగే ఆర్థికంగా విజయం సాధించిన చిత్రాలు ప్రేక్షకుల ప్రశంసలు పొందడం కూడా అరుదే. అయితే కళని, కాసుని కలగలపి ప్రేక్షకులు మెచ్చే చిత్రాలు రూపొందించిన దర్శకుల్లో కదిరి వెంకటరెడ్డి(కె.వి.రెడ్డి)స్థానం చాలా ప్రత్యేకం. ‘భక్త పోతన’.’యోగి వేమన’ వంటి చిత్రాలను తీసిన ఆయనే … Continue reading
బ్రాహ్మణాల కదా కమామీషు -11
బ్రాహ్మణాల కదా కమామీషు -11 శత పధబ్రాహ్మణ ఉపాఖ్యాన కధలు శుక్ల యజుర్వేదానికి ఉన్న ఒకే ఒక్క బ్రాహ్మణం శత పద బ్రాహ్మణం నూరు అధ్యాయాల గ్రంధం .అందుకే శత పధం అని పేరు .ఇక్కడ పధ అంటే అధ్యాయం అని అర్ధం .అమూల్య తత్వాలను ఆవిష్కరించిన గ్రంధం కనుక విశేష ప్రాచుర్యం పొందింది .అన్నిరకాల … Continue reading

