Daily Archives: September 2, 2014

బాపు తో బాటు ఎన్నెన్నో కోల్పోయాం

బాపు తో బాటు ఎన్నెన్నో కోల్పోయాం ఎనభై ఏళ్ళ బాల బాపు                     శతమానం భవతి మూడేళ్ళ కితం వెంకట రమణ వెళ్ళిపోతే వెక్కి వెక్కి ఏడ్చాం .ఇవాలా బాపు అదేదారి చూసుకొంటే గుండె చేరువై దుఖిం చాం .రమణ తో తెలుగు మార్కు … Continue reading

Posted in ముళ్ళపూడి & బాపు | Tagged | Leave a comment

మృదంగ విద్వాంసుడు జోస్యుల కృష్ణ మూర్తి మృతి –

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

‘నా అంతటి వాడు నేనే ”అని ధీమాగా చెప్పిన బాపు

‘నా గాడ్‌ఫాదర్‌ గురించి కాస్త… నా బొమ్మల కథ మరి కాస్త…’’ అంటూ బాపు తన స్వహస్తాలతో ‘ఆంధ్రజ్యోతి’ కోసం కొన్ని అక్షర ముత్యాల్ని కానుకగా ఇచ్చారు. అవి 27, ఏప్రిల్‌ 2003న ఆదివారం పుస్తకంలో ప్రచురితమయ్యాయి. ఆ అక్షర ముత్యాల నుంచి కొన్ని…. నేను బొమ్మల వృత్తిలో కాస్త నిలదొక్కుకునే టైముకి ముఖచిత్రానికి వంద, … Continue reading

Posted in ముళ్ళపూడి & బాపు | Tagged | 1 Comment

బాపుకు కన్నీటి నివాళి అర్పించిన సినీ తారలు

దైవలోకానికి బాపును ఆహ్వానిస్తున్న శ్రీరాముడు ,వెంకట రమణుడు

Posted in ముళ్ళపూడి & బాపు | Tagged | Leave a comment

తెలుగు” చిత్ర ”సీమ ప్ర ”ముఖ ” -” ముఖ” చిత్రం-బాపు -రమణ అన్న నటుడు రచయితా -ఉత్తేజ్

తెలుగు ‘చిత్ర’సీమ ప్ర‘ముఖ’ చిత్రం …. బాపు, రమణ బాపుగారు పోయి మూడేళ్లయింది. నిజం… ఉత్తి బాపుగారు మొన్నే పోయారు…. మూడేళ్లకిత్రమే వెంకటరమణుడితో ‘బాపు ఆత్మ’ వెళ్లిపోయింది. గుండె మీద చెయ్యేసుకుని చెప్పండి.. రమణగారు పోయినప్పుడే …‘ఈయన మాత్రం ఎన్ని రోజులుంటాడు? రమణని వదిలి ఉండలేడు’ అని మనమంతా అనుకోలేదూ… మూడేళ్ల క్రితమే…  కలాన్ని బాపుకిచ్చేసి … Continue reading

Posted in ముళ్ళపూడి & బాపు | Tagged | Leave a comment

బాపురే బాపు

చెన్నై, సెప్టెంబర్‌ 1 (ఆంధ్రజ్యోతి): మూగవేదన.. కన్నీటి రోదన.. గద్గద స్వరాలు.. గడ్డకట్టిన విషాదం.. శోకతప్త హృదయాలతో నివాళి! మరలిరాని లోకాలకు తరలిపోయిన దిగ్దర్శకుడు, ప్రముఖ చిత్రకారుడు, కార్టూనిస్టు.. బహుముఖ ప్రజ్ఞాశాలి బాపు నివాసంలో సోమవారం కనిపించిన దృశ్యాలివి!! ఆయన వద్ద ప్రత్యక్షంగా, పరోక్షంగా శిక్షణ పొందిన కళాకారులు, ఆయన కార్టూన్లకు ఏకలవ్య శిష్యులుగా మారిన … Continue reading

Posted in ముళ్ళపూడి & బాపు | Tagged | Leave a comment

ఇస్రాయిల్ శాంతి కాముక రచయిత్రి –ఆదా ఆహరోని

ఇస్రాయిల్ శాంతి కాముక రచయిత్రి –ఆదా ఆహరోని Posted on 01/09/2014 by గబ్బిట దుర్గాప్రసాద్ Ada Aharoni          ఈజిప్ట్ లో పుట్టి ఇస్రాయిల్ లో జీవితం గడిపిన యూదు రచయిత్రి,శాంతి స్థాపనకోసం శ్రమించిన కవయిత్రి ఆదా ఆహరోని.ఈజిప్ట్ లోని కైరో లో ఆహరోని 1933లో ఫ్రెంచ్ జాతీయత కల యూదు కుటుంబం లో జన్మించింది .జమలేక్ దగ్గర … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

అన్నమయ్య ప్రస్థానం లో సోపానాలు -2

అన్నమయ్య ప్రస్థానం లో సోపానాలు -2 అమ్మవారికి వేవేల మొక్కులర్పించాడు .’’లోకపావనీ !ధర్మార్ధ కామ మోక్షాలు నీకు సోపానాలు .నాలుగు వేదాలు నీకు దరులు .నీజలం సప్తసాగరాలు .కూర్మమే నీ లోతు.గంగాది తీర్దాలు నీ కడళ్లు.దేవతలు నీ జల జంతువులు .నీదగ్గరి మేడలు పుణ్యలోకాలు .గట్టుమీది చెట్లు పరమ మహర్షులు .  నీ ఆకారం వైకుంఠ … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment