Daily Archives: March 4, 2019

రుద్ర తాండవ ఆంతర్యం

రుద్ర తాండవ ఆంతర్యం కాస్మిక్ డాన్స్ అని పాశ్చాత్యులు పిలిచే శివుని రుద్రతాండవం లోని ఆంతర్యం తెలుసుకొందాం .రుద్రతాండవం  గతిశీలక ,స్థిరమైన శక్తి ప్రవాహమే .అందులో అయిదు శాశ్వత శక్తులు అంటే సృష్టి ,స్థితి ,లయం ,మాయ ,విముక్తి ఉంటాయి .శివుడు చేసే రుద్రతాండవం లయానికి సంబంధించింది .అందులో అగ్ని కీలలు మెరుపులు ఉరుములతో విశ్వమంతా … Continue reading →

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

యాజ్ఞ వల్క్య మహర్షి చరిత్ర -17

యాజ్ఞ వల్క్య మహర్షి చరిత్ర -17   మేనల్లుడిపై మాటల విషం కక్కుతూ శాకల్యుడు అక్కడి రుషిగణంతో ‘’తానొక్కడే విద్వాంసుడను అనే గర్వతో యాజ్ఞవల్క్యుడు ప్రవర్తిస్తూ మిమ్మల్ని నమ్మిస్తూ మోసం చేస్తున్నాడు .ఇప్పుడు జనకమహా రాజుఆహ్వాన పై కురు పాంచ దేశాలను౦ డి  ఎందరెందరో వేదవిదులు వచ్చారు. వారి ముందు అతడిని ప్రశ్నించి ఎండగడదాం ‘’అన్నాడు … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గౌతమీ మాహాత్మ్యం -52 70-ఖడ్గ తీర్ధం

గౌతమీ మాహాత్మ్యం -52 70-ఖడ్గ తీర్ధం గౌతమీ నది ఉత్తరతీరం లో ఖడ్గతీర్ధం స్నాన దానాలచేత మోక్షాన్నిస్తుంది .కవషుని పుత్రుడు కైలూషుడు యాచనతో కుటుంబపోషణ చేస్తున్నాడు .కాని తగినంత ఆదాయం రాక వైరాగ్యం పొంది ,తండ్రిని జ్ఞానఖడ్గం తో క్రోధ మోహాలను ఖండించే ఉపాయం చెప్పమని అడిగాడు .ఈశ్వరుని నుండి జ్ఞానం పొందాలని తండ్రి చెప్పాడు … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

4-3-19 సోమవారం శివరాత్రి ఉదయం మా ఇంట్లో నాతోపాటు అభిషేకం చేసిన మామనవాడు చరణ్

This gallery contains 12 photos.

More Galleries | Tagged | Leave a comment

శివరాత్రి శుభాకాంక్షలు

 

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

యాజ్ఞ వల్క్య మహర్షి చరిత్ర -16

యాజ్ఞ వల్క్య మహర్షి చరిత్ర -16 మహారాజు కోరికకు  మహర్షి యాజ్ఞవల్క్యుడు ‘’సార్వభౌమా !లోకం లో ఒకరిని మించినవారొకరుంటారు అన్ని విధాలా అధికుడైనవాడినే గురువుగా చేసుకొని బ్రహ్మ విద్య నేర్వాలి. కురు ,పాంచాల దేశాలలో ఎందరో అలాంటి మహానుభావులున్నారు .వారిని పిలిపించి ఎంచుకొంటే గొప్ప గురువు లభించకపోడు ‘’అనగా ‘’లోకమంతా ఆరాధించే మీరు తప్ప అన్యగురువులెవరు … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

యాజ్ఞ వల్క్య మహర్షి చరిత్ర -15

యాజ్ఞ వల్క్య మహర్షి చరిత్ర -15 చనిపోయినవాడు పొందే స్థానాల గూర్చి వివరించమని యాజ్ఞవల్క్యమహర్షినిజనకమహారాజు  అడిగాడు .ఆయన ‘’ఆత్మ-పాదాలనుంచి నిష్క్రమిస్తే విష్ణువు యొక్కయు ,పిక్కలనుండి పొతే వసువుల యొక్క,మొకాలినుంచి అయితే మహా సాధ్యులయొక్క,గుదం నుండి అయితే మిత్రునియొక్క,జఘనం నుంచి అయితే భూమి యొక్క ,పార్శ్వాలనుండి అయితే మరుత్తులయొక్క,నాశిక నుండి అయితే చంద్రుని యొక్క,వక్షం నుంచి అయితే … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గౌతమీ మాహాత్మ్యం -51 69-భాను వాది సహస్ర తీర్ధం

గౌతమీ మాహాత్మ్యం -51 69-భాను వాది సహస్ర తీర్ధం శర్యాతి అనే రాజు ధార్మికుడు .భార్య స్థవిష్ట.విశ్వామిత్ర గోత్రజుడు ,’’మధుచ్చందుడు ‘’అనే పేరున్న బ్రహ్మర్షి పురోహితుడు .ఇద్దరూ కలిసి ఒకసారి దిగ్విజయ యాత్ర చేశారు .ఒక చోట విడిది చేసి పురోహితుడు అన్యమనస్కంగా ఉండటం గ్రహించి రాజు కారణమేమిటి అని అడిగాడు .భార్య తనకై ఎదురు … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గుడ్లవల్లేరు ఇంగ్లీష్ మీడియం హైస్కూల్’’సాహితీ దినోత్సవం ‘’లో  లో నేను మాట్లాడాలని  తయారు చేసుకొన్నప్రసంగం

గుడ్లవల్లేరు ఇంగ్లీష్ మీడియం హైస్కూల్’’సాహితీ దినోత్సవం ‘’లో  లో నేను మాట్లాడాలని  తయారు చేసుకొన్నప్రసంగం 28-2-19 గురువారం ఉదయం గుడ్లవల్లేరు A.A.N.M.And V.V.R.S.R. ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ 31వ వార్షికోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన ‘’సాహితీ దినోత్సవం  ‘’లో ముఖ్య అతిధిగా ఆహ్వాని౦పబడి నేను మాట్లాడదామనుకొన్న ప్రసంగం  -పిల్లల సాంస్కృతిక కార్యక్రమాల సాగుదల, ‘’మైకాసురుని ‘’ భీభత్సం,  … Continue reading →

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

గౌతమీ మాహాత్మ్యం -50 67-విష్ణు తీర్ధం

గౌతమీ మాహాత్మ్యం -50 67-విష్ణు తీర్ధం ముద్గాలమహర్షి కుమారుడు మౌద్గల్య మహర్షి ఒకభార్య జాబాలి. మరొక ఆమె భాగీరధి .ప్రతిరోజూ గౌతమీతీరం లో  శమీ పుష్పాలు ,కుశలు తో  విష్ణుపూజ చేసేవాడు .ఆయన ఆహ్వానం అందుకొని గరుత్మంతుని ఎక్కి అక్కడికి వచ్చి దర్శనమిచ్చేవాడు .విష్ణువు మౌద్గల్యునికి అనేక చిత్రకథలు చెప్పేవాడు .మధ్యాహ్నం కాగానే ముని అలసిపోయినట్లు … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment