Daily Archives: September 8, 2014

పుట్ట పర్తి వారి పుట్ట తేనె చినుకులు -2 శమీ వృక్షం

పుట్ట పర్తి వారి పుట్ట తేనె చినుకులు -2 శమీ వృక్షం ‘’శమీ శమయతే పాపం –శమీ శత్రు వినాశినీ –అర్జునస్య ధనుర్ధారీ –రామస్య ప్రియ దర్శినీ ‘’అని విజయ దశమి నాడు శమీ పూజ చేస్తాం .శమీ పత్రిని అందరికి పంచిపెడతాం .దైవ దర్శనం చేసుకొని ,పెద్దలఆశీర్వాదాన్ని పొందుతాం .పిన్నలను ఆశీర్వదిస్తాం .బ్రాహ్మణులకు దక్షిణ … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-2 2- అలంకార శాస్త్ర కర్త ,వచన పితామహుడు -దండి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-2 2- అలంకార శాస్త్ర కర్త ,వచన పితామహుడు -దండి 2- అలంకార శాస్త్ర కర్త ,వచన పితామహుడు -దండి దండి కవి కాలాన్ని ఇద మిద్ధం గా చెప్పలేక పోతున్నారు   .కాని ఆరు ,ఏడు శతాబ్ద కాలం వాడని భావిస్తారు .కొందరు భారత దేశం పై ముస్లిం ల దండయాత్రకు … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-1

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-1 సాహితీ బంధువులకు శుభ కామనలు-సంస్కృత లేక అమరభాష లేక గీర్వాణ బాషా కవుల సంక్షిప్త జీవితాన్ని వారి కవితా అమరత్వాన్ని ,ప్రతిభా వ్యుత్పత్తులను ఈ తరం వారికి  పరిచయం చేయటానికి  ‘’గీర్వాణ కవుల కవితా  గీర్వాణం’’శీర్షకతో సుమారు యాభై మంది కవుల పరిచయాన్ని చేయటానికి సాహసిస్తున్నానని సవినయం గా మనవి … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

నిజం –కవిత –శ్రీమతి పెళ్లూరి శేష కుమారి

        నిజం –కవిత –శ్రీమతి  పెళ్లూరి శేష కుమారి               నీతి బోధించటం సులభం –ఆచరణకు మాత్రం అసాధ్యం             వాస్తవం లో ఈ నిజం –కనబడుతోంది అనుక్షణం .                            తన తప్పు తప్పు కాదు –ఎదుట మంచి పనికి రాదు                            ఎక్కడైనా తనదే పై చేయి –ఈ … Continue reading

Posted in సేకరణలు | Tagged | Leave a comment

అంటా కాళన్న అడుగు జాడలె -సి నా రే –

ప్రజాకవి కాళోజీ శత జయంతి 09. 09. 2014 ‘ఉదయం కానేకాదనుకోవడం నిరాశ… ఉదయించి అట్లాగే ఉండాలనుకోవడం దురాశ‘ అంటూ మార్గనిర్దేశనం చేసిన ప్రజాకవి. అవనిపై అవకతవకలకు మనసులో కలకలం.. అంకుశం ఆయన కలం. బతుకు దేశానిది. వందేళ్ళ క్రితం పుట్టి వెయ్యేళ్ళకు సరిపడా మెదళ్ళను కదలించిన కాళన్నకు శతకోటి దండాలు, శతజయంతి వందనాలు. కాళన్న … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నేనెరిగిన బాపు -వేలూరి వెంకటేశ్వర రావు- మరియు ”సారీ బాపూ”-శ్రీమతి చలసాని వసుమతి గారి కవిత

తెలుగులో వేమన పద్యాలు వినని వాళ్ళుండరు. బాపూ బొమ్మలు చూడని వాళ్ళూ లేరు. వేమన పద్యాలు నిజంగా ఎవరు రాశారో తెలియదు. కాని, బాపు బొమ్మలు వేసింది సత్తిరాజు లక్ష్మీనారాయణ అనే ఆయన అని చెప్పితే ఎవరూ నమ్మరు. ఎందుకంటే బాపు అనే పేరే ఆయన నిజం పేరయిపోయింది. వేమన పద్యాలు ఎవరు ఎక్కడ ఏ … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

బాపు కు సరసభారత నివాళి -ఆంద్ర జ్యోతి వార్త -7-9-14

Posted in ముళ్ళపూడి & బాపు | Tagged | Leave a comment