కొన్ని అవాస్తవాలు – మరి కొన్ని అపోహాలు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

1 Response to కొన్ని అవాస్తవాలు – మరి కొన్ని అపోహాలు

  1. చలసాని ప్రసాద్ గారి వ్యాసంలో కొన్ని తప్పులున్నాయి.

    ఒకటి. కన్యాశుల్కం నాటకంలో‌ని పాత్రల పేర్లను గురించి ప్రస్తావిస్తూ, దుర్యోధనుడు, దుశ్శాశనుడు, శకుని వగైరా పేర్లను గురించి వ్రాసారు. మూలం మరువూరి కోదండరామి రెడ్డి గారు అన్నారు. ఇర్వురూ కొంచెం పొరబడినట్లుంది. దుర్యోధన దుశ్శాశన శబ్దాలలో ఉన్నది దుగ్ అనే‌ఉపసర్గ. దుగ్ అంటే ప్రశస్తమైన అని అర్థం. ఈ‌ఉపసర్గ ఇప్పటికీ మనకి దుశ్సాలువ అనే మాటలో కనిపిస్తున్నది కదా. దుశ్శాలువ అంటే ప్రశస్తమైన శాలువ అని. ఇంకా దుప్పటి (దుగ్+పటి = దుప్పటి) అంటే మంచు బట్ట. అర్థం‌అయిందనుకుంటాను. ఇంకా విస్తరించి చెప్పనవుసరం లేదు.

    రెండవది. కన్యాశుల్కంలో‌ఉండి జీవితంలో లేనిది లేదని, జీవితంలో ఉండి కన్యాశుల్కంలో లేనిది లేదని అన్నారు. ఇది కేవలం అతిశయోక్తి ఇటువంటి మాటలు నిష్పాక్షిక పరామర్శ, విమర్శలకు వన్నె తేవు. అయితే ప్రసాద్ గారి వ్యాసంలో నిష్పాక్షికత కనిపించటమే లేదనటం కంటే దానికోసం ఆయన ప్రయత్నించ లేదనీ లేదా ఆ విషయకమైన ఆలోచనే వ్యాసకర్తకు లేదనీ అనుకునే వీలు కల్పిస్తోంది యీ‌ వ్యాసం.

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.