శ్రీ సువర్చలాన్జనేయస్వామి దేవాలయం లో నవరాత్రి ప్రత్యెక కార్యక్రమం శ్రీ సువర్చలాన్జనేయస్వామి దేవాలయం లో నవరాత్రి ప్రత్యెక కార్యక్రమం
–ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి గురువారం 3-10-24నుండి శుద్ధ దశమి శనివారం 12-10-24 వరకు ఉయ్యూరు శ్రీ సువర్చలా౦జ నేయస్వామి ఆలయం లో ప్రత్యెక పూజలు నిర్వహింపబడతాయి . ప్రతిరోజుసాయంత్రం 6-30నుండి శ్రీ సువర్చలాంజనేయస్వామి వారలకు అష్టోత్తర శత నామ పూజ ,శ్రీ లలితా పరమేశ్వరి అమ్మవారికి నిత్యం నూతన వస్త్రధారణ ,అలంకారం అష్టోత్తర పూజ జరుగుతుంది .తర్వాత నైవేద్యం హారతి ,మంత్ర పుష్పం ,తీర్ధ ప్రసాద వినియోగం జరుగుతాయి .9-10-24 బుధవారం మూలా నక్షత్రం నాడు శ్రీ సరస్వతీ దేవి అలంకారం ,విద్యార్దులచే సరస్వతీ మాతకు పూజ జరుగుతుంది .12-10-24- శనివారం -శమీ పూజ జరుగుతుంది . భక్తుల౦దరు పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి స్వామి వారల అమ్మవారి కృపకు పాత్రులు కావలసినదిగా విజ్ఞప్తి .గబ్బిట దుర్గాప్రసాద్ -ఆలయ ధర్మకర్త మరియు భక్త బృందం 25-9-24-ఉయ్యూరు
వీక్షకులు
- 1,213,891 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- –అజ్ఞాత సోదరి- -కవిత (త్రివేణి)
- –నిరుద్యోగులు(త్రివేణి)
- .ది ట్రిపుల్ స్ట్రీమ్( త్రివేణి )ఆంగ్ల రచనకు నా అనువాదం
- సాహిత్య నోబెల్ పొందిన ఐరిష్ కవి నవలాకారుడు అసంబద్ధ నాటకకర్త శామ్యూల్ బెకెట్ జీవిత చరిత్ర -5
- మహాకవి దాసు శ్రీరాములు గారి ‘’ఉత్తరరామ చరిత ‘’పరిచయం
- మధ్యయుగపు ఒక సాధువు(త్రివేణి)
- వాస్తవికవాద స్ఫూర్తి(త్రివేణి)
- దీపావళి అంటే టపాసులే కాదు –రేడియో ప్రసంగం 08.11.2026 -7:30AM ఆకాశవాణి విజయవాడ
- –సాహిత్య నోబెల్ పొందిన ఐరిష్ కవి నవలాకారుడు అసంబద్ధ నాటక రచయిత శామ్యూల్ బెకెట్ జీవిత చరిత్ర-4
- శ్రీ ఎస్.వి.భుజంగరాయ శర్మ గారి ‘’తిక్కన సూర్యోయదయాలు’’పై లఘు సమీక్ష
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (3,641)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు






