Daily Archives: August 15, 2019

56ఏళ్ళ క్రితం 19 63లో మోపిదేవి హైస్కూల్ లో నా శిష్యుడు ,అప్పర్ ప్రయిమరి హెడ్ మాస్టర్ గా రిటైరై ,చల్లపల్లి దగ్గర కప్తాను పాలెం లో ఉంటున్న అడవి శ్రీరామ మూర్తి ఇంట్లో 15-8-19 గురువారం మధ్యాహ్నం ఆతను ,అతనిభార్య, 90 ఏళ్ళ అతని తల్లిగారితో నేనూ,,శ్రీ మాదిరాజు శర్మగారు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

కోరాడ రామకృష్ణయ్యగారి కోవిదత్వం -7     

కోరాడ రామకృష్ణయ్యగారి కోవిదత్వం -7 వారిధి చూపిన వసుధ -2 దక్షిణ బర్మా దేశానికి వెళ్ళిన మొదటి  తెలుగు వారు అక్కడ ‘’మన్’’జాతి స్త్రీలను పెళ్ళాడి ,ఒక రాజ్యాన్ని స్థాపించటం చేత ‘’తెలైంగు’’ లు అనే పేరోచ్చి౦దని ,బర్మా చరిత్రకారుడు ‘’పెయిర్ ‘’రాశాడు .ఈ తెలైంగు రాజ్యం క్రీశ 12శతాబ్ది వరకు ఉన్నది .కళింగ దేశం నుంచి బౌద్ధ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment