Daily Archives: August 20, 2019

భాగవత కృష్ణుడు ,భారత కృష్ణుడు ‘’లపై కోరాడ వారితో రాళ్ళపల్లి వారి’’ ముఖాముఖి ‘’సారా౦శ నవనీతామృతం –

భాగవత కృష్ణుడు ,భారత కృష్ణుడు ‘’లపై కోరాడ వారితో రాళ్ళపల్లి వారి’’ ముఖాముఖి ‘’సారా౦శ నవనీతామృతం – శ్రీ కృష్ణుని జీవితాన్నిబట్టి చూస్తె  భారతం కంటే ముందే భాగవతం వ్యాసులవారు రచించినట్లు ,కృష్ణబాల్య, కౌమార క్రీడలన్నీ భాగవతం లోనే ఉన్నాయి .భారతం లో కృష్ణుని ఉత్తర జీవిత వర్ణన ఉంది .అయినా భాగవత పీఠికలోభారతం తర్వాతే … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సరసభారతి ఆధ్వర్యం లో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

సరసభారతి ఆధ్వర్యం లో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు 23-8-19శుక్రవారం శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఉయ్యూరు శ్రీ సువర్చలాంజనేయస్వామి వారల దేవాలయం లో ఉదయం ,సాయంత్రం శ్రీ కృష్ణ పరమాత్మకు అష్టోత్తర, సహస్ర నామార్చన ,’’కట్టేపొంగలి ,వెన్న’’ప్రత్యేక నైవేద్యాలు  ఏర్పాటు చేయబడినాయి . సాయంత్రం 6-30గం ‘లకు సరసభారతి 145వ కార్యక్రమంగా స్థానిక జిల్లాపరిషత్  లెక్కల … Continue reading →

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

ప్రముఖ విద్యావేత్త డా మాదిరాజు రామ లింగేశ్వరరావు గారి మరణం

ప్రముఖ విద్యావేత్త డా మాదిరాజు రామ లింగేశ్వరరావు గారి మరణం మచిలీపట్నానికి చెందిన ప్రముఖ విద్యావేత్త తెలుగు సంస్కృతం ఇంగ్లిష్ హిందీ భాషావేత్త బహు గ్రంధకర్త  మహా వక్త గొప్ప ఆలోచనా పరులు సహృదయశీలి ,అమృతహృదయులు నాకూ సరసభారతి మిక్కిలి ఆప్తులు డా మాదిరాజు రామలింగేశ్వరరావు గారు హైదరాబాద్ లో 19-8-19 సోమవారం మరణించినట్లు సరసభారతి … Continue reading →

Posted in సమయం - సందర్భం | Tagged | 1 Comment