వీక్షకులు
- 1,107,812 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- ఈ ఆలోచన ఆయనకేనా ?మనకూ రావద్దా ?వస్తే ఎంత బాగుండు ?
- యాజ్ఞవల్క్య గీతా.10 వ భాగం.24.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.73 వ భాగం.24.12.25. -2
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.73 వ భాగం.24.12.25.
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.2 వ భాగం.23.12.25.
- శ్రీ ఆర్ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.4 వ భాగం.23.12.25
- యాజ్ఞవల్క్య గీతా.9 వ భాగం.23.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.72 వ భాగం.23.12.25.
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.1 వ భాగం.22.12.25.
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.3 వ భాగం.22.12.25.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,555)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
Monthly Archives: September 2014
శ్రీ శీలా వీర్రాజు గారికి ‘’బాపు –రమణ ‘’ల స్మారక నగదు పురస్కారప్రదాన మహోత్సవం
సరసభారతి ఆధ్వర్యం లో శ్రీమైనేని గోపాల కృష్ణ (అమెరికా)గారి సౌజన్యం తో ”బాపు -రమణ ”ల స్మారక పురస్కారం -ప్రఖ్యాత చిక్త్రకారులు కవి కదా, నవలా రచయిత -శ్రీ శీలా వీర్రాజు గారికి ప్రదానోత్సవ దృశ్యమాలిక -21-9-14-ఆదివారం -మచిలీపట్నం -మహతికళా వేదిక శ్రీ మైనేని గోపాల కృష్ణ (అమెరికా)గారి సౌజన్యం తో –సరసభారతి ఆధ్వర్యం … Continue reading
పుట్టపర్తి వారి పుట్ట తేనె చినుకులు -15(చివరి భాగం )
పుట్టపర్తి వారి పుట్ట తేనె చినుకులు -15(చివరి భాగం ) చినుకుల వేట –అవీ ఇవీ అన్నీ -3 శ్రీనాధ కవి సార్వ భౌముడు శ్రీనాధుడికి ఈ పేరు పెట్టిన మారయ్య గొప్ప సంస్కారి .తండ్రిని కొడుకు ‘’విద్యా రాజీవ భువుడు ‘’అని చెప్పాడు అంటే విద్యలకు బ్రహ్మ అంతటివాడు.శ్రీనాధుడు ‘’బందరు ‘’వాడు అంటే ,కర్నాటకం … Continue reading
”నేను ఆమె పిలిచినా వెంటనే వెళ్లి ఉంటె సిల్క్ స్మిత బతికేదేమో?”బాధ పడ్డ- నటి అనూరాధ
తెలుగు సినీ పరిశ్రమలో సిల్క్ స్మిత హవా కొనసాగుతున్న కాలంలో-ఆమెను తట్టుకొని నిలబడి వ్యాంప్ క్యారెక్టర్లు చేసిన నటి అనురాధ. హీరోయిన్‌గా 30 సినిమాలు చేసి- డ్యాన్సర్‌గా స్థిరపడిన అనురాధ అనేక వందల చిత్రాలలో నటించారు. ప్రస్తుతం చెన్నైలో నివసిస్తున్న ఆమెను నవ్య కలిసినప్పుడు అనేక విశేషాలు చెప్పారు.. నా అసలు పేరు సులోచన. నా … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -11 12- కవితా కామిని దరహాసమే – భాసమహా కవి –
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -11 12- కవితా కామిని దరహాసమే – భాసమహా కవి – సంస్కృత రూపక కర్త భాసమహా కవి చరిత్ర కూడా లభ్యం కాక పోవటం దురదృష్టం .కాని మహా కవి కాళిదాసు మాళవికాగ్ని మిత్రం లో ‘’భాస ,కౌమిల్ల ,కవి పుత్ర వంటి కవులను మరిచి పోతున్నామా?నవీనుడైన కాళిదాసునే … Continue reading
పుట్టపర్తి వారి పుట్ట తేనె చినుకులు -14 చినుకుల వేట –అవి ఇవీ అన్నీ -2
పుట్టపర్తి వారి పుట్ట తేనె చినుకులు -14 చినుకుల వేట –అవి ఇవీ అన్నీ -2 కన్నడ –తెలుగు భారతాలు పంప కవి అనువదించిన భారతం లో అర్జునుడు నాయకుడు .ద్రౌపది ఆయనకే భార్య .అర్జునునికే పట్టాభి షేకంకూడా .పంపడు తన రాజు అరికేసరి తో ఆర్జునుడిని సరిపోల్చి వర్ణిస్తాడు .అభేదమే చూపిస్తాడు .నన్నయ గారుకూడా … Continue reading
”ధర్మవరపు సుబ్రహ్మణ్యం మళ్ళీ పుట్టాడు ” భార్య శ్రీమతి కృష్ణజ
‘‘సినిమాల ప్రస్తావన మా ఇంట్లో ఉండేది కాదు. షూటింగ్ ముచ్చట్లను మా వారు ఎప్పుడూ చెప్పేవారు కాదు. ఇంట్లో సినిమా వాతావరణం కనిపించేది కాదు’’ అని అంటున్నారు ధర్మవరపు కృష్ణజ. ఽప్రముఖ హాస్య నటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం సతీమణి కృష్ణజ. శనివారం ధర్మవరపు సుబ్రహ్మణ్యం జయంతి. ఈ సందర్భంగా కృష్ణజ ‘చిత్రజ్యోతి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ … Continue reading
అక్కినేని కి వృత్తే దైవం అని చెప్పిన పెద్ద కొడుకు వెంకట్ –
అక్కినేని నాగేశ్వరరావు గారు మన మధ్య నుంచి వెళ్లిపోయి తొమ్మిది నెలలవుతోంది. ఆయన జీవించి లేరనే విషయం వాస్తవమే అయినప్పటికీ నమ్మాలనిపించదు. ఎందుకంటే ఆయన పాటలు, మాటలు మన చుట్టూ తిరుగుతూ అలరిస్తూనే ఉన్నాయి. వెండితెర వెలుగులతో మన మద్యే ఉన్న చిరంజీవి ఆయన. నేడు అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా గతంలో అక్కినేని వెంకట్‌తో … Continue reading
మాండ లీన్ మాంత్రికుడు శ్రీనివాస్ మరణం –
మండలీన్ మాంత్రికుడు -శ్రీనివాస్ ఎక్కడో పాలకొల్లులో జన్మించిన ఒక వ్యక్తి మరణవార్తను బీబీసీ శుక్రవారం నాడు ప్రసారం చేసింది. ‘ప్రసిద్ధ భారతీయ సంగీత విద్వాంసుడు మాండలిన్ శ్రీనివాస్ దక్షిణాది నగరం చెన్నైలో శుక్రవారం నాడు కన్నుమూసారం’టూ, అతడు మరణించిన కొద్ది గంటల్లోనే బీబీసీ వెల్లడించింది.బీబీసీలో ఈ వార్త వచ్చిందంటే ఉప్పలపు శ్రీనివాస్ అనే 45 … Continue reading
పుట్ట పర్తి వారి పుట్ట తేనే చినుకులు -13 చినుకుల వేట –అనే అవీ ఇవీ అన్నీ
పుట్ట పర్తి వారి పుట్ట తేనే చినుకులు -13 చినుకుల వేట –అనే అవీ ఇవీ అన్నీ రాజ యోగి – శ్రీ రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ రాళ్ళ పల్లి అనంత కృష్ణ శర్మ హిందీ లో ప్రేమ చంద్ లాగా తెలుగులో నిజం గా తెలుగు వారు .ఆయన శైలి కిసలయ కుసుమం … Continue reading
పుట్టపర్తి వారి పుట్ట తేనె చినుకులు -12 జగన్నాధ పండితరాయలు –భామినీ విలాసం -3
పుట్టపర్తి వారి పుట్ట తేనె చినుకులు -12 జగన్నాధ పండితరాయలు –భామినీ విలాసం -3 జగన్నాధుడు కరుణ రసాన్నికూడా మర్మాలను తాకేట్టు చెప్పాడంటారు పుట్ట పరి వారు .ఉదాహరణకు –‘’ఒక సింహం గుహలో ఉందేది . దాని ముందు మధుదారలతో ఝన్కారం చేస్తే తుమ్మెదలున్న ఏనుగులు కూడా తిరగటానికి జంకేవి .ఇప్పుడా సింహం చనిపోయింది దాని … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -10 11-దిగంబర జైన కవి -‘’అసగ’’
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -10 11-దిగంబర జైన కవి -‘’అసగ’’ క్రీ శ.800లో జన్మించిన ఆసగ కవి దిగంబర జైనుడు .సంస్కృత కన్నడ భాషలలో గొప్ప కవి .సంస్కృతం లో అసగ రాసిన గ్రంధం ‘’వర్ధమాన చరిత్ర ‘’.ఇందులో పద్దెనిమిది సర్గలున్నాయి .ఈ కావ్యాన్ని 853లో రాశాడు .ఇదే చివరి జైన తీర్ధంకరుడు వర్ధమాన … Continue reading
ఉత్తర కర్మలు అవసరమా?గురు జగ్గి వాసుదేవ్ –
నవరాత్రి పండుగకు ముందు వచ్చే అమావాస్యను మహాలయ అమావాస్య అంటారు. మన నేటి జీవితానికి పలు విధాలుగా దోహదపడిన మునుపటి తరాల పట్ల కృతజ్ఞతాభావాన్ని వెలిబుచ్చేందుకు, శ్రద్ధాంజలి సమర్పించేందుకు అంకితం చేయబడిన ప్రత్యేక దినం ఇది. మరణించిన పూర్వీకులకు తర్పణ, తిలోదకాలు ఇచ్చి శ్రద్ధాంజలి ఘటించేందుకు చేసే క్రతువు ఇది. ఈ మహాలయ అమావాస్య సందర్భంగా, … Continue reading
గీతాసారం -సమాజ అసమానతలు –
మనుషులకు రెండు రకాల స్యభావాలు ఉన్నాయని చెబుతారు బ్రాహ్మణిస్టులు. రాక్షసస్వభావం, దైవీ స్వభావం. భౌతిక వాదుల ప్రకారం ప్రకృతిలో ఆహారం కోసం ఘర్షణ జరుగుతుంది. రెండు వేరు వేరు జాతుల మధ్య జరిగే ఘర్షణను జాత్యంతర ఘర్షణ అని, ఒకే జాతిలో జరిగే ఘర్షణను జాత్యంతస్థ ఘర్షణ అంటారు. జాత్యంతస్థ ఘర్షణ ఉండకూడదనే ఆకాంక్షతోనే సమాజంలో … Continue reading
ప్రపంచం ఎలా పుట్టింది? శ్రీ అరవింద రావు అభిభాషణ
భగవద్గీతలో చాలామార్లు శ్రీకృష్ణుడు అర్జునుణ్ని ‘భారత’ అని సంబోధిస్తాడు. ఈ పదానికి మామూలుగా భరత వంశంలో పుట్టిన వాడు అని అర్థం చెప్పుకోవచ్చు. కాని గీతకు వ్యాఖ్యానం రాసినశంకరులు, రామానుజులు మొదలైనవాళ్లు ఈ శబ్దాన్ని మరో విధంగా చెప్పారు. ‘భా’ అంటే కాంతి, అనగా జ్ఞానం. దాని యందు ‘రతి’ అనగా ప్రేమ కలవాడు భారతుడు … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -9 జైన కవి – జట సింహ నంది -9
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -9 జైన కవి – జట సింహ నంది -9 కర్నాటక దేశానికి చెందిన జట సింహ నంది జైన కవి .ఆరు నుంచి తొమ్మిదో శతాబ్దం లోపు ఇతనికాలం గా భావిస్తారు .అనేక కావ్యాలు సంస్కృతం లో రాశాడు .అందులో ‘’వరంగ చరిత్ర ‘’బాగా ప్రసిద్ధి చెందింది .బుద్ధ … Continue reading
పుట్టపర్తి వారి పుట్ట తేనె చినుకులు -11 జగన్నాధ పండిత రాయల- భామినీ విలాసం -2
పుట్టపర్తి వారి పుట్ట తేనె చినుకులు -11 జగన్నాధ పండిత రాయల- భామినీ విలాసం -2 షాజహాన్ కొడుకు దారా (దారా శికోష్ )కు ఆసిఫ్ ఖాన్ కు దోస్తీతఎక్కువ .దారా షాజహాన్ వారసుడు .దారాకు హిందూ మతం పై తీవ్రమైన అభిమానం .షాజహాన్ వారసుడు .ఉపనిషషత్తు లన్నిటిని పారశీక భాషలోకి అనువాదం చేసిన విజ్ఞుడు … Continue reading
పుట్ట పర్తి వారి పుట్ట తేనె చినుకులు -10 జగన్నాధ పండిత రాయల –భామినీ విలాసం -1
పుట్ట పర్తి వారి పుట్ట తేనె చినుకులు -10 జగన్నాధ పండిత రాయల –భామినీ విలాసం -1 జగన్నాధ పండిత రాయలు అమలాపురం తాలూకా ముంగండ అగ్రహారం వాడు .ఇక్కడ సరి పడక కాశీ చేరి విద్యాభ్యాసం ముగించాడు .రాయవేలూరు, చంద్ర గిరిలకు తర్వాత వచ్చాడు .ఆ ఆస్తానాల్లో జిన్జిలో అప్పయ్య దీక్షితులకు గౌరవం ఎక్కువగా … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -7 సుభాషిత శతక కర్త – భర్త్రుహరి మహారాజు
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -7 సుభాషిత శతక కర్త – భర్త్రుహరి మహారాజు మధ్య భారతం లో ఉజ్జయిని రాజధానిగా చేసుకొని పాలించిన రాజు భర్త్రు హరి .గొప్ప పాలనా దక్షుదుగా ప్రేమ శృంగారాల పెన్నిధిగా గుర్తింప బడ్డాడు .వంద మంది భార్యలతో శృంగార సామ్రాజ్యాన్నీఏలాడని కధలు గాధలు తెలియ జేస్తున్నాయి .ఈ … Continue reading
పుట్ట పర్తి వారి పుట్ట తేనె చినుకులు -9 కృష్ణ భక్తి ప్రచారం
పుట్ట పర్తి వారి పుట్ట తేనె చినుకులు -9 కృష్ణ భక్తి ప్రచారం ఆంద్ర దేశం లో శ్రీ రామ ఉపాసన మిగిలిన రాష్ట్రాలలో కంటే ఎక్కువ .దీనికి కారణం ఆంద్ర దేశం తో రాముడికి ఉన్న సంబంధమే .ఇక్కడి అనేక ప్రాంతాల్లో సంచరించటమే .కేరళ లో కృష్ణ భక్తికే ప్రాదాన్యం .జయదేవుని గీత గోవిం … Continue reading
రాగాల వనమాలి- ఏం ఎస్ అంటున్న శ్రీ వి యె.కె రంగారావు
రాగాల వనమాలి సంగీతానికి రాగద్వేషాలు, భాషాభేదాలు ఉండవని నిరూపించిన గాయని ఎం.ఎస్.సుబ్బులక్ష్మీ. తన మధురమైన స్వరంతో కోట్లమంది మనసులు చూరగొన్న ఆ గానకోకిల జయంతి సందర్భంగా ప్రముఖ విమర్శకుడు, సంగీత విశ్లేషకుడు ఎ.వి.కె. రంగారావు రాసిన వ్యాసమిది.. మా అమ్మ రావు సరస్వతీదేవి (తేలప్రోలు మేకా అప్పారావుల ఆడపడుచు, నూజివీడు) చిన్నప్పుడు విస్సయ్యగారి వద్ద వీణ … Continue reading
బాపు -రమణ స్మారక పురస్కారం
సాహితీ బంధువులకు శుభ కామనలు -సరసభారతికి ఆప్తులు ,అమెరికా వాసి ,స్వర్గీయ బాపు రమణ లకు ,వారి కుటుంబ సభ్యులకు అత్యంత సన్నిహితులు శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు ఏర్పాటు చేసిన ”బాపు -రమణ స్మారక నగదు పురస్కారం ”21-9-14ఆదివారం సాయంత్రం 6గం లకు మచిలీ పట్నం లో హిందూ కాలేజి కి దగ్గర లో ఉన్న … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -6 ముద్రారాక్ష నాటక కవి – విశాఖ దత్తుడు
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -6 ముద్రారాక్ష నాటక కవి – విశాఖ దత్తుడు ముద్రా రాక్షస నాటకాన్ని రాసిన విశాఖ దత్త మహారాజు తన గురించి ఎక్కువగా చెప్పుకోలేదు .కాని తండ్రి భాస్కర దత్తుడు అని ,తాత గారు మహా రాజా వటేశ్వర దత్తు అని ముద్రారాక్షసం లో చెప్పుకొన్నాడు .అంతకు మించి ఏమీ … Continue reading
తెలింగ కుల నామం కాదు అంటున్న శ్రీ యద్దన పూడి వెంకట రత్నం
స్థూల భావనలో ఆంధ్రము, తెలుగు, తెనుగు అనే మూడు, ఇప్పుడు మనం మాట్లాడుతున్న భాషకే పేర్లని రూఢి పడింది. నిజానికి ఆ మూడూ వేరు.’’ ‘ఏది తెలింగము? ఏది ఆంధ్ర?’ అనే శీర్షికతో ఆగస్టు 18, ‘వివిధ’లో పి.వి. పరబ్రహ్మశాస్ర్తి రాసిన వ్యాసంలో అనేక వాస్త వ విరుద్ధాంశాలున్నాయి. శ్రీకృష్ణదేవరాయలు తన ‘ఆముక్తమాల్యద’లో తాను … Continue reading
‘మూల ద్రావిడ తొలి చూలు బిడ్డ తెలుగు ” అంటున్న డా యు యె. అనంతమూర్తి
పుట్టుకతోనే తెలుగు మూలద్రావిడభాష నుంచి విడివిడిన స్వతంత్ర మాండలికమని, గిరిజన మాండలికాల మధ్య తెలుగు భాషాభివృద్ధి జరిగిందని వెంకటేశ్వర్లు ప్రతిపాదించారు. ఎల్లిస్, కాంబెల్, పట్టాభిరామశాసి్త్ర వంటి పరిశోధకులు తొలిదశలోనే గుర్తించిన తెలుగు ప్రత్యేక లక్షణాలను విస్తరింపజేయడంలో భద్రిరాజు, చేకూరి రామారావు వంటి భాషా పరిశోధకులు తగినంత శ్రద్ధ చూపించకపోవడమే కాక, కొన్ని పొరపాట్లు కూడా చేసారని … Continue reading
నటుడు చలపతి రావు ఉన్న హోటల్ లో దిగటానికి హీరోయిన్లు భయపదేవారట -ఆర్కే
సినిమాల్లో ఒక హీరోయిన్‌ను విలన్ ఎంత అరాచకంగా రేప్ చేస్తే.. హీరో మగతనానికి అంత క్రేజ్ ఏర్పడుతుంది. అవన్నీ ఉత్తుత్తి రేప్‌లే కావొచ్చు. దాని కోసం కిందామీద పడితే కాని సీను సక్సెస్ అవ్వదు. ఒకప్పుడు రేప్‌సీన్లు పెట్టందే ఆ సినిమా ఆడేది కాదు. అప్పట్లో రేప్‌సీన్లకు అంత గిరాకీ ఉండేది. అలాంటి సినిమా రేప్‌లు … Continue reading
శ్రీ కోవెల సుప్రసంనాచార్యుల వారికి -విశ్వనాధ ధోరణిలో వెలిదండ వారి ”ఒక గొప్ప ”విరిదండ -మూసి
శ్రీ కోవెల సుప్రసంనాచార్యుల వారికి -విశ్వనాధ ధోరణిలో వెలిదండ వారి ”ఒక గొప్ప ”విరిదండ -మూసి
ఆదర్శ గురువు.. పాటిబండ
ఆదర్శ గురువు.. పాటిబండ -ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్ 13/09/2014 TAGS: పాటిబండ మాధవ శర్మగారి జీవిత సాహిత్యౌన్నత్యం డా.నిడమర్తి నిర్మలాదేవి ధర: రూ.200/- ప్రతులకు: నవోదయ, విశాలాంధ్ర బుక్‌హౌస్‌లు ఎల్-10, డి.డి.కాలనీ, బాగ్‌అంబర్‌పేట, హైదరాబాద్. తెలుగు సాహితీ లోకానికి డా. నిడమర్తి నిర్మలాదేవి సుపరిచితురాలు. ‘దేవులపల్లి’ వారి సాహిత్యంపైన సాధికారిక పరిశోధనా గ్రంథాన్నీ అనేక సాహిత్యోపన్యాసాలనిచ్చీ … Continue reading
పాలగుమ్మి పద్మ రాజు గారి శతజయంతి సభ
పాలగుమ్మి పద్మ రాజు గారి శతజయంతి సభ విజయవాడ ఠాగూర్ లైబ్రరీలో ఈ రోజు 14-9-14ఆదివారం ఉదయం పదకొండు గంటలకు ఉయ్యూరులోని సరసభారతి ,స్థానిక రమ్య భారతి మల్లెతీగ సాహిత్య సంస్థల సంయుక్త ఆధ్వర్యం లో గాలివాన కధానిక ద్వారా అంతర్జాతీయ గుర్తింపు పొందిన ప్రముఖ రచయిత స్వర్గీయ పాల గుమ్మి పద్మ రాజు గారి … Continue reading
శ్రీ దేవిని లొకేషన్ కు ఎత్తుకు వెళ్ళే వాడట రామానాయుడు –
తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఒక అధ్యాయాన్ని సృష్టించుకున్న నిర్మాత రామానాయుడు. అనేక భారతీయ భాషలలో వందకు పైగా చిత్రాలను నిర్మించిన ఆయన చిత్ర విశేషాల మాలిక – ‘మూవీ మొఘల్’ ఆ పుస్తకంలోని కొన్ని ఆసక్తికర భాగాలు.. కెమెరా మాంత్రికుడు మార్కస్ బార్‌ట్లే పేరు చెప్పగానే ఎవరికైనా వెంటనే గుర్తుకు వచ్చే సినిమా ‘మాయాబజార్’. … Continue reading
మేము చేస్తున్న డాన్సులు ఇప్పుడు హీరో యిన్లె చేస్తున్నారు -జయమాలిని
ఆమె వెండితెరపై కనిపిస్తే.. ప్రేక్షకుల గుండె ఝల్లుమనాల్సిందే.. ఆమె హొయలొలికిస్తూ నృత్యం చేస్తే.. ప్రేక్షకుడి మది ఊహల్లో తేలియాడాల్సిందే.. ఇలా దశాబ్దానికి పైగా కుర్రకారును ఉర్రూతలూగించిన నటి జయమాలిని. 90వ దశకం ప్రథమార్థంలో సినీరంగానికి గుడ్‌బై చెప్పారు. ప్రస్తుతం చెన్నైలో భర్తపిల్లలతో హాయిగా కాలం వెళ్లదీస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ తదితర భాషల్లో … Continue reading
విశ్వేశ్వరయ్య విలువలు కావాలి –
దేశంలో ఇంజనీరింగ్ విద్యను అభ్యసిస్తున్న వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. ఇంజనీర్లుగా దేశంలోనే కాదు విదేశాల్లో రాణిస్తున్న వారు కూడా పెరుగుతున్నారు. దానితోపాటే నేర్చుకున్న విద్యను హైటెక్ మోసాలకు వినియోగించి కటకటాలపాలవుతున్నవారు కూడా ఉన్నారు. దేశాభివృద్ధిలో ఇంజనీర్ల పాత్ర చాలా కీలకమైనది. కాసులకు కక్కుర్తిపడి నాణ్యతకు తిలోద కాలు ఇస్తూ అవినీతి నిరోధకశాఖ చేతికి చిక్కుతున్న … Continue reading
పుట్టపర్తి వారి పుట్ట తేనె చినుకులు -8 దేవీ స్తుతి
పుట్టపర్తి వారి పుట్ట తేనె చినుకులు -8 దేవీ స్తుతి ఋగ్వేదం లో దేవీ సూక్తుం, రాత్రి సూక్తం ఉన్నాయి .సామవేదం లో కూడా రాత్రి సూక్తం ఉంది .విశ్వ దుర్గ ,సింధు దుర్గ ,అగ్ని దుర్గ పేర్లు ఋగ్వేదం లో కనిపిస్తాయి .కేన ఉపనిషత్ లో ‘’ఉమా హైమవతి ‘’పాత్ర ఉంది .నారాయణ ఉపనిషత్తు … Continue reading
శ్రీ మైనేని గోపాల కృష్ణ గారి బావ మరది స్వర్గీయ పరుచూరి రామ క్రిష్నయ్య గారి సాంఘిక సేవ ,దాన్ని కొనసాగిస్తున్న సోదరుడు శ్రీ శ్రీనాధ్
శ్రీ మైనేని గోపాల కృష్ణ గారి బావ మరది స్వర్గీయ పరుచూరి రామ క్రిష్నయ్య గారి సాంఘిక సేవ ,దాన్ని కొనసాగిస్తున్న సోదరుడు శ్రీ శ్రీనాధ్

