Daily Archives: August 22, 2019

శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు ,మరియు సరసభారతి ఆధ్వర్యం లో కృష్ణాష్ష్టమి వేడుకలు

‘స్తనదుగ్ధామృత మారగించుచు బొరిం జారుస్మితోల్లాస మాననబింబంబు నలంకరింప వికసన్నాళీకపత్రాభలోచనదీప్తుల్ జననీముఖేందువు పయిన్ సంప్రీతి బర్వంగ నొప్పు నిజాభీప్సితకల్పశాఖి గనియెన్ బుత్రుం బవిత్రోదయున్ ”    శకటాసురిడిని చంపి ,ఏమీ తెలియనట్లు ,హాయిగా యశోద స్తన దుగ్దామృతం తాగుతు,చిరునవ్వులు చిందిస్తున్న  బాలకృష్ణుని భవ్య దివ్య  మూర్తిని హరివంశం లో ఎర్రన  వర్ణించిన  పద్యం ఇది .  రేపు 23-8-19 … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

కోరాడ రామకృష్ణయ్యగారి కోవిదత్వం –  12   తమిళ సాహిత్య నిర్మాత ఇలంగో

కోరాడ రామకృష్ణయ్యగారి కోవిదత్వం –  12 తమిళ సాహిత్య నిర్మాత ఇలంగో తెలుగులో నన్నయ ఆదికవి .అంటే మహాభారతం వంటి ప్రౌఢరచన చేసినకవి .అలాగే తమిళం లో ఇలంగో ‘’శిలప్పదికారం ‘’అనే కావ్యం రాసి తమిళ సాహిత్య నిర్మాత అయ్యాడు .రాజపుత్రుడే అయినా రాజ్యం చేయకుండా జైన సన్యాసి యై ‘’ఇలంగో అడిగళ్’’అయ్యాడు .అడిగళ్ అంటే … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కోరాడ రామకృష్ణయ్యగారి కోవిదత్వం –  11 భారతీయ తత్వ శాస్త్రానికి ఆంధ్రుల అమోఘ సేవలు -2(చివరిభాగం )

కోరాడ రామకృష్ణయ్యగారి కోవిదత్వం –  11 భారతీయ తత్వ శాస్త్రానికి ఆంధ్రుల అమోఘ సేవలు -2(చివరిభాగం )   ఆధునికకాలం లో వేదాంత గ్రంథ రచనలతో సంస్కృత భాషా సేవ చేసినవారిలో  గుంటూరుజిల్లా పమిడిపాలెం ఆగ్రహారానికి చెందిన శ్రీ బెల్లంకొండ రామారావు గారొకరు .బాల్యం నుంచి హయగ్రీవ ఆరాధకులైన ఈయన భగవద్గీతా శంకర భాష్యం పై ‘’భాష్యార్ధ ప్రకాశం ‘’అనే … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment