సాహితీ బంధువులకు శుభ కామనలు -ఈ ఉదయం పది గంటలకు సరసభారతి బ్లాగ్ ఒక్క దానికే రెండు లక్షల యాభై వేల యాభై అయిదు మంది వీక్షకులు ఉన్నట్లు చూసి నాటో బాటూ మీరూ ఆనందాన్ని పంచుకోవాలని తెలియ జేస్తున్నాను .ఏఏ విజయం మీది మాది మనందరిదీ అని మరొక్క మారు తెలుపు కొంటున్నాను సరసభారతి కొత్త సంవత్సరం లో మరింత అభి వృద్ధి చెందటానికి మీ అందరికి సహకారం అభ్యర్ధిస్తూ శుభా కాంక్షలు అంద జేస్తున్నాను .మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -29-12-14-ఉదయం 10-14
—


