Daily Archives: March 6, 2019

యాజ్ఞ వల్క్య మహర్షి చరిత్ర -21

యాజ్ఞ వల్క్య మహర్షి చరిత్ర -21 గార్గి రంగ ప్రవేశం చేసి తాను రెండు ప్రశ్నలు యాజ్నవల్కుని అడుగుతానని ,ఆయన సరైన సమాధానాలు చెబితే అతడిని ఇక ఎవరూ జయించలేరని  సభలోని వారికి చెప్పగా వారంతా అంగీకరించగా ‘’దేనిలో ద్యులోకానికి పైన ,భూమికి కింద ,అండకపాలానికి మధ్య ఉంటూ భూమి అంతరిక్షాలను ప్రవర్తి౦ప చేసేది చేయగలిగేది … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

త్యాగ ధనుల కు కీ శే . విద్వాన్ గబ్బిట మృత్యుంజయ శాస్త్రి గారి నివాళి

మా తండ్రిగారు కీ .శే .విద్వాన్ గబ్బిట  మృత్యుంజయ శాస్త్రిగారు అనంతపురం జిల్లా హిందూపురం ఎడ్వర్డ్ కారోనేషనల్  హైస్కూల్ లో సీనియర్ తెలుగు పండిట్  గా 1950లో పని చేస్తున్నప్పుడు ”త్యాగ ధనులు ”అనే పుస్తకం రచించారు .దీనికి ఉయ్యూరు లోని ఉమాప్రిస్  నిర్వాహకులు ,మా నాన్న గారి ముఖ్య స్నేహితులు శ్రీ ఆదిరాజు చంద్ర మౌళీశ్వరరావు … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

యాజ్ఞ వల్క్య మహర్షి చరిత్ర -20

యాజ్ఞ వల్క్య మహర్షి చరిత్ర -20 వచక్నుని కుమార్తె గార్గి ,తన సహోదరి కూతురు మైత్రేయిని కూడా వెంటబెట్టుకొని వచ్చి ‘’యాజ్ఞవల్క్యా !అంతా ఉదకాలలో ఓత,ప్రోతాలుఅయ్యాయని అంటారు .ఉదకాలు దేనిలో ఓతప్రోతాలయ్యాయి ?’’అని ప్రశ్నించింది .ఇక్కడఓత పోతాలు అవటం అంటే వస్త్రం లో ఉండే పడుగు పేక లాగా ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉండటం .యాజ్ఞవల్యుడు … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గౌతమీ మాహాత్మ్యం -54 74-సిద్ధ తీర్ధం

గౌతమీ మాహాత్మ్యం -54 74-సిద్ధ తీర్ధం పులస్త్య వంశ సంజాతుడు రావణుడు అన్ని దిక్కులూ జయించి ,సోమలోకం పైకి దండెత్తాడు .అప్పుడు బ్రహ్మ తానొక మంత్రం ఇస్తాను యుద్ధం విర మించమని చెప్పాడు .శివుని  అష్టోత్తర శతనామాలతో ఉన్న మంత్రం ఉపదేశించాడు .మంత్రం గ్రహించి చంద్రలోకాన్ని జయించి  అన్ని చోట్లా విజయం సాధించి కైలాసం వెళ్ళాడు … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment