Daily Archives: September 26, 2014

రమ్య భారతి- -సెప్టెంబర్-చేరా పై నా వ్యాసం-బాపు పై చలపాక ప్రకాష్ కవిత-పాల గుమ్మి ”గాలి వాన ”పై వేదగిరి విశ్లేషణ –

Posted in రచనలు | Tagged | Leave a comment

మనుషుల్ని ”ఏదోలా ”చేస్తున్న ”ఎబోలా ”

ఒకప్పుడు ఎయిడ్స్.. మొన్న సార్స్.. నిన్న హెచ్ వన్ వన్ .. నేడు ప్రపంచానికి ఎబోలా భయం పట్టుకుంది. నిన్నమొన్నటి వరకూ స్వైన్‌ఫ్లూతో భీతిల్లిన ప్రపంచం తాజాగా ఎబోలా వైరస్ పేరు చెబితే చాలు ఉలిక్కిపడుతోంది. అగ్రరాజ్యం అమెరికాతో పాటు అనేక ప్రపంచ దేశాలను ఎబోలా వైరస్ వణికిస్తోంది. ఆఫ్రికా అడవుల్లోని గబ్బిలాల నుండి వచ్చిన … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

దసరా జోకట్లు

       దసరా జోకట్లు 1-పెళ్లి అయిన మొదటి ఏడాది మొగుడు మాట్లాడితే పెళ్ళాం వింటుంది .రెండో ఏడు పెళ్ళాం మాట్లాడితే మొగుడు తలాడిస్తూ వింటాడు .మూడో ఏడు ఇద్దరూ మాట్లాడుకొంటే బయటివాళ్ళు వింటారు . 2-అబ్బాయిలు ఎప్పుడూ అమ్మాయి చేతినే ఎందుకు అడుగుతారు ?  ఆమె చేతులకేగా బంగారు గాజులు ఉంగరాలు ,వాచీ … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

సరసభారతి -సాహిత్య సాంస్కృతిక సంస్థ -ఉయ్యూరు -71 వ సమావేశం -విశ్వనాధ వర్ధంతి సభ

         సరసభారతి -సాహిత్య సాంస్కృతిక సంస్థ -ఉయ్యూరు -71 వ సమావేశం -విశ్వనాధ వర్ధంతి సభ  —  కవి సమ్రాట్ స్వర్గీయ  శ్రీ విశ్వనాధసత్యనారాయణ  గారి  38వ వర్ధంతి సభ అక్టోబర్ 19 ఆదివారం  4గం లకు    వారి స్వగ్రాం -కృష్ణా  జిల్లా -నంద మూరు గ్రామంలోని వారి తండ్రిగారు శ్రీ శోభనాద్రి గారు నిర్మించిన   శివాలయం లో … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -15 14-అపర శంకరులు – శంకర భగవత్పాదులు

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -15 14-అపర శంకరులు – శంకర భగవత్పాదులు కేరళలో కాలడి గ్రామంలో జన్మించిన అపర శివావతారులే ఆది శంకరాచార్యులు. అద్వైత మత స్తాపకాచార్యులు త్రిమతా చార్యులలో ప్రధములు ..జగద్గురువులు గా భావిమ్పబడ్డారు .కాలం పై భిన్నాభిప్రాయాలున్నాయి .కాని  క్రీ.శ.780-820అని అందరూ అంటారు .’’దుస్టాచార్య వినాశాయ ప్రాతుర్భూతో మహీతలే –స ఏవ … Continue reading

Posted in పుస్తకాలు | Tagged , | Leave a comment

మామ్ సందడే సందడి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

34 ఏళ్ల తర్వాత తమిళంలో ‘శంకరాభరణం’

34 ఏళ్ల తర్వాత తమిళంలో ‘శంకరాభరణం’ తెలుగు సినిమాల్లో ఓ దృశ్యకావ్యంలా నిలిచి, ఖండాతర ఖ్యాతిని పొందిన చిత్రరాజం ‘శంకరాభరణం’ (1980) 34 ఏళ్ల తర్వాత తమిళంలో విడుదల కాబోతోంది. జె.వి. సోమయాజులు, మంజుభార్గవి ప్రధాన తారలుగా కె. విశ్వనాథ్‌ రూపొందించిన ఈ సంగీత ప్రధాన చిత్రం తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఉద్యమాల గడ్డ సిద్ది పేటలో ఉయ్యాలలూగిన బతుకమ్మ

– పండుగ నిర్వహణలో సిద్దిపేటకు ప్రత్యేకత – సద్దుల బతుకమ్మకు వేదికయ్యే కోమటి చెరువు సిద్దిపేట : తెలంగాణ ప్రత్యేకతను చాటిచెప్పేది బతుకుమ్మ పండగ… తెలంగాణ జీవనవిధానంతో విడదీయరాని అన్ని వర్గాల ఆట, పాటే బతుకమ్మ..! ఈ పండుగ నిర్వహణలో వరంగల్‌, సిద్దిపేటలకు ఒక ప్రత్యేకత ఉన్నది. మెదక్‌ జిల్లా సిద్దిపేట తెలంగాణ తొలి దశ, … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

దసరా పరమార్ధం -మనిషి మనసు -ధర్మం –

భారతీయులు జరుపుకునే పండుగలలో దసరా చాలా ముఖ్యమైన పండుగ. ఈ పండుగను మనం 9 రోజులు శక్తులకు పూజలు చేస్తూ, 10వ రోజు విజయ దశమిగా జరుపుకుంటాం. రాముడు, రావణునిపై విజయం పొందిన రోజున విజయదశమిగా చేసుకుంటాం. రాముడు విజయం పొందాడు. కానీ రావణుడు మహా శివభక్తుడు, శక్తివంతుడైనప్పటికీ ఓటమి పాలయ్యాడు. ఈ గెలుపు, ఓటముల … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అల్లూరికి ఇల్లు కట్టిస్తున్న గజల్ శ్రీనివాస్

మన అల్లూరికి ఇల్లు అల్లూరి సీతారామరాజు అనగానే మనకు స్వాతంత్య్ర పోరాటం గుర్తుకొస్తుంది. రంప తిరుగుబాటు మదిలో మెదులుతుంది. అడవిబిడ్డల హక్కుల కోసం బ్రిటిష్‌వారిపై ఆయన తిరగబడటం గుర్తుకొస్తుంది. తెలుగు నేల మీద అక్కడక్కడ ఆయన విగ్రహాలు కూడా కనిపిస్తుంటాయి. కాని ఆయన నివసించిన ఇల్లు, నడయాడిన స్థలాలు, మరణించిన ప్రాంతంలో నిర్మించిన సమాధిల పరిస్థితి … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment