Daily Archives: June 14, 2020

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-51

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-51 విభీషణుడి మాటలకు తలపంకించి రావణుడు ‘’బాగా చెప్పావు .దూతను వధించటం ని౦ద్యమే .కనుక వేరే దండన విధించాలి .కోతులకు తోక మహా ముచ్చటైన అలంకారం  దాన్ని కాల్చండి.ఆకాలిన తోకతో అతడు ఇక్కడినుంచి వెళ్ళాలి .దీనుడై అంగవైకల్యం తో కృశించిన ఉన్న ఇతడిని  ,సోదర బందుమిత్రాదులుచూడాలి ‘’అని చెప్పి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బక దాల్భ్యుడు -16

బక దాల్భ్యుడు -16 రాజరిక బకానికి బ్రాహ్మణ బకానికిలాగా ఋణాత్మక లక్షణాలు లేవు .రాజతరంగిణి-1.325-335 లో  కాశ్మీరరాజులలో’’బక’’ పేరున్న రాజున్నాడు .క్రూరుడైన తండ్రి మిహిర కులుడుగా కాక సౌమ్యంగా ఉండేవాడు -1.289-325.ఒకసారి యితడు తాంత్రిక కార్యం లో ఉన్నాడు -1.331-35.అప్పుడు భట్ట  యోగీశ్వరి మంత్రం ప్రభావం వలన స్పృహ తప్పాడు .ఆమె అందమైన స్త్రీగా మారి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 108-బ్రిటన్ దేశ( ఆంగ్ల )సాహిత్యం -6

ప్రపంచ దేశాల సారస్వతం 108-బ్రిటన్ దేశ( ఆంగ్ల )సాహిత్యం -6 య౦గ్ అనే రచయిత అనుకరణమాని స్వయంగా ప్రకృతితో సాన్నిహిత్యాన్ని అనుభవించి ,వ్యక్తిగత ప్రతిభతో స్వేచ్చగా కవిత్వం రాయమని కవులను హెచ్చరించాడు .దానిని  గ్రహించి ప్రకృతి శోభ ,నిరాడంబర జీవితం వస్తువులుగా ,సరళ మాధుర్యంతో సామాన్య పదాలను వాడుతూ కవిత్వం రాశారు .వీరిని 19శతాబ్ది కాల్పనిక … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment