Daily Archives: September 28, 2014

రేడియో ‘’ఉల్లి ‘’-ఇది చాలా ఘాటు గురో (దసరా సరదా)

రేడియో ‘’ఉల్లి ‘’-ఇది చాలా ఘాటు గురో (దసరా సరదా) మా బామర్ది  బ్రహ్మం హడావిడిగా వస్తున్నాడు మాఇంటికి .దాదాపు గుమ్మంలో అడుగు పెట్ట బోతున్నాడు ‘’అదేమిటిరా అంత ఉల్లిపాయ కంపు కొడుతోంది ?’’అన్నాను .దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయి ‘’అదేంటి బావా !నేను రేడియో ఉల్లి పెట్టి నట్లు నీకెలా తెలిసింది ?’’అన్నాడు … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

దశదిశలా ‘దశమి’

దశదిశలా ‘దశమి’ దసరా… అందరినీ అలరించే పండగ. విజయాలను అందించే పర్వదినం. దేశంలో ఎక్కువ ప్రాంతాలలో దసరా సందర్భంగా అమ్మవారిని పూజిస్తే ఉత్తర భారతంలోని కొన్నిచోట్ల రాముడినీ ఆరాధిస్తారు. దసరా వేడుకలు ఒక్కో ప్రాంతంలో ఒక్కో రీతిలో జరుపుకుంటారు. ఒక్కోచోట, ఒక్కో పేరుతో ఈ పండగను పాటిస్తారు. ప్రాంతాలనుబట్టి వేడుకల తీరుతెన్నులు, సంప్రదాయాలు మారిపోతుంటాయి. ఆంధ్రలో … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రసతపస్వి సంజీవ దేవ్ -దా.వెల్చాల కొండల రావు -నేడే సంజీవ దేవ్ శతజయంతి –

సంజీవదేవ్‌ ఒక విశ్వమానవుడు. అతడు మన తెలుగువాడే కాదు, అన్ని ప్రాంతాలవాడు. అన్ని భాషలవాడు, ఎన్నెన్నో భావాలవాడు. గొర్రెపాటి వెంకటసుబ్బయ్య మాటల్లో చెప్పాలంటే- అతడొక నిత్య రుషీవలుడు, నిత్య కృషీవలుడు, ఒక యోగిలాంటి వాడు. అటు ప్రకృతిని ఇటు మానవీయ ప్రకృతిని రెండింటిని, అటు దైవత్వాన్ని, ఇటు అద్వైతాన్ని రెండింటిని క్షుణ్ణంగా తెలిసి, తెలిసికొని రాసినవాడు. … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నేడే జాషువా జయంతి

గుంటూరు – విజయవాడ ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా చేస్తున్న ఈ చారిత్రక సమయంలో, అదే విధంగా భాషా విధానాన్ని రూపొందించుకుంటున్న సమయంలో, దాదాపు శతాబ్ది క్రితం నుంచే ఆ భాషలో రచనలు చేసిన మహాకవి గుర్రం జాషువా కమనీయ సాహిత్యానికెంతో సుందర్భశుద్ధి ఉంది. ప్రస్తుత కాలానికి దాని అవసరమూ ఉంది. కొ త్తగా ఏర్పడిన తెలుగు … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ముగ్గురూ ముగ్గురే

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -17 15-వక్రోక్తి విన్యాసి –రాజానక కుంతక కవి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -17 15-వక్రోక్తి విన్యాసి –రాజానక కుంతక కవి కుంతకుడు అభినవ గుప్తుని తర్వాత వాడని చారిత్రకుల భావన .వింటర్ నిత్చ్ మాత్రం అభినవ గుప్తుని సమకాలికుడన్నాడు .క్రీ.శ 950-1050  వాడుగా అందరి అభిప్రాయం .ఆనంద  వర్ధనుడి ధ్వని సిద్ధాంతాన్ని ఖండించిన వారు ఉన్నారు కొత్త సిద్ధాంతాలను ప్రతిపాదించిన వారూ ఉన్నారు … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

బాపు పై తమ్ముడు శంకర్ -మరియు బాపు హిందీ సినిమా-బాపు పై శ్రీరమణ చినుకు సెప్టెంబర్

Posted in ముళ్ళపూడి & బాపు | Tagged | Leave a comment

దసరా జో’’కౌట్లు ‘’

దసరా జో’’కౌట్లు ‘’ 1-సైకాలజిస్ట్ ‘’నీ ప్రేమ ,సంసారం  గురించిపూర్తిగా చెప్పమ్మా ‘’’ ఆమె –‘’మా ప్రేమ దీపావళి లాంటిది ‘’. ‘’అంటే నవ్వులూ పువ్వులూ శబ్దాలతో వెలిగిపోతున్దన్నమాట ‘’డాక్టర్ ఆమె –అదికాదు సార్ .ఎదాదికోసారే వస్తుందని నా ఉద్దేశ్యం . 2-దిగులుగా తిరిగొచ్చినఎదిగిన  కొడుకును దిగులుకు కారణం అడిగింది ‘’సాయంత్రం నా గర్ల్ ఫ్రెండ్ … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment