Daily Archives: August 24, 2019

శ్రీ కృష్ణ జననాది వివరాలు అనే శ్రీ కృష్ణ డైరీ -4

కలిపూర్వం 64యువ సంవత్సరం లో సత్యాపతికి 62ఏళ్ళు ,63ధాతలో63,62ఈశ్వరలో 64 నిండాయి .కృష్ణార్జునులు యమునా నదీ తీర విహారం చేసి ,అగ్ని దేవుడు ప్రత్యక్షమై ,గాండీవం ,అక్షయ తూణీరాలు ,స్వేతాశ్వ రధం ప్రసాదించి ‘’గాండీవి’’ ని చేసి ,అగ్ని  కోరికపై ఖాండవ వన దహనం చేసి ప్రీతి చెందించి, ఈదహనం నుంచి తనను కాపాడిన క్రీడికి … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రముఖ తెలుగు రచయిత్రి జగద్ధాత్రి ఆత్మహత్యవిశాఖపట్నం:

ప్రముఖ తెలుగు రచయిత్రి జగద్ధాత్రి ఆత్మహత్యవిశాఖపట్నం:  ప్రముఖ తెలుగు రచయిత్రి జగద్ధాత్రి ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె ఇంట్లో ఉరేసుకుని ఆగస్టు 24 శనివారం మరణించినట్లు తెలుస్తోంది. భర్త రామతీర్థ మరణం తర్వాత ఆమె మానసికంగా ఒంటరితనానికి గురైనట్లు చెబుతారు. రామతీర్థ కూడా సాహితీలోకానికి తన రచనల ద్వారా సుపరిచితులు ఆమె మరణానికి కారణాలు తెలియరాలేదు. ఒంటరితనం కారణంగానే … Continue reading →

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

కృష్ణాష్టమి వేడుకలు

కృష్ణాష్టమి వేడుకలు https://photos.google.com/share/AF1QipMRbs05px9R3ANApwb4aXGwinBFqQpQatWDL83KfgmJf8DjfQrt4nu_qlSTjdJ4pA?key=SGZMbEdRc0NtRmNmVUtOMDdRSVZkd2JCNG1DVl93

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

శ్రీ కృష్ణ జననాది వివరాలు అనే శ్రీ కృష్ణ డైరీ -3

కృష్ణ జననాది వివరాలు అనే శ్రీ కృష్ణ డైరీ -3 కలిపూర్వం 89సాధారణ నామ సంవత్సర శ్రావణ బహుళ అష్టమికి ముచికు౦దవరదునికి 37సంవత్సరాల వయసు పూర్తయి  జాంబవతి  కృష్ణులకు వివాహం ,శ్యమంతకోపాఖ్యానం సత్యా కృష్ణుల పెళ్లి జరిగినాయి .ఏకచక్రపురం లో పాండవులఅజ్ఞాత౦  7ఏళ్ళు పూర్తయ్యాయి .88విరోదిక్ కృత్ లో మాధవుడికి 38నిండి ,రుక్మిణీ కృష్ణులకు ప్రద్యుమ్నుడు పుట్టాడు … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితీ గీర్వాణ౦-4 281-శ్రీమత్పుట్టలాంబా పూజా విధాన కర్త – దెందుకూరి దుర్గాప్రసాద్(20 వ శతాబ్దం విధాన కర్త – దెందుకూరి దుర్గాప్రసాద్(20 వ శతాబ్దం )

గీర్వాణ కవుల కవితీ గీర్వాణ౦-4 281-శ్రీమత్పుట్టలాంబా పూజా విధాన కర్త – దెందుకూరి దుర్గాప్రసాద్(20 వ శతాబ్దం విధాన కర్త – దెందుకూరి దుర్గాప్రసాద్(20 వ శతాబ్దం ) గుంటూరు జిల్లా నల్లపాడ స్వగ్రామమైన  శ్రీదెందుకూరి దుర్గాప్రసాద్ శ్రీరామ మూర్తి వరలక్ష్మి దంపతులకు జన్మించారు విద్వద్వంశం .వేదపండితులకు ప్రసిద్ధి .,తండ్రి గొప్ప హరికథకులు,నటులు ,దేశ భక్తి పరాయణులు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శ్రీ కృష్ణ జననాది వివరాలు అనే శ్రీ కృష్ణ డైరీ -2

శ్రీ కృష్ణ జననాది వివరాలు అనే శ్రీ కృష్ణ డైరీ -2   కలిపూర్వం 109  వికృతి  సంవత్సర శ్రావణ బహుళాస్టమికి కృష్ణమూర్తికి 17 ఏళ్ళు నిండాయి .గర్గాచార్యుల చేత బలరామకృష్ణులకు ఉపనయన సంస్కారం జరిగి ,బ్రహ్మచారులై గురు శుశ్రూష చేసి ,కాశీ లో ఉన్న సా౦దీపమహర్షి వద్ద గురుకులవాసం లో ధనుర్వేద ,ఉపనిషత్  విద్య నేర్చి ,గురు … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment