Daily Archives: September 7, 2014

32వేల మంది గణపతులను పోషిస్తున్న శంకర్

ఇంటినిండా గణపయ్యలే..! మనకు వినాయక చవితి ఏడాదికి ఒకసారే వస్తుంది. కాని సికింద్రాబాద్‌లోని వెస్ట్‌మారేడ్‌పల్లి వాసి పి.శంకర్‌కు రోజూ చవితి పండగే! ఆయన ఇంటి గుమ్మంలోకి అడుగుపెడుతూనే లంబోదరుని లక్ష రూపాలు కనువిందు చేస్తాయి. ఒక ప్రాంతమా? ఒక రాష్ట్రమా? దేశ విదేశాల్లోని గణనాథులంతా అక్కడ కొలువుదీరడం అద్భుతం. ఏళ్లతరబడి శ్రమించి 32 వేల విగ్రహాలను … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మంగమ్మ గారి మనవడికి ముప్ఫై ఏళ్ళు -కోడి రామకృష్ణ

తెలుగు చిత్రనిర్మాణసంస్థల్లో భార్గవ్‌ ఆర్ట్స్‌ సంస్థకు ఉన్న స్థానం చాలా ప్రత్యేకం. ముఖ్యంగా ఇది నందమూరి బాలకృష్ణకు మాతృసంస్థలాంటిది. భార్గవ్‌ ఆర్‌ ్ట్స సంస్థతో బాలకృష్ణ, ఆయన వల్ల భార్గవ్‌ ఆర్ట్స్‌.. ఇలా ఒకరికొకరు అన్నట్లుగా ఎదిగారు. ఈ సంస్థ నిర్మించిన మూడో చిత్రం ‘మంగమ్మగారి మనవడు’. అంతే కాదు బాలకృష్ణ, కోడి రామకృష్ణ, భార్గవ్‌ … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

యెన్ టిన్ ఆర్ ను నేనే మార్చాను -అన్న దర్శకుడు కె బాపయ్య

టాలీవుడ్‌ నుంచి బాలీవుడ్‌కు వెళ్లి విజయం సాధించిన దర్శకులు అతి కొద్ది మంది. వారిలో బాపయ్య ప్రథమ స్థానంలో ఉంటారు. ఆయన తీసిన మొత్తం 70 సినిమాల్లో 45 హిందీవే! దాదాపు మూడు దశాబ్దాలు బాలీవుడ్‌లో అప్రతిహతంగా తన హవాను సాగించిన బాపయ్య గురుతులు ఈ వారం.. నేపథ్యం..  మాది కృష్ణాజిల్లా కంకిపాడు సమీపంలోని కోలవెన్ను … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

”కాళ న్న ”యాది

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

బాపు రమణీయం -పెయ్యేటి శ్రీదేవి

‘పొద్దస్తమానూ తిని తొంగుంటే, మడిసికీ గొడ్డుకీ తేడా ఏటుంటది? మడిసన్నాక కాసింత కలాపోసనుండాలి’ / ‘సెక్రె టీ! నీ బుర్ర వట్టి బాత్‌ రూమ్‌’ / ‘ఎలాయినా సావాలత్తది మంచి మనసు. అప్పిస్తావా, అరువిస్తావా?’ / ‘అప్పు సచ్చినా ఇవ్వను’ / ‘ఇదేంటి? పది రూపాయలిచ్చి వందరూపాయలకి సిల్లరిమ్మంటాడు?’ / ‘కళ్ళు ఎర్రగా ఉన్నాయి. గోరింటాకు … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గొల్ల పూడి – ‘’బహు ‘’మతి-భానుమతి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సరసభారతి 68వ ప్రత్యెక సమావేశం స్వర్గీయ బాపు కు బాష్పాంజలి

  స్వర్గీయ బాపు కు బాష్పాంజలి సరసభారతి 68వ ప్రత్యెక సమావేశం గా ప్రముఖ చిత్రకారులు ,విఖ్యాత చిత్ర దర్శకులు ,ప్రత్యెక తెలుగు లిపికి సృజన కర్త స్వర్గీయ బాపు గారికి బాష్పాంజలి కార్యక్రమాన్ని ఈ రోజు6-9-14-శనివారం సాయంత్రం 6గం లకు శాఖా గ్రంధాలయం లో నిర్వహించింది . గబ్బిట దుర్గాప్రసాద్ అధ్యక్షత వహించగా ,శ్రీ … Continue reading

Posted in ముళ్ళపూడి & బాపు, సరసభారతి ఉయ్యూరు | Tagged | 1 Comment

పుట్టపర్తి వారి పుట్ట తేనె చినుకులు- అసామాన్యులు –అప్పయ్య దీక్షితులు

పుట్టపర్తి వారి పుట్ట తేనె చినుకులు అసామాన్యులు –అప్పయ్య దీక్షితులు శ్రీ కృష్ణ దేవరాయలు ఒక సారి కంచి వరదస్వామి దర్శనానికి ఇద్దరు దేవేరులు తిరుమలదేవి చిన్నాదేవిలతో వచ్చాడు .అక్కడ ఉన్న ఒక ఆచార్యు దీక్షితుడు తిరుమల దేవి ని గురించి ఆశువుగా .’’కాన్చిత్కాంచనగౌరాంగీం –వీక్ష్య తన్వీం పురస్తితాం –వరద స్సంశయాపన్నో –వక్షస్థల మవైక్షత’’ అని … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment