గాయత్రి స్వరూపులకు నమస్కారములు
కల్వకొలను చిత్తరంజన్ దాస్ స్మారక సేవ సంస్థ కు అనుబంధ సంస్థ ఐనటువంటి సంధ్య వందన అభ్యాసన శిక్షణ సమితి ద్వారా ఇప్పటివరకు షుమారు వేయి మందికి సంధ్య వనదనములో శిక్షణ ఇప్పించి వారిలో అనుష్టానాసక్తి పెంచి అందులోనించి ఒక వంద మంది జపతులను ఎంపిక చేసి వారితో గత వంద రోజులుగా నిత్యమూ సహస్ర గాయత్రి జపము , తర్పణాలు జరిపించి ఇప్పుడు కోటి గాయత్రి హోమము , పూర్ణాహుతి కార్యక్రము ఈ అక్టోబర్ నెల 12 వ తారీకున , ఆదివారం , వనస్తలిపురములోని శ్రీ శ్రీ శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానములో నిర్వహించ తలపెట్టామ
మీ అందరికి మా హృదయ పూర్వక ఆహ్వానము. కర పత్రాన్ని ఈ మెయిల్ కు జత పర్చాము.
తప్పక , కుటుంబ సమేతముగా విచ్చేసి ఆ గాయత్రి మాట కృపకు పాత్రులగుదురు గాక
భవదీయుడు
మిర్తిపాటి వెంకట్రామయ్య



చాలా గొప్ప విషయమండీ, ఇటువంటి వాటిలో మరోసారి పాల్గొనే అవకాశం కల్పించమని కోరుతూ…
LikeLike