Daily Archives: September 4, 2014

భారతీయ సినీ భీష్ముడు దాదా సాహెబ్ కు ఇచ్చే మర్యాద ఇదేనా ?ప్రశ్నించిన నట ఊర్వశి -శారద

భారతీయచిత్రసీమకు నోబెల్‌ బహుమతి లాంటిది దాదాసాహెబ్‌పాల్కే అవార్డు. తన జీవిత సర్వస్వాన్నీ సినిమాకే అంకితం చేసిన ఆ మహానుభావుని పేరు మీద నెలకొల్పిన అవార్డు దక్కితే.. అదో కీర్తికిరీటంలా ఉప్పొంగిపోయే నటులున్నారు. కాని ఏ రోజైనా పాల్కే కుటుంబం వైపు ఒక్కరైనా కన్నెత్తి చూశారా? ఆయన బతికినన్ని రోజులు ఎన్ని అగచాట్లు పడ్డారు? పాల్కే అవార్డుల … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

బాపు ఎక్కడికీ వెళ్ళ లేదు అని భరోసా ఇస్తున్న సినీ జనం

Posted in ముళ్ళపూడి & బాపు | Tagged | Leave a comment

అన్నమయ్య ప్రస్థానం లో సోపానాలు -4(చివరి భాగం )

అన్నమయ్య ప్రస్థానం లో సోపానాలు -4(చివరి భాగం )    సాల్వ రాయలు ఒక రోజు వెంకటేశ్వర స్వామిపై శృంగార కీర్తన చెప్పమని కోరాడు .మళ్ళీ పాత  శృంగార  వాసన గుబాళించి ‘’ఏమొకో !చిగురు టధరమున –యెడ నేడ కస్తూరి నిండెను ‘’అని లంకించుకొని ‘’ఉడుగని వేడుకతో బ్రియుదోట్టిన నఖ శశి రేఖలు –వెడలగా వేసవి … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

బాపు -సి.పిఐ కి బాకీ ఉన్నారు అన్న నారాయణ -మరియు బాపుపై కవితలు

బాపులేని సాంస్కృతిక-కళా రంగాలు చిన్నబోయాయి. నెమలి నాట్యంలా చేతి కుంచె నాట్యం ఆడుతుందా? జానపద, పౌరాణికం మొదలు వాలు జడల అట్రాక్షన్‌ వరకు తనదైన శైలిని రూపొందించుకున్న స్వయం శిల్పి బాపు. నేను చూసిన బాపు గారి చివరి సినిమా ‘శ్రీ రామరాజ్యం’. నయనతారను సీతగా రూపొందించిన విధానమెంతో అద్భుతం. నేనంతగా తన్మయత్వం చెందానంటే ఒక … Continue reading

Posted in ముళ్ళపూడి & బాపు | Tagged | Leave a comment

నవ నలందా విశ్వ విద్యాలయం

చారిత్రక శిథిలాల నుంచి నలంద మళ్ళీ ఊపిరిపోసుకుంది. గతించిపోయిన ఓ జ్ఞాపకం ఎనిమిది వందల సంవత్సరాల తరువాత చిగురులు తొడిగింది. ఈ మహోన్నత జ్ఞాన కేంద్రం మళ్ళీ ప్రభవించినా తగిన ప్రాచుర్యం దక్కకపోవడం విచిత్రం. అబ్దుల్‌ కలామ్‌ ఆలోచన, అమర్త్యసేన్‌ ఆశయం ఎనిమిదేళ్ళ తరువాత ఆచరణ రూపం దాల్చినందుకు సంతోషించాలి. బీహార్‌లోని రాజ్‌గిరిలో శిథిల నలంద … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

స్వర్గీయ బాపు కు బాష్పాంజలి -6-9-14 శనివారం సా 6గం .-శాఖా గ్రంధాలయం -ఉయ్యూరు

స్వర్గీయ బాపు  కు బాష్పాంజలి సరస భారతి -సాహిత్య సాంస్కృతిక సంస్థ -ఉయ్యూరు ఆధ్వర్యం లో 68 వ ప్రత్యెక   సమావేశం  గా 6-9-14-శనివారం సాయంత్రం 6 గం లకు శాఖా గ్రంధాలయం లో ప్రముఖ చిత్రకారులు ,విఖ్యాత చలన చిత్ర దర్శకులు ,ప్రత్యెక తెలుగు అక్షర లిపి సృజన కర్త స్వర్గీయ బాపు (సత్తి రాజు లక్ష్మీ నారాయణ … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

రీనె గునాన్ (అబ్దల్ వహీద్ యాహ్యా)

రీనె గునాన్ (అబ్దల్ వహీద్ యాహ్యా) నా అమెరికా హితులు  మిత్రులు ,ఆప్తులు శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు నేను తప్పని సరిగా చదవాల్సిన పుస్తకం అంటూ ఆర్డర్ చేసి పంపిన  రీనె  గునాన్ అనే ఫ్రెంచ్ రచయిత రాసిన అనేక ఆధ్యాత్మిక వ్యాస సంపుటి ‘’ది ఎస్సేన్షియల్’’నాకు సెప్టెంబర్ ఒకటిన అందింది .చదవటం … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment