Daily Archives: August 30, 2019

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 487-షిరిడి సాయిబాబా సహస్ర నామ స్తోత్ర కర్త –సిద్ధగురు శ్రీ రామణానంద మహర్షి(1964)

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 487-షిరిడి సాయిబాబా సహస్ర నామ స్తోత్ర కర్త –సిద్ధగురు శ్రీ రామణానంద మహర్షి(1964)   ఆర్య వైశ్య కులం లో పడగ శీల గోత్రం లో కర్నూలు జిల్లా కప్పట్రాళ్ళ లో 1964లో  జన్మించిన శ్రీ రమణా౦ద మహర్షి  విశాఖ ఆంద్ర విశ్వ విద్యాలయం లో  బి టెక్ చదివి ఉత్తీర్ణులయ్యారు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

తెలుగు భాషా దినోత్సవం -సరసభారతి ఉయ్యూరు

This gallery contains 10 photos.

More Galleries | Tagged | Leave a comment

 వివేక శీలి ,మంచి శిష్యుడు -వూర మహేష్ మరణం

 వివేక శీలి ,మంచి శిష్యుడు -వూర మహేష్ మరణం సుమారు పదిహేను రోజులక్రితం  వివేక శీలి ,నాకు మంచి శిష్యుడు వూర మహేష్ అమెరికాలో మరణించాడని ,అతని పార్ధివ దేహాన్ని స్వగ్రామం ఉయ్యూరు తీసుకువచ్చి అంత్యక్రియలు జరిపినట్లు తెలిసి చాలా విచారించాను .మంచి తెలివిగల విద్యార్ధి మహేష్ .అతని అక్కయ్యలు సుజాత ,శ్రీ లక్ష్మి ఉయ్యూరు … Continue reading →

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

బ్రహ్మశ్రీ  కోట గురువరేణ్యుల గురు పూజా మహోత్సవ ఆహ్వానం

బ్రహ్మశ్రీ  కోట గురువరేణ్యుల గురు పూజా మహోత్సవ ఆహ్వానం -సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవాన్ని సుమారు 7 దశాబ్దాల క్రితం శ్రీ మైనేనిగారికి, నాకు ప్రాధమిక విద్య బోధించిన  ”స్వర్గీయ బ్రహ్మశ్రీ కోట సూర్య నారాయణ శాస్త్రి గురువరేణ్యుల గురుపూజోత్సవం ”గా   5-9-19  గురువారం  సాయంత్రం 3-30 గంటలకు స్థానిక అమరవాణి  హైస్కూల్ లో సరసభారతి 147 వ కార్యక్రమంగా,  ఆపాఠశాలతో కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్నాము ..గురుపుత్రులు ,,ప్రముఖ అతిధులు పాల్గొనే ఈ కార్యక్రమానికి అందరూ … Continue reading →

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

ఎంతని పొగడుదు గిడుగు

ఎంతని పొగడుదు గిడుగు   ఎంతని పొగడుదు గిడుగు !   ‘’ మహా భారత భాగవతాది గ్రంథాలు ఎన్ని సార్లు ప్రచురణ పొంది ,ఎన్ని పరిణామాలు పొందాయో ,ఎన్ని వ్రాతప్రతులు ఎన్ని రూపాలలో ఉన్నాయో ,తెలిసిన వారు గిడుగు వారు తప్ప వేరెవరు లేరు’’అనీ ,’’ఇతర దేశీయులు ,ఇతర రాష్ట్రాలవారు ‘’మీ తెలుగు తల్లి … Continue reading →

Posted in మహానుభావులు | Tagged | Leave a comment