Daily Archives: September 24, 2014

మా-బాపు -రమణ ల సందర్శనం దృశ్యమాలిక

మైనేని గోపాల కృష్ణ (USA) బాపు గారి కళా జీవిత భాగస్వామి ఆయన్ను వదిలి వెళ్లి పోవటం ఆయనకు,మనకు బాదే. తెలుగు హాస్యాన్ని కొత్త మార్గం పట్టించిన వాడాయన.చురుకు,మెరుపు వున్న సజీవ హాస్యమది .ఆయన రాసినవన్నీ హాస్య గుళికలే .అదేదో ఆయన రాసాడని, మనం చదువుతున్నామని అనిపించదు.అందులో మనమే వున్నామనే ఫీలింగ్ కల్గుతుంది .అరవయట  ఏళ్ళకు … Continue reading

Posted in ముళ్ళపూడి & బాపు | Tagged | Leave a comment

శ్రీలలితా సహస్రనామ విశేషాలు –ఆధారం స్వర్గీయ డా.శ్రీ ఇల పావులూరి పాండు రంగారావు గారి ‘’శ్రీ సహస్రిక ‘’

శ్రీలలితా  సహస్రనామ విశేషాలు –ఆధారం స్వర్గీయ డా.శ్రీ ఇల పావులూరి పాండు రంగారావు గారి ‘’శ్రీ సహస్రిక ‘’ త్రికూట రహస్యం దేవి త్రిపుర సుందరి అందరిలోనూ ప్రేమ భావ బీజం నాటుతుంది .ప్రేమను పవిత్రం గా సేవిస్తే శుద్ధమైన ఆనందాన్ని అనుభ విస్తుంది ..కామ తో ఉన్న ప్రేమ లౌకిక శారీరక సుఖాన్నే ఇస్తుంది … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

అటు బతకమ్మపండుగ -ఇటు కనక దుర్గమ్మ శరన్నవ రాత్రి ఉత్సవం

బతుకమ్మ, దసరా పండుగల మధ్య సారూప్యాలను సునిశితంగా గమనిస్తే మహిళల్లో సున్నితత్వం, ధైర్యం రెండూ కలగలసి ఉన్నట్టు కనిపిస్తాయి. రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలతో చేసుకునే పండుగ ఒకటయితే… బుద్ధి, జ్ఞానం, ధైర్యం, దుష్టశిక్షణ తదితర రూపాల్లో దేవినవరాత్రులుగా జరుపుకునే పండుగ మరొకటి. ఈ రెండు పండుగలూ తొమ్మిదిరోజుల పాటు జరుపుకునే స్ర్తీశక్తి పండుగలే. రెండు … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -14 13-కరుణ రసాను భూతి –భవ భూతి -3(చివరిభాగం )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -14 13-కరుణ రసాను భూతి –భవ భూతి -3(చివరిభాగం ) కవితా గీర్వాణం అనేక శాస్త్రాలతో బాటు నాట్య ,అర్ధ  కామ ,ఆయుర్వేద శాస్త్రాలలోను భవ భూతికి  మంచి  ప్రవేశం ఉంది .భరతుని రస సిద్ధాంతాన్ని ఔదల దాల్చిన వాడు .అసలే సదాచార సంపన్న వంశం .వారంతా ‘’సోమ పీదులు’’,పంక్తి … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment