Daily Archives: March 10, 2019

యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర -29

యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర -29 ‘’ప్రాణాలలో ఉన్న విజ్ఞానమయ ఆత్మ గురించి వివరించండి?’’అని జనకర్షి అడుగగా మహర్షి ‘’హృదయం లో, కంఠంలో ఉన్న తేజో రూప పురుషుడి నే ఆత్మ అంటారు .ఈ ఆత్మను బుద్ధి ధ్యాని౦చేప్పుడు ధ్యానించే దాని లాగా ,బుద్ధి ఇంద్రియాలు చలిస్తున్నప్పుడు చలించే దానిలాగా ఉండి,బుద్ధితో సమానమైన ఇహ ,పర లోకాలను … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర -28 బ్రహ్మోప దేశం

ఒక రోజు విదేహరాజు జనకుడు ఆసనం దిగి  యాజ్ఞవల్క్య   మహర్షి చెంతకు వచ్చి’’భగవాన్ !నమస్కార శతం. నాకు ఈ రోజు బ్రహ్మోపదేశం చేయమని మనవి చేసుకొంటున్నాను ‘’అన్నాడు అత్య౦త వినయ విధేయతలతో.దానికి మహర్షి యాజ్ఞవల్క్యుడు ‘’మహారాజా !నువ్వు ఉపనిషత్తులు సాకల్యంగా విని సమాహితాత్ముడవయ్యావు .నువ్వు పూజ్యుడవు సార్వ భౌముడవు వేదాధ్యయనం చేసి జ్ఞాన విజ్ఞాన సముపార్జన … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment