Daily Archives: August 10, 2019

14-7-19ఆదివారం హైదరాబాద్ త్యాగరాజ గాన సభలో నోరి చారిటబుల్ ట్రస్ట్ వారు గురు పౌర్ణమి సందర్భంగా కళాసుబ్బారావు గురు పురస్కారం అందజేసినప్పటి చిత్రాలు

14-7-19ఆదివారం హైదరాబాద్ త్యాగరాజ గాన సభలో నోరి చారిటబుల్ ట్రస్ట్ వారు గురు పౌర్ణమి సందర్భంగా కళాసుబ్బారావు గురు పురస్కారం అందజేసినప్పటి చిత్రాలు

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

కోరాడ రామకృష్ణయ్యగారి కోవిదత్వం -2

కోరాడ రామకృష్ణయ్యగారి కోవిదత్వం -2 బందరులో అప్పన్న శాస్త్రి ఇంట్లో కొంతకాలం గడిపి తర్వాత వారాలు చేసుకొంటూ ,ఇంగువ రామస్వామి శాస్త్రి అనే మంత్రశాస్త్రవేత్త వద్ద మంత్రగ్రంథాలు అధ్యయనం చేసి ,మద్రాస్ ప్రయాణం మానుకోమని అందరూ కోరగా మానేసి ,ఈయన ప్రతిభ అందరికీ తెలిసి వఠెంఅద్వైత పరబ్రహ్మ శాస్త్రి  తనతో వాక్యార్ధ చర్చ చేసి గెలిస్తే  … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కోరాడ రామకృష్ణయ్యగారి కోవిదత్వం

          కోవిదుల నిలయం కోరాడ వంశం జగమెరిగిన భాషా శాస్త్ర పరిశోధకులు ,సంస్కృత ,ఆంద్ర ,ఆంగ్ల విద్వాంసులు ,తెలుగుభాషను తమిళకన్నడాది దక్షిణభాషలతో తులనాత్మకం గా పరిశీలించిన మార్గదర్శి శ్రీ కోరాడ రామకృష్ణయ్యగారు .వీరి తాతగారు కోరాడ రామచంద్ర శాస్త్రిగారు ‘’ఉపమావళీ’’లఘు సంస్కృతకావ్యం ,’’ఉన్మత్త రాఘవం ‘’సంస్కృత నాటకం రచించిన కవి శ్రేస్టులు..శాస్త్రి గారు తమ కోరాడ … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment