Daily Archives: August 1, 2019

క్షత్ర బంధూపాఖ్యానం-2(చివరిభాగం )

క్షత్ర బంధూపాఖ్యానం-2(చివరిభాగం ) మూడు ఆఖ్యానాలతో విలసిల్లిన ఆసూరి మఱింగంటి నరసింహా చార్యుల వారి ‘’ క్షత్ర బంధూపాఖ్యానం-‘’కావ్యం ,క్షీణ యుగానికి చెందినా ,కొంతవరకు ప్రబంధ లక్షణాలను కాపాడుకొన్నది .కవి ఉత్తమ కోవకు చెందినవారు,సంస్క్తృత ,ఆంధ్రాలలో విశేష పాండిత్యం ఉన్నవారుకనుక స్థాయిలోనే కవిత్వం ఉంది  నిజాం వాసన గుబాళించింది .కవిత్వం లో గుణం కోరుకొనే కవి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మల్లాది వారి  భారత  ప్రవచనం 

మల్లాది వారి  భారత  ప్రవచనం గత కొద్దికాలంగా యూట్యూబ్ లో బ్రహ్మశ్రీ మల్లాది చంద్ర శేఖర శాస్త్రి గారి మహాభారత ప్రవచనాలు చూస్తున్నాను .హృదయపు లోతుల్లోంచి ,పెల్లుబికే వాక్ గంగా ప్రవాహ సదృశంగా ,వ్యాస హృదయావిష్కారంగా ,ధర్మ మార్గ పథగామినిగా , అవసరమైన తిక్కనగారి పద్య మకరందం కరుణశ్రీ గారి తేనే బిందువులు ,హనుమద్రామాయణ ఉల్లేఖనాలు మనుధర్మశాస్త్ర … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

 క్షత్ర బంధూపాఖ్యానం

క్షత్ర బంధూపాఖ్యానం ఈ పేరే మనకు కొత్తగా  అని పిస్తుంది .దీన్ని రచించిన  కవి ఇంటిపేరు కూడా మరీ కొత్తగా ఉంటుంది .ఈ కావ్యం ,కవి వివరాలుపై శ్రీ సర్వా సీతారామ చిదంబర శాస్త్రి గారు పరిశోధన చేసి పిహెచ్ డి అందుకొని2019 ఏప్రిల్ లో  ముద్రించి , అభిమానం తో నాకు పంపించారు .అందులోని … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment