వీక్షకులు
- 1,119,747 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- పంచ సహస్రావధాని బ్రహ్మ శ్రీ జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు.4 వ భాగం.5.2.26.
- విద్వాన్ బులుసు వే0క టేశ్వర్లు గారి మన ప్రాచీన మహర్షులు.22 వ భాగం.5.2.26.
- పద్మ పురాణా0తర్గత శ్రీ మాఘ మాహాత్మ్యం 17 వ భాగం.5.2.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.109 వ భాగం.5.2.26.
- విద్వాన్ బులుసు వే0క టేశ్వర్లు గారి మన ప్రాచీన మహర్షులు.21 వ భాగం.4.2.26.
- పద్మ పురాణా0తర్గత శ్రీ మాఘ మాహాత్మ్యం.16 వ భాగం.4.2.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.108 వ భాగం.4.2.26.
- భారతదేశంలోని అతిపెద్ద ఉచిత గ్రంథాలయ0’’ రెండు మిలియన్లకు’’ పైగా ‘’పుస్తకాల ఇల్లు ‘’ నిర్మించి,పద్మశ్రీ పొందిన75 ఏళ్ళరిటైర్డ్ కర్నాటక బస్ కండక్టర్ –పద్మశ్రీ అంకె గౌడ
- విలియం షేక్స్పియర్ జూలియస్ సీజర్లో, మార్క్ ఆంటోనీఅంత్యక్రియల ప్రసంగం (చట్టం 3, దృశ్యం 2) వాక్చాతుర్యంలో ఒక మాస్టర్ క్లాస్. అతను కుట్రదారులకుమద్దతుగా కనిపించడం ద్వారా ప్రారంభించి, రోమన్ సమూహాన్ని ప్రతీకార అల్లర్లకుప్రేరేపించడం ద్వారా ముగించాడు.A.I. ద్వారా పొందిన అనువాదం
- విద్వాన్ బులుసు వే0క టేశ్వర్లు గారి మన ప్రాచీన మహర్షులు.20 వ భాగం.3.2.26.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,719)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
Monthly Archives: December 2014
ఆంగ్ల నాటకాన్ని అనువదించిన తొలికవి –వావిలాల వాసుదేవ శాస్త్రి
ఆంగ్ల నాటకాన్ని అనువదించిన తొలికవి –వావిలాల వాసుదేవ శాస్త్రి అన్నిటా ప్రధములు ఆదునికాంధ్ర ప్రధమ నాటక కర్తలలో నాల్గవ వారు ,ఆంగ్ల నాటకాన్ని అనువదించిన మొట్టమొదటి వారు ,విషాదాంత నాటక రచనలో ప్రప్ర ప్రధములు ,తోలి సాంఘిక నాటకం రాసిన వారు ఒక్కరే ఆయనే వావిలాల వాసుదేవ శాస్త్రి గారు . ఆధునిక కవిత్రయం వడ్డాది … Continue reading
ఓ కారణజన్ముడి జీవితకథ- – వంశీ
ఓ కారణజన్ముడి జీవితకథ Sakshi | Updated: December 22, 2014 03:34 (IST) అందుకే… అంత బావుంది! నటీనటులు: ఎఫ్. ముర్రే అబ్రహం, టామ్ హల్క్, ఎలిజబెత్ బెరిడ్జె, సైమన్ కలౌ తదితరులు. కెమెరా: మిరోస్లవ్ ఆండ్రిక్, దర్శకుడు: మిలాస్ ఫోర్‌మేన్,నిర్మాత: సౌల్ జీంట్జ్, విడుదల: 1984 సెప్టెంబర్ 19 సినిమా నిడివి: 161 … Continue reading
హాసం మాస పత్రిక లో కొన్ని కోణంగి విషయాలు
హైదరాబాద్ మోతీనగర్ నుండి హాసం అనే అన్నిరకాల అభిరుచులతో హాస్య మాస పత్రిక కొన్నేళ్ళు నడిచి పాఠకాదరణ లేక ఆగిపోయింది . నడిచినంత కాలం మాత్రం హాస్యం ఏరులై పారింది అందులోనే తనికెళ్ళ భరణి ”ప్రసి ద్ధ సంగీత విద్వాంసుల పై ధారావాహికం గా చాలా మంది మరుగున పడిన విద్వాంసుల గురించి కొత్త కోణం … Continue reading
సర్వాంగ సుందరమైన వికలాంగ కధలు -3 (చివరి భాగం )
సర్వాంగ సుందరమైన వికలాంగ కధలు -3 (చివరి భాగం ) ‘’కల్పనా సాహిత్యం లో బలీనమైన ఆకర్షణ ,సామాన్య పాఠకులలో దానికున్న విశేషాదరణ వల్లనే వల్లనే కధలు రాస్తారు ‘’’’short story is the national art form ‘’.అందుకే కధకు అద్వితీయ గౌరవం కలిగింది.’’అన్న ప్రఖ్యాత కధకులు కేంద్ర సాహిత్య అకాడెమి పురస్కార గ్రహీత … Continue reading
సర్వాంగ సుందరం గా వికలాంగ కధలు -2
సర్వాంగ సుందరం గా వికలాంగ కధలు -2 వికలాంగోపనిషత్ ఈ కదా సంకలనం లో కధకులు గొప్ప సత్యాలను ఆవిష్కరించారు .అవి వికలాంగుల కోసమే చెప్పినా సర్వులకూ అనుసరణీయాలే .అందుకే ‘’ఉపనిషత్ ‘’అన్నాను .’’అవయవాలు పని చేసినా పనీ పాటూ లేకుండా సోమరిగా తిరుగుతూ ,ఆస్తులను ఖర్చు చేస్తూ ,దుర్వ్యసనాలకు బానిసలై అసాంఘిక శక్తులుగా మారేవారే … Continue reading
విజయవాడ లో పరవస్తు చిన్నయ సూరి సాహితీ పీఠం ఆధ్వర్యం లో చిన్నయసూరిగారి 208 జయంతి సందర్భం గా 20-12-14 శనివారం జరిగిన తెలుగు భాషా వికాసం సదస్సు దృశ్యమాలిక
విజయవాడ లో పరవస్తు చిన్నయ సూరి సాహితీ పీఠం ఆధ్వర్యం లో చిన్నయసూరిగారి 208 జయంతి సందర్భం గా 20-12-14 శనివారం జరిగిన తెలుగు భాషా వికాసం సదస్సు దృశ్యమాలిక
కొవ్వలి నవలల్లో వస్తు వైవిధ్యం
కొవ్వలి నవలల్లో వస్తు వైవిధ్యం – ముక్తేవి భారతి, 9989640324 15/12/2014 TAGS: వెయ్యి నవలలు పాఠక లోకానికందించిన రచయిత శ్రీ కొవ్వలి లక్ష్మీనరసింహారావు. వీరి నవలలు ప్రత్యేకమైన వస్తువు, శైలి గలవి. ముఖ్యంగా కొవ్వలి నవలల్లో వస్తువైవిధ్యం అప్పటి కాలాన్నిబట్టి చూస్తే ఆశ్చర్యమేస్తుంది. ఆనాటి సమాజం అద్దంలో చూసినట్టుగా పాఠకుని ముందు నిలుస్తుంది. కందుకూరి … Continue reading
చౌరస్తా’లో తెలుగు భాష
చౌరస్తా’లో తెలుగు భాష – ఎ. రజాహుస్సేన్, 9505517052 15/12/2014 TAGS: భాషా ప్రాతిపదికన ఏర్పడిన తెలుగు రాష్ట్రం ఇప్పుడు రెండుగా చీలిపోయింది. రెండు రాష్ట్రాలమధ్య ఇప్పుడు భౌతికంగా హద్దులు- సరిహద్దులు, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజా ప్రభుత్వాలు ఏర్పడినాయి. అయితే అన్నీ బాగున్నాయి కానీ భాష విషయంలోనే ఆందోళన నెలకొంది. ఇప్పటివరకు రెండు రాష్ట్రాలకు కూడా అధికార … Continue reading
గడతో గండాలు దూరంచేసే పావగడ శనీశ్వరుడు
గడతో గండాలు దూరంచేసే పావగడ శనీశ్వరుడు – దాసరి దుర్గాప్రసాద్ 15/12/2014 TAGS: నవగ్రహాలలో ఏడవ వాడైన శనీశ్వరుడు సూర్యభగవానునికి ఛాయాదేవికి కలిగిన కుమారుడని శాస్త్రాలు చెబుతున్నాయి. మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాల నుంచి గట్టెక్కించే కళంకములేని కరుణామూర్తి శనీశ్వరుడని పండితులు చెబుతారు. శని దూషణ సర్వదేవతలనూ తిట్టిన దాంతో సమానమంటారు. ఆ స్వామిని … Continue reading
సామాజిక ఇతివృత్తాలతో సాగే ‘కథన కుతూహలం’
సామాజిక ఇతివృత్తాలతో సాగే ‘కథన కుతూహలం’ సామాజిక ఇతివృత్తాలతో సాగే ‘కథన కుతూహలం’ -గోపగాని రవీందర్ 20/12/2014 TAGS: వటపత్రశాయి, రచయిత: సింహప్రసాద్, పేజీలు: 240, వెల: రూ.175/- చిరునామా: శ్రీశ్రీ ప్రచురణలు, 401, మయూరి ఎస్టేట్స్, ఎమ్.ఐ.జి-2 650, హైదరాబాద్- 500 085. సెల్: 9849061668 ఆధునిక తెలుగు కథాసాహిత్యంలో సుపరిచిత కథకులు … Continue reading
కందాల విందులూ.. చమత్కారాల చిందులూ
కందాల విందులూ.. చమత్కారాల చిందులూ -సన్నిధానం నరసింహశర్మ 20/12/2014 TAGS: నృహరీ! పంచశతి; కవి: డా.అక్కిరాజు సుందరరామకృష్ణ; పుటలు: 224, వెల: తెలుపలేదు; ప్రతులకు: డా.అక్కిరాజు సుందరరామకృష్ణ, 1-8-702/1/1, ఆంధ్రా బ్యాంకు సందు, నల్లకుంట, హైదరాబాదు- 500 044 కావత్తు ప్రాస కుదిరిందని చెప్పడం కాదు; ఇది అక్కిరాజువారి చక్కనైన పొత్తం, కంద పద్యాల ముచ్చటైన … Continue reading
ఆంధ్రా కాశ్మీర్ లమ్మసింగి
ఆంధ్రా కాశ్మీర్ లమ్మసింగి 21/12/2014 -కె.వి.జి. శ్రీనివాస్ అక్కడ మంచుముత్యాలు కురుస్తూంటాయి.. కొమ్మకొమ్మకూ పూలన్నట్లు…ఎటుచూసినా మంచు బిందువులే రాలుతూంటాయి… అక్కడ పిల్లగాలులతో సయ్యాటలాడుతూ తెల్లటిమబ్బులు నేలను తాకుతూ జారిపోతూంటాయి…. తెల్లటి చామంతుల్లా మెరిసి.. విరిసిన కాఫీ పూల పరిమళాలు పలకరిస్తూంటాయి… ఎతె్తైన కనుమల మధ్య, చుట్టూ పరుచుకున్న లోయల మధ్య ఒంటరిగా ఉండే ఆ సీమలో … Continue reading
ఏపీలో భాజపాకు మంచి రోజులు?
ఏపీలో భాజపాకు మంచి రోజులు? – టంకశాల అశోక్ (సెల్ : 9848191767) 21/12/2014 TAGS: ఇప్పటికే ఉన్న సూచనలు గత ఆదివారంనాడు స్పష్టమయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో టిడిపికి ప్రత్యామ్నాయంగా మారేందుకు బిజెపి నాయకత్వం ఇక తుది నిర్ణయం తీసుకున్నట్లే. బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్‌కు చెందినరాంమాధవ్ డిసెంబర్ 14న హైదరాబాద్‌లో మాట్లాడుతూ, ‘‘స్థానిక సంస్థలనుంచి … Continue reading
సోషలిస్టు భావాలకు ఆద్యుడు సంత్ గాడ్గే మహరాజ్
సోషలిస్టు భావాలకు ఆద్యుడు సంత్ గాడ్గే మహరాజ్ 21/12/2014 TAGS: ముషీరాబాద్, డిసెంబర్20: దేశంలో సోషలిస్టు భావాలకు ఒక భూమిక ఏర్పడటానికి సంత్‌గాడ్గే బాబా మహరాజ్ భోదనలు, కీర్తనలు ఎంతగానో ఉపకరించాయని పలువురు వక్తలు పేర్కొన్నారు. శనివారం సంత్‌గాడ్గే బాబా మహారాజ్ అంబేద్కర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో గాడ్గేబాబా 58వ వర్థంతి కార్య క్రమం నిర్వహించారు. సంస్ధ … Continue reading
నేడు ‘శివానంద ఎమినెంట్ సిటిజన్ అవార్డు ప్రదానోత్సవం
నేడు ‘శివానంద ఎమినెంట్ సిటిజన్ అవార్డు ప్రదానోత్సవం 21/12/2014 TAGS: హైదరాబాద్, డిసెంబర్ 20: సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో 21వ తేదీ ఆదివారం సాయంత్రం సికిందరాబాద్ టివోలి గార్డెన్స్‌లో ‘శివానంద ఎమినెంట్ అవార్డు- 2014’ పురస్కారాల ప్రదానోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు నిర్వాహకుల పక్షాన ట్రస్టు మేనేజింగ్ ట్రస్టి కె.బసవరాజు తెలిపారు. ఈ పురస్కారాలను … Continue reading
సర్వాంగ సుందరం గా వికలాంగ కధలు –1 ముందు మాట –గబ్బిట దుర్గా ప్రసాద్ -20-10-14
సర్వాంగ సుందరం గా వికలాంగ కధలు –1 ముందు మాట –గబ్బిట దుర్గా ప్రసాద్ -20-10-14 డా.శ్రీ అసిలేటి నాగ రాజు -ప్రముఖ కధకులు స్వర్గీయ గంధం వేంకా స్వామి శర్మ గారి ‘’అమృత హస్తాలు ‘’కదా సంపుటి పై పరిశోధన చేసి రాసిన పుస్తకం ఆవిష్కరణ సభలో శర్మ గారి అభ్యర్ధన మేరకు నేనూ … Continue reading
గౌరవ మేజిస్ట్రేట్ ,నటి ,పౌరహక్కుల నాయకురాలు –స్నేహలతా రెడ్డి
గౌరవ మేజిస్ట్రేట్ ,నటి ,పౌరహక్కుల నాయకురాలు –స్నేహలతా రెడ్డి స్పానిష్ మహిళ ‘’సంస్కార ‘’సినిమా పేరు వినగానే అందులోని కదా నాయిక స్నేహలతా రెడ్డి జ్ఞాపకం వస్తుంది .ఇందిర ఎమర్జెన్సీ లో చనిపోయిన స్నేహలత గుర్తొస్తుంది .పఠాభి భార్య అని తెలుస్తుంది .ఆమె జననం మనదేశం కాదని వింటే ఆశ్చర్యమూ వేస్తుంది .నాట్యం ,బాలల అభ్యుదయం … Continue reading
తులసీ దాస దాసి –నేల నూతుల పార్వతీ కృష్ణ మూర్తి, దుఃఖ భాగినుల పాలిటి కల్ప తరువు –ముత్తా ఆండాళమ్మ
తులసీ దాస దాసి –నేల నూతుల పార్వతీ కృష్ణ మూర్తి తెలుగు హిందీ భాషలలో సవ్య సాచిలాగా కవిత్వం అల్లిన దిట్ట శ్రీమతి నేల నూతుల పార్వతి .మర్మావుల సుబ్రహ్మణ్యం ,లక్ష్మీ నరసమ్మలు తలిదండ్రులు .1922లో సనాతన బ్రాహ్మణ సంప్రదాయం లో జన్మించారు .పదకొండేళ్ళకే నెల్లూరు వాసి నేల నూతుల కృష్ణ మూర్తిగారి తో వివాహమై … Continue reading
వీరేశ లింగం గారి పై కావ్యం రాసిన –కోటికల పూడి సీతమ్మ,రాత్రి పాఠ శాల నడిపిన -జయంతి సూరమ్మ
వీరేశ లింగం గారి పై కావ్యం రాసిన –కోటికల పూడి సీతమ్మ అబ్బూరి వారి ఇంటి ఆడపడుచు ,కోటికలపూడి వారింటి కోడలు అయిన సీతమ్మగారు 1874లో పుట్టారు .భర్త కోటికలపూడి రామారాగారు .భర్త రాజమండ్రిలో ఉద్యోగి అయినందున కాపురం అక్కడే పెట్టారు .అప్పుడే ప్రముఖ సంఘ సంస్కర్త కందుకూరి వీర్శ లింగం పంతులుగారి శిష్యరికం చేసింది … Continue reading
ఆర్గానిక్ “రామారం”
ఆర్గానిక్ రామారం ‘‘పురుగు మందులు పురుగుల్ని కాదు. మనుషుల్ని చంపుతున్నాయి. పంటపొలాలకు మితిమీరి కొడుతున్న మందుల వల్ల తినే ఆహారం రసాయనాలతో నిండిపోతోంది. ఫలితంగా ఎన్నడూ లేని పెద్ద వ్యాధులు వస్తున్నాయిప్పుడు. రైతులు, మందుల కంపెనీలు ఆలోచించాల్సిన సమయం వచ్చింది’’ అంటున్నారు రామారంలోని ఒక మహిళా రైతు. ఆ చైతన్యం వెనక ఎంతో కష్టం ఉంది. నల్లగొండ జిల్లా … Continue reading
సంస్క్రుతమంటే భయమెవరికి ?డా అరవింద రావు ,తిరుప్పావై వగైరా
సంస్కృతమంటే భయమెవరికి… గత సంవత్సరం జూన్ మాసంలో అమెరికాలోని ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయంలో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన చూశాను. మా అబ్బాయికి పిహెచ్.డి డిగ్రీ ఇచ్చే సమయం కాబట్టి కుటుంబసహితంగా వెళ్లాం. విశ్వవిద్యాలయం ప్రధాన అధికారులైన ప్రెసిడెంటు మరియు డీన్‌లు లాటిన్‌భాషలో వాళ్ల ప్రసంగాలు ప్రారంభించి తర్వాత ఆంగ్లభాషలో మాట్లాడారు. డిగ్రీ సర్టిఫికేట్లు కూడా లాటిన్ భాషలోనే … Continue reading
బొట్టు పెట్టనివాడు
బొట్టు పెట్టనివాడు తుపాకి నెక్కు బెట్టి బొట్టికాయల ఉసురుతీసి పైశాచికా నంద మనుభవించి నెత్తుటిబొట్టు పెట్టినాడు . వీర తిలకమ్మని వాడు పొంగిపోవ బుద్ధి చెప్పగ బుద్ధి జీవులంత ప్రతిన బూనుడయ్య ఒట్టు వేసి నాగరక సీమలొ రాక్షస విహారమ్ము మట్టు బెట్ట బొట్టు పెట్టి మనము ఉద్య మించి గట్టిగ కదల వలయు గబ్బట దుర్గా ప్రసాద్
స్త్రీజన సేవకు రాలైన విదుషీ మణి-యల్లాప్రగడ సీతాకుమారి
స్త్రీజన సేవకు రాలైన విదుషీ మణి-యల్లాప్రగడ సీతాకుమారి 1-1-1911 లో జన్మించిన యల్లాప్రగడ సీతాకుమారి హైదరాబాద్ లో ఉంటూ ఆంధ్రుల అభ్యున్నతికి తోడ్పడ్డారు .సికంద్రా బాద్ కీస్ బాలికా విద్యాలయం లో చదివి విద్వాన్ పరీక్ష రాసి ఉత్తీర్ణులై తెలుగు పండితురాలుగా ఉద్యోగించారు .జాతీయోద్యమ కాలం లో హైదరాబాద్ లో ఖాదీ వస్త్రాల అమ్మకం ,ప్రచారం … Continue reading
అనాథలకో సూపర్ స్పెషాలిటీ
అనాథలకో సూపర్ స్పెషాలిటీ సమాజంలో అనాథలకు ఆదరణ లభించటం అంత సులువు కాదు. అదే అనాథ బాలికలయితే వాళ్లకి మరిన్ని సమస్యలు ఎదురవుతాయి. ఒక వేళ ఏదైనా అనాథాశ్రమంలో చేరినా… వారికి ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలు లభించటం అసాధ్యం. ఈ జఠిలమైన సమస్యను తీర్చటానికి ‘యశోదా పౌండేషన్’ ఒక వినూత్న పరిష్కారాన్ని కనుగొంది. సాధారణంగా … Continue reading
గూగుల్ లో ”అన్న ”గారి ఫాంట్
ఎన్టీఆర్ ను గౌరవించిన గూగుల్ విశ్వ విఖ్యాత నట సార్వభౌమగా పేరొందిన స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు తన జీవన, నట ప్రస్థానంలో ఎన్నో ప్రశంసలు, గౌరవాలు, సత్కారాలు అందుకున్నారు. తాజాగా ఇంటర్నెట్ సెర్చ్ ఇంజిన్ గూగుల్ ఎన్టీఆర్ ను ఘనంగా గౌరవించింది. ఎన్టీఆర్ పేరు మీద ఒక ప్రత్యేక ఫాంట్ ను తమ … Continue reading
గోదాదేవి పాశురాలు
ఆంధ్ర జ్యోతి గోదాదేవి పాశురాలు ఓంగి ఉలగళంద ఉత్తమన్ పేర్ పాడి నాంగళ్ నంబావైక్కుచ్చాత్తి నీరాడినాల్ తీంగిన్రి నాడెల్లామ్ తింగళ్ ముమ్మారి పేయ్‌దు ఓంగు పెరుం శెన్నల్ ఊడు కయల్ ఉగళ పూంగువళై ప్పోదిల్ పొరివండు కణ్పడుప్ప తేంగాదే పుక్కిరుందు శీర్తములై పత్తి వాంగక్కుడమ్ నిరైక్కుమ్ వళ్ళల్ పెరుమ్ పశుక్కళ్ నీంగాద శెల్వమ్ నిరైందు ఏల్ … Continue reading
17-12-14 అఖిల భారత పెన్షనర్స్ డే -ఉయ్యూరు పెన్షనర్స్ వార్షిక సమా వేశం
17-12-14 అఖిల భారత పెన్షనర్స్ డే -ఉయ్యూరు పెన్షనర్స్ వార్షిక సమా వేశం లో ణా అధ్యక్షతన జరిగిన కార్యక్రమం -మరియు సాయంత్ర శ్రీ సువర్చలాంజ నేయ స్వామి గుడిలో ”శ్రీ అగ్ని హోత్రం చక్ర వర్తి గారి చే తిరుప్పావై ప్రవచన ప్రారంభం దృశ్యాలు
ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధురాలు ,ప్రధాన నియంత ,దళపతి –శ్రీమతి గోళ్ళమూడి రత్నమ్మ
ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధురాలు ,ప్రధాన నియంత ,దళపతి –శ్రీమతి గోళ్ళమూడి రత్నమ్మ 1886లో గుంటూరు జిల్లా తెనాలి తాలూకా చేబ్రోలులో వాసి రెడ్డి సాంబయ్య ,పార్వతమ్మలకు గొల్లమూడి తత్నమ్మ ఏకైక సంతానం గా జన్మించారు .చిన్ననాటి నుంచి చదువుపై అమిత శ్రద్ధ కనబరచేవారు .సంపన్న కుటుంబం కనుక ఆడ వారికి ఘోషా పధ్ధతి ఉండేది … Continue reading
