Daily Archives: June 21, 2020

ప్రపంచ దేశాల సారస్వతం

  ప్రపంచ దేశాల సారస్వతం 108-బ్రిటన్ దేశ( ఆంగ్ల )సాహిత్యం -9 విక్టోరియాయుగ రచయితలు సాహిత్యం వినోదం కోసమేకాక సంఘ సంస్కరణకూ తోడ్పడాలని భావించి ప్రయోజనాత్మక రచనలే  చేశారు .19వ శతాబ్దం చివర దీనికి విరుద్ధంగా ‘’కళకళ కోసమే ‘’అనే సౌందర్య ప్రదానవాదం (ఈస్తటిక్ మువ్ మెంట్ )వచ్చింది .సాహిత్యనికేకాక కళలన్నిటికీ శిల్ప సౌందర్యమే పరమావధి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

నజ్రుల్ ఇస్లాం కవిత –దరిద్రం

నజ్రుల్ ఇస్లాం కవిత –దరిద్రం ఓ దరిద్రమా !నన్ను నువ్వు గొప్పవాడిని చేశావ్ ముళ్ళ కిరీటం దాల్చిన ఏసు క్రీస్తు  కున్న గౌరవం కలిగించావ్ నాకు అన్నీ బయటపెట్టే ధైర్యాన్నిచ్చావ్ . పెంకితనం నగ్నకనులు వాడి  నాలుక ఇచ్చిన నీకు రుణపడి ఉంటాను నీ శాపం నా వయోలిన్ ను ఖడ్గం గా మార్చింది ఓ … Continue reading

Posted in సేకరణలు | Tagged | Leave a comment