Daily Archives: June 22, 2020

సుందర కాండలో హనుమ బహుముఖీయ వ్యక్తిత్వం -56

సుందర కాండలో హనుమ బహుముఖీయ వ్యక్తిత్వం -56 జాంబవంతాదులు హనుమ చుట్టూ మహేంద్ర పర్వతం పై కూర్చుని ఉండగా, జాంబవంతుడు సంతోష పులకిత గాత్రంతో హనుమను ‘’సీతా దేవిని చూసి వచ్చిన విధానమంతా వివరించు ‘హనుమా ‘.ఆమెను ఎక్కడ ఎలా చూశావ్ ?ఎలాఉంది ?క్రూర రావణుడు ఆమె పట్ల ఎలా ప్రవర్తిస్తున్నాడు?అన్ని విషయాలూ యధాతధంగా మా … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మాతా ఆనందమయీ రాక –పద్మభూషణ్ ఖాజీ నజ్రుల్ ఇస్లాం కవిత

మట్టి విగ్రహం వెనకాల ఎంతకాలం దాగి ఉంటావు ? స్వర్గం ఈ నాడు దయా రహిత క్రూరుల చేత అణచ బడి ఉంది. దేవునిపిల్లలు కొరడా దెబ్బలు తింటున్నారు వీరోచిచ యువకులు నిర్దాక్షిణ్యంగా ఉరి తీయబడుతున్నారు భారత దేశం ఇవాళ వధ్యశిల అయింది ఇంకెప్పుడు వస్తావ్ ఓలయకారుడా ? భగవత్ సైనికులు  నేడు సుదూర ప్రాంతాలలో … Continue reading

Posted in కవితలు | Tagged | Leave a comment

నేను వెళ్తాను  అనొద్దు  –ఖాజీ నజ్రుల్ ఇస్లాం కవిత  

నేను వెళ్తాను  అనొద్దు  –ఖాజీ నజ్రుల్ ఇస్లాం కవిత ఓనా ప్రియాతి ప్రియా !నేను వెళ్లాల్సి  ఉంటుందని అనొద్దు. నాతో ఆటలాడ వద్దు వద్దు వద్దు వద్దు . ఇవాళ తోటలో పూలు చెప్పని  భావాలతో శ్రుతికలుపుతున్నాయ్ వాటిని నేను సిగ్గుతో ,బాదితభావాల వలన  చెప్పలేకపోతున్నాను. ఈ సిగ్గు ఎక్కడి నుంచి వచ్చి నన్ను చుట్టేసిందో … Continue reading

Posted in కవితలు | Tagged | Leave a comment