సరస భారతి -సాహిత్య సాంస్కృతిక సంస్థ -ఉయ్యూరు ఆధ్వర్యం లో 68 వ ప్రత్యెక సమావేశం గా 6-9-14-శనివారం సాయంత్రం 6 గం లకు శాఖా గ్రంధాలయం లో ప్రముఖ చిత్రకారులు ,విఖ్యాత చలన చిత్ర దర్శకులు ,ప్రత్యెక తెలుగు అక్షర లిపి సృజన కర్త స్వర్గీయ బాపు (సత్తి రాజు లక్ష్మీ నారాయణ )గారికి బాష్పాంజలి కార్యక్రమం నిర్వహిస్తోంది .సాహిత్య ,సంగీత ,చిత్రలేఖనాభిమాను లందరూ పాల్గొని బాపు గారికి శ్రద్ధాంజలి ఘటించ వలసినదిగా విజ్ఞప్తి చేస్తున్నాము .
జోశ్యుల శ్యామలాదేవి -మాది రాజు శివ లక్ష్మి -గబ్బిట వెంకట రమణ -గబ్బిట దుర్గా ప్రసాద్
గౌరవాధ్యక్షులు కార్య దర్శి కోశాధికారి అధ్యక్షులు -సరసభారతి



