Daily Archives: June 29, 2020

ఆరామ ద్రావిడుల ఆలయం -1

ఆరామ ద్రావిడుల ఆలయం -1 నిన్నటి నిడదవోలు పర్యటనలో మల్లవరం లో నాకు శ్రీమతి చర్ల మృదుల గారిచేత శ్రీ కానూరి బదరీ నాథ్ రాసిన  ‘’తరతరాల సరస్వతీపీఠం-మన కాకర పర్రు’’పుస్తకాన్ని  అంది౦ప జేశారు ‘’నేను బదరీ నాద్ గారి భార్యను ‘’అని పరిచయం చేసుకొని ఒకావిడ .ఆమె లో ఎంతో సౌజన్య సంస్కారాలు నాకు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 112- బురుండీ దేశ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం 112- బురుండీ దేశ సాహిత్యం పంటపొలాల బురుండీ దేశం ఆఫ్రికాలో గ్రేట్ రిఫ్ట్ వాలీ లో ఉన్నది .అక్కడే ఆఫ్రికన్ గ్రేట్ లేక్స్ స్థావరం .రాజధాని –గిటేగా.కరెన్సీ –బురూ౦డియన్ ఫ్రాంక్ .జనాభా 1.12కోట్లు .మెజార్టీ రోమన్ కేధలిక్ మతస్తులు .ఫ్రెంచ్ తో పాటు కిరుండి కూడా అధికార భాష.చాలాభాషల జాతుల వారున్నారు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం -62

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం -62   హనుమ చెప్పిన విషయాలన్నీ ఓపికగా విన్న యువరాజు వాలిసుత అంగదుడు అందరినీ ఉద్దేశించి ‘’సీతాదేవిని తీసుకురాకుండా రాముని దగ్గరకు మనం వెళ్ళటం భావ్యం కాదు .ఇంతమంది మహావీరులం సీతాన్వేషణకు వెళ్లి ,ఆమెనుచూశాం కాని  తీసుకు రాలేదు అని రామునికి చెప్పటం తగదనిపిస్తోంది .ఎగరటం లో … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మా నిడదవోలు పర్యటన

  మా నిడదవోలు పర్యటన సరసభారతి శ్రీ శార్వరి ఉగాది వేడుకలలో 22-3-20న మా తలిదండ్రులు కీశే .విద్వాన్ శ్రీ  గబ్బిట మృత్యుంజయ శాస్త్రి  శ్రీమతి భవానమ్మ దంపతులస్మారక ఉగాది పురస్కారాలను కరోనా లాక్ డౌన్ వలనవాయిదా వసి  అందించలేక పోయాం .నిన్నజూన్ 27శనివారం రాత్రి  మా శ్రీ సువర్చలాన్జనేయస్వామి వారి దేవాలయం లోస్థానికంగా ఉన్న … Continue reading

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment