|
ఈ ఏటి మేటి 100 రచనల్లో ఆరు మనవే
|
|
ఈ ఏడాది న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఎంపికచేసిన 100 ఉత్తమ పుస్తకాల జాబితాలో ఆరుగురు భారత సంతతి రచయితల రచనలకు స్థానం దక్కింది. ఈ జాబితాలో బోస్టన్‌కు చెందిన ప్రముఖ సర్జన్, రచయిత అయిన అతుల్ గవాండే, విఖ్యాత చరిత్రకారుడు రామచంద్రగుహ రచనలకు విశేష గుర్తింపు లభించింది. ఆధునిక వైద్యంపై అతుల్ రాసిన ‘బీయింగ్ మోర్టల్: మెడిసిన్ అండ్ వాట్ మేటర్స్ ఇన్ ది ఎండ్’ పుస్తకం నాన్ ఫిక్షన్ విభాగంలో రెండో స్ధానం సాధించింది. ఈ పుస్తకం వాషింగ్టన్ పోస్ట్ పత్రిక ఈ ఏడాది ఎంపిక చేసిన అత్యుత్తమ 10 పుస్తకాలలో ఒకటిగా నిలిచింది. అమెరికా అధ్యక్షుడు ఇటీవల చేసిన షాపింగ్‌లో ఈ పుస్తకాన్ని ఇష్టపడి మరీ కొనటం విశేషం. ఇక బుధవారం విడుదల అయిన రామచంద్ర గుహ తాజా రచన ‘గాంధీ బిఫోర్ ఇండియా’ మరో ప్రముఖ రచనగా నిలిచింది. కవిత్వ విభాగంలో ఢిల్లీకి చెందిన అఖిల్ శర్మ పుస్తకం ‘ఫ్యామిలీ లైఫ్’ ఉత్తమ రచనల్లో ఒకటిగా నిలిచింది. కళ, సాంకేతికత మధ్య సంబంధాన్ని హృద్యంగా వర్ణించిన ‘గీక్ సబ్‌లైమ్: ద బ్యూటీ ఆఫ్‌కోడ్, ద కోడ్ ఆఫ్ బ్యూటీ’ పుస్తక రచయిత విక్రమ్ చంద్ర కూడా ఈ జాబితాలో స్థానం సంపాదించారు. ఈ రచనకు ఆయన 1996లో కామన్‌వెల్త్ రచయితల బహుమతి పొందారు. ఈ జాబితాలో రచయిత, పాత్రికేయుడైన ఆనంద్ గోపాల్ అఫ్గానిస్థాన్‌లో అమెరికా యుద్ధంపై రాసిన పుస్తకంతో బాటు 9/11 ఘటన ఆధారంగా కాలమిస్ట్, పేరొందిన రచయిత ఆనంద్ గిరిధర్‌రాసిన పుస్తకాలకూ చోటు దక్కింది
|
వీక్షకులు
- 1,119,781 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- పంచ సహస్రావధాని బ్రహ్మ శ్రీ జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు.4 వ భాగం.5.2.26.
- విద్వాన్ బులుసు వే0క టేశ్వర్లు గారి మన ప్రాచీన మహర్షులు.22 వ భాగం.5.2.26.
- పద్మ పురాణా0తర్గత శ్రీ మాఘ మాహాత్మ్యం 17 వ భాగం.5.2.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.109 వ భాగం.5.2.26.
- విద్వాన్ బులుసు వే0క టేశ్వర్లు గారి మన ప్రాచీన మహర్షులు.21 వ భాగం.4.2.26.
- పద్మ పురాణా0తర్గత శ్రీ మాఘ మాహాత్మ్యం.16 వ భాగం.4.2.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.108 వ భాగం.4.2.26.
- భారతదేశంలోని అతిపెద్ద ఉచిత గ్రంథాలయ0’’ రెండు మిలియన్లకు’’ పైగా ‘’పుస్తకాల ఇల్లు ‘’ నిర్మించి,పద్మశ్రీ పొందిన75 ఏళ్ళరిటైర్డ్ కర్నాటక బస్ కండక్టర్ –పద్మశ్రీ అంకె గౌడ
- విలియం షేక్స్పియర్ జూలియస్ సీజర్లో, మార్క్ ఆంటోనీఅంత్యక్రియల ప్రసంగం (చట్టం 3, దృశ్యం 2) వాక్చాతుర్యంలో ఒక మాస్టర్ క్లాస్. అతను కుట్రదారులకుమద్దతుగా కనిపించడం ద్వారా ప్రారంభించి, రోమన్ సమూహాన్ని ప్రతీకార అల్లర్లకుప్రేరేపించడం ద్వారా ముగించాడు.A.I. ద్వారా పొందిన అనువాదం
- విద్వాన్ బులుసు వే0క టేశ్వర్లు గారి మన ప్రాచీన మహర్షులు.20 వ భాగం.3.2.26.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,719)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
