Daily Archives: September 20, 2014

పుట్టపర్తి వారి పుట్ట తేనె చినుకులు -14 చినుకుల వేట –అవి ఇవీ అన్నీ -2

పుట్టపర్తి వారి పుట్ట తేనె చినుకులు -14 చినుకుల వేట –అవి ఇవీ అన్నీ -2 కన్నడ –తెలుగు భారతాలు పంప కవి అనువదించిన  భారతం లో అర్జునుడు నాయకుడు .ద్రౌపది ఆయనకే భార్య .అర్జునునికే పట్టాభి షేకంకూడా .పంపడు తన రాజు అరికేసరి తో ఆర్జునుడిని సరిపోల్చి వర్ణిస్తాడు .అభేదమే చూపిస్తాడు .నన్నయ గారుకూడా … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

”ధర్మవరపు సుబ్రహ్మణ్యం మళ్ళీ పుట్టాడు ” భార్య శ్రీమతి కృష్ణజ

‘‘సినిమాల ప్రస్తావన మా ఇంట్లో ఉండేది కాదు. షూటింగ్‌ ముచ్చట్లను మా వారు ఎప్పుడూ చెప్పేవారు కాదు. ఇంట్లో సినిమా వాతావరణం కనిపించేది కాదు’’ అని అంటున్నారు ధర్మవరపు కృష్ణజ. ఽప్రముఖ హాస్య నటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం సతీమణి కృష్ణజ. శనివారం ధర్మవరపు సుబ్రహ్మణ్యం జయంతి. ఈ సందర్భంగా కృష్ణజ ‘చిత్రజ్యోతి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అక్కినేని కి వృత్తే దైవం అని చెప్పిన పెద్ద కొడుకు వెంకట్ –

అక్కినేని నాగేశ్వరరావు గారు మన మధ్య నుంచి వెళ్లిపోయి తొమ్మిది నెలలవుతోంది. ఆయన జీవించి లేరనే విషయం వాస్తవమే అయినప్పటికీ నమ్మాలనిపించదు. ఎందుకంటే ఆయన పాటలు, మాటలు మన చుట్టూ తిరుగుతూ అలరిస్తూనే ఉన్నాయి. వెండితెర వెలుగులతో మన మద్యే ఉన్న చిరంజీవి ఆయన. నేడు అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా గతంలో అక్కినేని వెంకట్‌తో … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మాండ లీన్ మాంత్రికుడు శ్రీనివాస్ మరణం –

   మండలీన్ మాంత్రికుడు -శ్రీనివాస్ ఎక్కడో పాలకొల్లులో జన్మించిన ఒక వ్యక్తి మరణవార్తను బీబీసీ శుక్రవారం నాడు ప్రసారం చేసింది. ‘ప్రసిద్ధ భారతీయ సంగీత విద్వాంసుడు మాండలిన్‌ శ్రీనివాస్‌ దక్షిణాది నగరం చెన్నైలో శుక్రవారం నాడు కన్నుమూసారం’టూ, అతడు మరణించిన కొద్ది గంటల్లోనే బీబీసీ వెల్లడించింది.బీబీసీలో ఈ వార్త వచ్చిందంటే ఉప్పలపు శ్రీనివాస్‌ అనే 45 … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పుట్ట పర్తి వారి పుట్ట తేనే చినుకులు -13 చినుకుల వేట –అనే అవీ ఇవీ అన్నీ

పుట్ట పర్తి వారి పుట్ట తేనే చినుకులు -13 చినుకుల వేట –అనే అవీ ఇవీ అన్నీ రాజ యోగి –   శ్రీ  రాళ్ళపల్లి  అనంత కృష్ణ శర్మ రాళ్ళ పల్లి అనంత కృష్ణ శర్మ హిందీ లో ప్రేమ చంద్ లాగా తెలుగులో నిజం గా తెలుగు వారు .ఆయన శైలి కిసలయ కుసుమం … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment