Daily Archives: June 20, 2020

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-54

  సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-54   చేయాల్సిన లంకా దహనం కూడా సంతృప్తిగా చేసి హనుమ శింశుపా వృక్షం క్రింద ఉన్న సీతాదేవిని దర్శించి నమస్కరిచి ‘’నా భాగ్యవశం వలన అమ్మా నిన్ను ఏ ఆపదారాని దానిగా చూస్తున్నాను ‘’అన్నాడు .సీతకూడాతిరుగు ప్రయాణానికి సిద్ధ పడిన హనుమను ఆత్మీయంగా పలకరించి ‘’హనుమా … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 108-బ్రిటన్ దేశ( ఆంగ్ల )సాహిత్యం -8

ప్రపంచ దేశాల సారస్వతం 108-బ్రిటన్ దేశ( ఆంగ్ల )సాహిత్యం -8 మాధ్యూ ఆర్నాల్డ్ తనకాల సమకాలికుల  మానసిక వ్యధలను ‘’ది స్కాలర్ జిప్సీ ‘’’’థిర్సిస్’’,’’రగ్బీ చాపెల్ ‘’కావ్యాలలో గొప్పగాచిత్రించాడు .ఆయనరాసిన ‘’సోహ్రాబ్ అండ్ రుస్తుం ‘’’’మేరపి ‘’ట్రాజేడీలు చిరస్మరణీయాలు .సాహిత్య విమర్శకాగ్రేసరుడు ఆర్నాల్డ్ .కవిత్వ ప్రయోజనం ,సాహిత్య  విమర్శఅవసరాలగురించి ప్రయోజనాత్మక విలువైన వ్యాసాలూ రాశాడు .వర్డ్స్ … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

‘’బక దాల్భ్యుడు ‘’ఇంగ్లీస్ లో రాసిన రచయిత Petteri Koskikallio పరిచయం

‘’బక దాల్భ్యుడు ‘’ఇంగ్లీస్ లో రాసిన రచయిత Petteri Koskikallio పరిచయం 1962లో Petteri Koskikallio ఫిన్ లాండ్ దేశం ‘’ హెల్సెంకి ‘’లో పుట్టాడు .1971లో మొదటి సారి ఇండియా వచ్చాడు .2013 జులై 13నుంచి 18వరకు హేల్సెంకిలో జరిగిన 12వ ‘’ప్రపంచ సంస్కృత సమ్మేళనం’’ కు కార్యదర్శిగా పని చేశాడు .తాను  రాసిన పుస్తకాలు రిసెర్చ్ పేపర్లూ అన్నీ … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | 1 Comment