Daily Archives: March 26, 2019

ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు శ్రీ ఉప్పులూరి మల్లికార్జునశర్మగారి మరణం 

ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు శ్రీ ఉప్పులూరి మల్లికార్జునశర్మగారి మరణం -ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు ,అసలైన గాంధేయవాది ,గ్రంధకర్త ,సాంఘిక సేవాతత్పరులు సాహిత్యాభిమాని  శ్రీ ఉప్పులూరి మల్లికార్జునశర్మగారు22-3-19 శుక్రవారం విజయవాడలో  మరణించినట్లు ఇవాళ జ్యోతి లో చూశాను .నిబద్ధతగల రాజకీయ నాయకులాయన ఖద్దరు పంచ లాలీచీ ఉత్తరీయంతో హుందాగా అతి సాధారణంగా ఉండేవారు .చలపాక ప్రకాశ్ గారు … Continue reading →

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

ప్రముఖ జానపద కళాకారిణి వింజమూరి అనసూయాదేవి కన్నుమూత

ప్రముఖ జానపద కళాకారిణి వింజమూరి అనసూయాదేవి కన్నుమూత 9 హైదరాబాద్, మార్చి 24: ప్రముఖ జానపద కళాకారిణి, సంగీత దర్శకురాలు, రచయిత డాక్టర్ అవసరాల (వింజమూరి) అనసూయాదేవి (99) అమెరికా హ్యుస్టన్‌లో ఆదివారం నాడు వయోభారంతో కన్నుమూశారు. అనసూయాదేవికి ఐదుగురు సంతానం , చాలా కాలంగా ఆమె అమెరికాలో ఉంటున్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో 1920 … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘునాధ శర్మగారికి రాష్ట్రపతి పురస్కారం 

ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘునాధ శర్మగారికి రాష్ట్రపతి పురస్కారం   గీర్వాణా౦ధ్ర సాహిత్య సరస్వతి ,ఆధ్యాత్మిక వేత్త ,శ్రీశృంగేరి పీఠ ఆస్థాన విద్వాంసులు ,మహా ప్రాసంగికులు, ”సాహితీ శలాక ”,ప్రాచార్య  బ్రహ్మశ్రీ శలాక రఘునాధ శర్మగారు రాజమండ్రి నుండి ఇప్పుడే ఫోన్ చేసి ,తమకు ఏప్రిల్ 4వ తేదీన ఢిల్లీలో రాష్ట్ర పతి పురస్కారం అందజేస్తున్న … Continue reading →

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment