సరస భారతి –సాహిత్య సాంస్కృతిక సంస్థ –ఉయ్యూరు
64వ సమావేశం –శ్రావణ మాసం –నోములు –విశిష్టత
ఆహ్వానం
శ్రావణ మాసం సందర్భం గా సరస భారతి ప్రత్యెక కార్యక్రమాన్ని 29-7-14 మంగళ వారం సాయంత్రం 6-00గం .లకు శ్రీ సువర్చలాంజనేయ స్వామి వారి దేవాలయం ‘’మహిత మందిరం ‘’లో నిర్వహిస్తోంది .ప్రముఖ ధార్మిక సేవకురాలు ,ఉపాధ్యాయిని శ్రీమతి వేదాంతం శోభశ్రీ ,మరియు ప్రఖ్యాత ఆయుర్వేద వైద్యులు శ్రీ దీవి చిన్మయ గార్లు‘’శ్రావణ మాసం –నోములు –విశిష్టత ‘’అంశం పై ప్రసంగిస్తారు .ఈ కార్యక్రమానికి సాహిత్య , సాంస్కృతికాభిమాను లందరూ విచ్చేసి జయ ప్రదం చేయ వలసిందిగా ప్రార్ధన .
జోశ్యుల శ్యామలా దేవి – మాదిరాజు శివ లక్ష్మి –గబ్బిట వెంకట రమణ –గబ్బిట దుర్గా ప్రసాద్
గౌరవాధ్యక్షులు కార్య దర్శి కోశాధికారి అధ్యక్షులు –సరస భారతి
తెలుగులో మాట్లాడటం మన జన్మ హక్కు

