Daily Archives: June 3, 2020

ఐ కాంట్ బ్రీద్’’

ఐ కాంట్ బ్రీద్’’ అంటూ నువ్వు అరచిన ఆ ఆరునిమిషాలు ప్రపంచంలో ప్రళయమే రేపింది బూటు కాళ్ళ కింద నలిగిన నీ గొంతు ప్రాణం కోల్పోయినా ప్రకంపనలే సృష్టించింది పోలీసులు ,సైన్యం ఆగ్రహాన్ని ఆపలేవని ప్రపంచం లో ఎన్నో సంఘటనలు రుజూ చేసి గుర్తు చేశాయ్, అయినా నిస్సిగ్గుగా జాత్యంకారం రెచ్చ గొడ్తున్న దేశాధినేత తన … Continue reading →

Posted in అమెరికా లో | Tagged | Leave a comment