అపవిత్రఃః పవిత్రోవా”
ఇవాళ నాదెండ్ల ఆ మొన్న రమేష్ వెంకటేష్ అండ్ కో బిజెపి తీర్ధం పుచ్చుకొన్నారు రేపు ఇంకెందరో? అందరికీ అమిత్ షా ”అపవిత్రఃః పవిత్రోవా”మంత్రం చెప్పి ప్రక్షాళన చేసి కమలం రంగు అంటించి ,తిరు క్షవరమూ చేయించి ఊర్ధ్వ పుండ్రాలు పెట్టి కాషాయం కప్పికలుపుకొంటాడు పాపం బాబు ఇలా ఫాన్ గాలి వాళ్ళను చేరదీసి నిండా మునిగాడు శాంతం పాపం . -దుర్గాప్రసాద్
—
