Daily Archives: August 12, 2019

ప్రథమాంధ్ర కవితా శిల్పి నన్నయ

ప్రథమాంధ్ర కవితా శిల్పి నన్నయ నన్నయ కవితా శిల్పం ఆంద్ర భారతం లో ప్రతిఫలించి,మూర్తీభవించింది .ఈ రూప శిల్పీకరణతో ఆంద్ర భాషా స్వరూపాన్నే మార్చేశాడు కనుక వాగను శాసనుడైనాడు .నన్నయకు ముందు దేశీ పధ్ధతి అంటే నాటు పధ్ధతి ఉంది .ఆయనకు పూర్వం ఒక శతాబ్దికాలం లో రన్న ,పంప మొదలైనవారు  మార్గ ,దేశీ మార్గాలను … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కోరాడ రామకృష్ణయ్యగారి కోవిదత్వం -4(చివరిభాగం )

కోరాడ రామకృష్ణయ్యగారి కోవిదత్వం -4(చివరిభాగం ) విజయనగరం రాజా గారి కాలేజీలో పని చేస్తుండగా రామకృష్ణయ్యగారికి ఇంగ్లీష్ లెక్చరర్ ఉల్లాల్ సుబ్బరాయభట్టు గారి తోపరిచయమై ఆయనద్వారా తుళు కన్నడ  ద్రావిడ భాషాతత్వాన్ని తెలుసుకోవటం వలన ద్రావిడ భాషాతత్వ వివేచనం పై అమితాసక్తికలిగి కాలేజి మాగజైన్ లో ‘’ద్రావిడ భాషా పదచరితము ‘’వ్యాసం రాశారు  .దీనితో రామకృష్ణయ్యగారు … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కవిపాదుషా పువ్వాడ కవిత్వ వ్యక్తిత్వాలు గ్రంథావిష్కరణ సభా చిత్రాలు -11-8-19 హోటల్ ఐలాపురం బెజవాడ

కవిపాదుషా పువ్వాడ కవిత్వ వ్యక్తిత్వాలు గ్రంథావిష్కరణ సభా చిత్రాలు -11-8-19 హోటల్ ఐలాపురం బెజవాడ

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment