Daily Archives: June 19, 2020

బక దాల్భ్యుడు -21(చివరిభాగం )

బక దాల్భ్యుడు -21(చివరిభాగం ) కర్మ జ్ఞానాలమధ్య సందిగ్ధత జైమినేయ ఆశ్వమేదంలో బకదాల్భ్యడు యాగకర్మి గా,మధ్యవర్తి గా  కనిపిస్తాడు .ఇక్కడ ఈ విషయంకాక మూడోమార్గం భక్తిని ప్రవచించాడు .వటపత్రశాయి ఉదంతంలో అసలైన సత్యాన్ని బకుడికి బోధించాడు .కేశిధ్వజుడు రెండుమార్గాలనూ అనుసరిస్తే ,ఖాన్డికుడు కర్మనే ఎంచుకొన్నాడు .అంతిమ సత్యానికి రెండూ వేరు దార్లు అయినా రెండిటినీ కలిపితేనే … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | 1 Comment

బక దాల్భ్యుడు -20

బక దాల్భ్యుడు -20 మత్చ్య పురాణం 24.22.-27,పద్మపురాణం 12.65-69 ల ప్రకారం కేశి ని పురూరవుడు కొట్టాడు .ఒకప్పుడు వాడు చిత్రలేఖ ,ఊర్వశి లను  ఎత్తుకు పోతుంటే ,ఇంద్రుని దర్శనానికి వెడుతున్నపురూరవుడు చూసి వాడితో యుద్ధం చేస్తే వాడు ఓడిపోయి వాయవ్యాస్త్రంతో పారిపోయాడు  –‘’వినిర్జి ‘’ .పురూరవుడు ఊర్వశిని ఇంద్రునికి అప్పగించి అభిమానం సంపాదించగా  12.69 … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment