Daily Archives: June 16, 2020

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-52

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-52 లంకను చూస్తూ ,తనమనసులోని కోరిక తీరగా అధిక ఉత్సాహంతో తరువాత కర్తవ్య౦  గూర్చి ఇలా ఆలోచించాడు ‘’అశోక వన భంగం చేశా .మహామహులైన రాక్షస సంహారం చేశా .ఇక మిగిలింది లంకా దహనమే .ఇదిఒక్కటి పూర్తి చేస్తే ,ఇప్పటిదాకా చేసిన పనులవలన పొందిన ఆయాసం తగ్గుతుంది .కొద్ది … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సరసభారతి పుస్తక ప్రసాద వితరణ

సాహితీ బంధువులకు శుభ కామనలు -శ్రీ శార్వరి ఉగాది వేడుకలలో సరసభారతి మార్చి 22వ తేదీ 3పుస్తకాలు ఆవిష్కరించి ,ప్రముఖులకు పురస్కారాలు  అందించి ,కవిసమ్మేళనం ఘనంగా నిర్వహించాలనుకొన్న ప్రయత్నం కరోనా వ్యాప్తి ,లాక్ డౌన్ వలన సాధ్యం కాక మాశ్రీ సువర్చలాన్జనేయ స్వామి పాదాల వద్ద ఆ మూడు పుస్తకాలు ఉంచి ,ఆవిష్కరించి నట్లు గా భావించాం . అప్పటికే ఉయ్యూరుకు వచ్చిన అతిధులకు మా ఇంట్లోనే సన్మానించి పురస్కారాలు,పుస్తకాలూ  అందజేశాము అనే  ఇదివరకే మీకు తెలియ జేశాము  … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment