వీక్షకులు
- 981,536 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- కళా విశ్వ నాథ దర్శనం -2
- ఆముక్త మాల్యద సాహిత్య ఆధ్యాత్మిక సమీక్ష.28 వ భాగం.6.2.23.
- కళా విశ్వ నాథ దర్శనం -1
- ఆముక్త మాల్యద సాహిత్య ఆధ్యాత్మిక సమీక్ష.27 వ.భాగం.5.2.23.
- అరుణ మంత్రార్థం. 12వ.భాగం.5.2.23.
- ఉయ్యూరులో వీరమ్మతల్లి ఉత్సవాలు పది రోజుల సంబరాలు
- పద్మ భూషణ్ కాజి నజ్రుల్ ఇస్లాం -2
- మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -398
- గాంధీజీ కంటే ముందే అస్పృశ్యత ను వ్యతిరేకించి ఆచరించిన –తల్లాప్రగడ విశ్వ సుందరమ్మ (వ్యాసం )-గబ్బిట దుర్గా ప్రసాద్-విహంగ వెబ్ మహిళా మాస పత్రిక -ఫిబ్రవరి
- సరస భారతి శ్రీ శోభ కృత్ ఉగాది వేడుకలు
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (77)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (8)
- నా దారి తీరు (135)
- నేను చూసినవ ప్రదేశాలు (107)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (2,925)
- సమీక్ష (1,280)
- ప్రవచనం (11)
- ఫేస్బుక్ (309)
- మహానుభావులు (343)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (1,069)
- రాజకీయం (65)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (334)
- సమయం – సందర్భం (839)
- సమీక్ష (25)
- సరసభారతి (9)
- సరసభారతి ఉయ్యూరు (499)
- సినిమా (362)
- సేకరణలు (315)
- సైన్స్ (46)
- English (6)
ఊసుల గూడు
Monthly Archives: May 2020
ప్రపంచ దేశాల సారస్వతం 107-చైనీస్ సాహిత్యం -2
ప్రపంచ దేశాల సారస్వతం 107-చైనీస్ సాహిత్యం -2 2-కన్ఫ్యూషియస్ యుగం –క్రీ.పూ.202-క్రీ.శ .220-మిహ్ వాంగ్ టీ కాలం లో తొక్కి పడేసిన కన్ఫ్యూషియస్ రచనలను హాన్ వంశీకులు బాగా పునరుద్ధరించి నందుకు దీనికి కన్ఫ్యూషియస్ యుగం అని పేరు వచ్చింది .కొత్త రచనలుకూడా ఎక్కువగా వచ్చాయి .ఐతిహాసిక రచనలు ఎక్కువ .స్యూమా చిన్ రాసిన ‘’పీ … Continue reading
బక దాల్భ్యుడు -5
బక దాల్భ్యుడు -5 జైమినేయ ఉపనిషత్ బ్రాహ్మణం 3.29-31ప్రకారం కేశి దాల్భ్యునికి తనమేనమామ ‘’ఉచ్చ్శ్రైస్వవస కౌపాయేయ ‘’మరణం తర్వాత కస్టాలు మొదలయ్యాయి.దుఖోప శమనం కోసం వేటకు అరణ్యాలకు వెళ్లి,అక్కడ మేనమామ ప్రేతాత్మను చూశాడు .ఆయన మేనల్లుడి విచారం పోగొట్టి అదృశ్య మంత్ర శక్తిని బోధించి దేవలోకానికి పంపటానికి వచ్చాడు.అందుకోసం సోమయాగం చేసి మంచి ఉద్గాతను ఎంచుకోమన్నాడు … Continue reading
సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-40
సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-40 ‘’అల్పకార్య మిదం శేషం ‘’అని గురువుగారు హనుమ అన్నమాట లోకంలో ఒక నానుడిగా కూడా ఉన్నది –ఐనను పోయిరావలయు అస్తినకు ‘’అన్నట్లుగా .అల్పకార్యం అని చెప్పినా బృహత్ కార్యంతో అశోక వనధ్వంశం చేసి మొదటి సారి రాక్షసరాజుపై చావు దెబ్బకొట్టాడు .అక్కడి నుంచి ఇక ఏది చేసినా … Continue reading
ప్రపంచ దేశాలసారస్వతం 107-చైనీస్సాహిత్యం -1
చైనా భాష –దాదాపు 3వేల ఏళ్ళపై నుండి వాడుకలో ఉన్నది .లిపి పూర్తిగా ధ్వన్యాత్మకం కాక ,భావాత్మకంగా నూ ఉంటుంది .ఇప్పుడు చైనాలో చాలా మాండలికాలు వ్యాప్తిలో ఉన్నాయి .అవి ఇతర ప్రాంతాలవారికి అర్ధంకాని పరిస్థితి ఏర్పడింది .భాష కాలక్రమంలో వివిధ వికృతులు పొందింది .అలాంటి మా౦డనలీకాలలో వూ , ,యోహ్ ,మీన్ ,క్వాన్హ్వా ముఖ్యమైంవి … Continue reading
ప్రపంచ దేశాల సారస్వతం 106-ఎమిరేట్స్ దేశ సాహిత్యం
ప్రపంచ దేశాల సారస్వతం 106-ఎమిరేట్స్ దేశ సాహిత్యం పశ్చిమాసియాలో యునైటెడ్ ఆరబ్ ఎమిరేట్స్ ను సింపుల్ గా ఎమిరేట్స్ అంటారు .అబుదాబి ,దుబాయ్ ,షార్జా ,అజమాన్ ,ఉమాల్ కొమాన్ ,ఫుజారిహా అనే 7 ఎమిరేట్స్ కలిసి ఉన్నది .రాజధాని –అబూ ధాబి –కరెన్సీ-యుఎయి దిర్హాం .జనాభా 97లక్షలు .ఇస్లాం మతం .భాష-అరబిక్ .సేఫెస్ట్ దేశం .సంపన్న … Continue reading
బక దాల్భ్యుడు -4
బక దాల్భ్యుడు -4 పై పేర్లలో కేశి సత్యకామి పేరు కేశి దాల్భ్య విషయంలో చాలా సార్లు వస్తుంది .కథక సంహిత -30.2ప్రకారం ద్వాదశాహం ,గురించి అందులోని ప్రతి ని గురించిన చర్చల్లో ఉన్నాడు .అందులో చివర ‘’వంశ వ్రశ్చన’’అంటే వేణువుకు గాట్లు పెట్టటం ఉన్నది .దీన్ని కేశి దాల్భ్యుడు చేశాడు .లుసాకపి ఖార్గలి ఏవిధంగా … Continue reading
సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-39
సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-39 తనను విపరీతంగా అభినందించిన సీతాదేవిని విడిచి ప్రయాణానికి బయల్దేరుతూ మనసులో ‘’రావణుడి నివాసానికి సంబంధించిన పని ఇంకా కొంచెం మిగిలే ఉన్నది .’’అనుకొన్నాడు ఇంతకు ముందు సర్గలోనే ఆఅభిప్రాయం ‘’అల్పావశేషం ప్రసమీక్ష కార్యం ‘’అని మనకు అక్కడ సస్పెన్స్ కలిగించి ఇక్కడ దానికి తెర దించాడు .మనసులో … Continue reading
ప్రపంచ దేశాల సారస్వతం 105-సౌదీ అరేబియా దేశ సాహిత్యం
ప్రపంచ దేశాల సారస్వతం 105-సౌదీ అరేబియా దేశ సాహిత్యం సౌదీ అరేబియా రాజ్యం పడమట ఆసియాలో ఉన్నది .అరేబియన్ అఖండ ద్వీపకల్పం .రాజధాని-రియాద్ –కరెన్సీ-సౌదీ రియల్ .జనాభా 3కోట్ల 40లక్షలు .ఇస్లాం మతం .భాషలు .అధికారభాష అరెబిక్ .అధిక ఆదాయం పెట్రోలియం నిధులు .టూరిస్ట్ లకు భద్రతఉంది . సౌదీ అరేబియన్ సాహిత్యం కవిత్వం … Continue reading
బక దాల్భ్యుడు -3
బక దాల్భ్యుడు -3 కేశి దాల్భ్యుని విషయం లో ఇద్దరు యజ మానుల మధ్య వైరం ,లేక అధ్వర్యుల మధ్య స్పర్ధ సామాన్యంగా కనిపిస్తుంది .ఈ కథలలో కేశి ప్రతినాయకుడుగా లేక ,వేరొకరు ఆయనకు ప్రత్యర్ధిగా కనిపిస్తారు .వారిపేర్లు కూడా మనకు తెలుస్తాయి .కొన్ని చోట్ల కేశి దాల్భ్యుని వృత్తాంతాలు ముఖ్యంగా కర్మకాండ ముఖ్యులతో అంటే … Continue reading
సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-38
సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-38 వెళ్లి పోతున్న మహాత్మ హనుమాన్ తో సీతాదేవి ‘’సగం వయసు వరకు పెరిగి ,ఆతర్వాత నీళ్ళు లేక శోషించి ,దైవికంగా కురిసిన వానతో కోలుకున్న పైరులాగా ,చాలా ప్రియ వచనాలు పలికిన నిన్ను చూసి చాలా సంతోషం కలిగింది . ‘’త్వాం దృష్ట్వా ప్రియవక్తారం సంప్రహృష్యామి వానర … Continue reading
ప్రపంచ దేశాల సారస్వతం 104-పాకిస్తాన్ దేశ సాహిత్యం
ప్రపంచ దేశాల సారస్వతం 104-పాకిస్తాన్ దేశ సాహిత్యం పాకిస్తాన్ దక్షిణ ఆసియాలో ఇస్లామిక్ రిపబ్లిక్ .213మిలియన్ లతో ప్రపంచంలో అయిదవ అధిక జనాభా ఉన్న దేశం .33వ పెద్ద దేశం .రాజధాని –ఇస్లామాబాద్ –కరెన్సీ –పాకిస్తాన్ రూపాయి .బీద దేశం .న్యూక్లియర్ పవర్ సాధించింది అత్యధిక ముస్లిం జనాభాలో రెండవ స్థానం జాతీయ భాష ఉర్దు.పస్తూ, … Continue reading
బక దాల్భ్యుడు -2
బక దాల్భ్యుడు -2 బక దాల్భ్యుని ఇలాంటి అహంకార ధోరణి ఇతరగ్రంథాలలో కూడా కనిపిస్తుంది .పంచ వింశ బ్రాహ్మణం-25-15-,3,షడ్వింశ బ్రాహ్మణం –1-4-6,గోపథ బ్రాహ్మణం -1-1-31లలో అతడి ఆహ౦కార౦ కనిపిస్తుంది .పంచ వింశ లో సర్పయాగం లో గ్లావుడు(గాలవుడు ?) ఉద్గాతకు సహాయకుడు .ఈ సర్ప సత్తా వలన సర్పాలకు ప్రపంచంలో గట్టి పునాది ఏర్పడింది -25-15-2-‘ఏషు … Continue reading
సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-37
సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-37 చూడామణి ప్రదానం చేశాక హనుమతో సీత ‘’ఈ అభిజ్ఞానంరాముడికి బాగా తెలుసు ,దీన్ని చూసి ఆయన మా తల్లిని ,నన్ను మామమగారిని స్మరిస్తాడు .నువ్వు వెళ్లి రాముడిని తొందరపెట్టి ఇక్కడికి వచ్చే ఏర్పాటు చెయ్యి .నీ ప్రయత్నం సఫలమై నా దుఖం తీరాలి. దీనికి నువ్వే సమర్దుడివి … Continue reading
ప్రపంచ దేశాల సారస్వతం 103- బంగ్లా దేశ సాహిత్యం
ప్రపంచ దేశాల సారస్వతం 103- బంగ్లా దేశ సాహిత్యం భారత దేశానికి తూర్పున బంగాళా ఖాతం అంచున బంగ్లాదేశ ఉన్నది .పచ్చదనానికి పరవళ్ళు తొక్కే జలప్రవాహాలకు నిలయం .పద్మ (గంగ )యమునా మేఘన నదులు సస్యశ్యామలం చేస్తాయి .బోటుప్రయాణానికి అనుకూలం కూడా .దక్షిణాన సుందర వనాలు ,రాయల్ బెంగాల్ టైగర్ లకు ప్రసిద్ధి .రాజధాని –ఢాకా.కరెన్సీ … Continue reading
బక దాల్భ్యుడు బక దాల్భ్యుడు -1
బక దాల్భ్యుడు బక దాల్భ్యుడు -1 వేదం లో దాల్భ్యునికి చాలాపేర్లున్నాయి కాని బక దాల్భ్యుడు మాత్రం అయిదు చోట్లమాత్రమే కనిపిస్తాడు .మొదటి సారిగా ‘’వక దాల్భ్య’’ ,ధృత రాష్ట్ర మహారాజు విచిత్ర వీర్యుడు కథక సంహిత -10.6 లో వస్తాడు .ఇక్కడి యాగ సంవాదం చాలా ముఖ్యమైనది కారణం ఇదే మొదటి ఎపిక్ గ్రంథం … Continue reading
సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-36
సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-36 హనుమ మనసు సంతృప్తి చెంది సీతతో ‘’అమ్మా నిన్ను చూస్తేనే శుభాలు కలుగుతాయి. స్త్రీ స్వభావ భయాలకు ,పతివ్రతా లక్షణాలకు తగినట్లు గా మాట్లాడావు .వీపుమీదఎక్కి నూరు యోజనాల సముద్ర౦ దాటటం స్త్రీలకు శక్తికి మించిన పనే .రాముడిని తప్ప పర పురుషుని తాకను అని నువ్వు చెప్పిన … Continue reading
ఎవరీ దాల్భ్యుడు?
ఎవరీ దాల్భ్యుడు? పౌరాణిక మహా భక్తశిఖామణులలో ముఖ్యులను నిత్యం స్మరించి తరించమని మనవారు ఒక శ్లోకం చెప్పారు . శ్లో. ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష శుక శౌనక భీష్మ దాల్భ్యాన్ రుక్మాంగదార్జున వసిష్ఠ విభీషణాదీన్ “పుణ్యా”నిమాం “పరమభాగావతాన్” స్మరామి ఈశ్లోకం బట్టీ పడతాం చదువుతాం చేతులెత్తి వారికి నమస్కరిస్తాం .నిన్న ఎందుకో పై … Continue reading
సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-35
సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-35 హనుమ మాటలకు సీత ‘’రాముడు నా వియోగానికి దుఖిస్తున్నాడని నువ్వు చెప్పిన మాటలు విషం కలిపిన అమృతం లాగా ఉంది .బాగా- ఐశ్వర్యం కలిగినా ,భరించరాని కష్టం వచ్చినా మనిషి స్వతంత్రుడు కాలేడు,దైవం వాడిని తాళ్ళతో కట్టినట్లు ఈడ్చుకు పోతుంది.దైవం నివారింప శక్యం కానిది .కనుకనే నేనూ … Continue reading
ప్రపంచ దేశాల సారస్వతం 101-వియత్నాం దేశ సాహిత్యం
ప్రపంచ దేశాల సారస్వతం 101-వియత్నాం దేశ సాహిత్యం వియత్నాం ఆగ్నేయ ఆసియాలో సౌత్ చైనా సముద్రం దగ్గర ఉన్న దేశం బౌద్ధ కట్టడాలకు బీచ్ లకు ఆకర్షణ .రాజధాని –హోచిన్ .ఆ దేశ మడమ తిప్పని మహా నాయకుడు హొచిమిన్ స్మారక మార్బుల్ మ్యూజియం హోచి మిన్ సిటి లో ఉన్నది .కరెన్సీ –వియత్నమీస్ డాంగ్.జనాభా … Continue reading
ప్రపంచదేశాల సారస్వతం 100-సింగపూర్దేశ సాహిత్యం
సింగపూర్ సావరిన్ రిపబ్లిక్ దేశం ఆగ్నేయ ఆసియాలో ఉన్న సిటి స్టేట్ .జనాభా 56లక్షలు .కరెన్సీ –సింగపూర్ డాలర్ .చాలా ఖర్చు అయ్యే దేశం .ఆగ్నేయ ఆసియాకు సింహద్వారం సింగపూర్ .ఆధునికతకు,పారిశుధ్యానికి ప్లానింగ్ కట్టడాలు రోడ్లకు ఆదర్శం.అన్నిరకాల బహిరంగ విసర్జన నిషేధం .బౌద్ధ హిందూ క్రైస్తవమొదలైన 10మతాలున్నాయి .మత స్వేచ్చ ఉన్నది .జాతీయ భాష –మలై.అన్నిరకాల … Continue reading
సూత శౌనకులు
సూత శౌనకులు ప్రతి పురాణం ‘’సూతముని శౌనకాది మహర్షుల కిట్లనియె ‘’అనే వాక్యం తో ప్రారంభమౌతుంది .ఇందులో మనకు సూతుడు అనే ముని పురాణాలు శౌనకుడు అనే మహర్షితో సహా మిగిలిన వారికి పురాణ ప్రవచనం చేశాడు అని మాత్రమె మనకు తెలుస్తుంది .అసలు వాళ్ళు ఎవరో మనం ఆలోచించం .ఒక వేల … Continue reading
ప్రపంచదేశాల సారస్వతం 98-కిర్జిస్తాన్సాహిత్యం
కిర్జిస్తాన్ అనే కిర్జి రిపబ్లిక్ దేశం మధ్య ఆసియాలో పర్వతాల నడుమ ఉన్నదేశం .ఉత్తరాన కజకిస్తాన్ పడమర ఉజ్బెకిస్తాన్ ఉంటాయి .రాజధాని –బిష్ కెక్.కరెన్సీ –కిర్జిస్తాన్ సోం.జనాభా 63లక్షలు .అధికారభాషలు –కిర్జిగ్ ,రష్యన్ .సున్ని ముస్లిం దేశం .వ్యవసాయం మినరల్స్ వనరులున్న మధ్యతరగతి దేశం .ఇక్కడి లేక్ ఇస్సికుల్ ను ‘’ది పెరల్ ఆఫ్ సెంట్రల్ … Continue reading
ప్రపంచదేశాలసారస్వత౦ 96-జార్జియా దేశ సాహిత్యం
ప్రపంచదేశాలసారస్వత౦ 96-జార్జియా దేశ సాహిత్యం ఆసియా ఐరోపా సరిహద్దులో కాకస్ పర్వతాల దగ్గరున్న దేశం జార్జియా .నల్ల సముద్ర బీచెస్ ,వార్డీజియా కేవ్ ,ద్రాక్షతోటలతో ఆకర్షణీయం .టిబిలిసి రాజధాని .కరెన్సీ –జార్జియన్ లరి.టూరిస్ట్ లకు సేఫ్ .పీనట్స్ పీ కాన్స్ ,పీచేస్ ల దేశం .అతి తియ్యని ఉల్లిపంట మరో ప్రత్యేకత .ధనికం కాదు బీదా … Continue reading
సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-33
సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-33 హనుమ చెబుతున్నాడు ‘’రామ లక్ష్మణులు విల్లంబులతో ఋష్యమూక పర్వత సుందర ప్రదేశాలను చూస్తూ ఉండగా సుగ్రీవుడు భయపడి శిఖరం పైకి పోయి ,నన్ను వారి దగ్గరకు పంపగా నేను వారిని చేరి నమస్కరింఛి సుగ్రీవుని పరిస్థితి తెలియజేయగా ,వారు సంతోషించగా వారిద్దర్నీ బుజాలపై కూర్చో పెట్టుకొని సుగ్రీవుని … Continue reading
ప్రపంచ దేశాలసారస్వతం 93-మాల్దీవుల సాహిత్యం
ప్రపంచ దేశాలసారస్వతం 93-మాల్దీవుల సాహిత్యం రిపబ్లిక్ ఆఫ్ మాల్దీవ్స్ దక్షణ ఆసియాలో చిన్న ఐలాండ్ .శ్రీలంక ,ఇండియాలకు ఆగ్నేయంలో ఉంటుంది .రాజధాని –మాలె.కరెన్సీ –మాల్దీవియన్ రుఫ్ఫియ .జనాభా సుమారు 5లక్షల 16వేలు .సున్ని ముస్లిం దేశం .భాషలు –ధివేహి జాతీయ భాష .అరెబిక్ ,ఇంగ్లిష్ కూడా మాట్లాడుతారు .ఆదాయ వనరులు –ఫిష్ ప్రాసెసింగ్ ,టూరిజం ,బోట్ … Continue reading
సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-32
సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-32 బహు సంతోషి ఐన సీతాదేవి హనుమతో వాత్సల్యంగా ‘’నువ్వు రాముడిని ఎక్కడ కలిశావ్ .కోతులైన మీకు నరులైన రామలక్ష్మణులతో స్నేహం ఎలా కుదిరింది .సోదరుల లక్షణాలేమిటో గుర్తులేమితో చెబితే నా దుఖం ఉపశమిస్తుంది అనగా హనుమ ‘’రాముడి చిహ్న లక్షణాలు లక్ష్మణు వీ సమానమే .రాముడు సర్వాంగ … Continue reading
ప్రపంచ దేశాలసారస్వతం91-కటార్దేశ సాహిత్యం
కటార్ దేశం ఆసియాలో అరబ్ పెనేన్సులా దేశం .ఇసుక ఎడారులు ,పెర్షియన్ గల్ఫ్ ఉన్న దేశం .బీచెస్ ,డ్యూన్స్-ఇసుక దిబ్బలు ఆకర్షణ .రాజధాని –దోహా ఆకాశ హర్మ్యాలకు ,ఆధునిక ఆర్కిటెక్చర్ కు లైం స్టోన్ మ్యూజియం ల నిలయం .కరెన్సీ –కటార్ రియల్ .28లక్షల జనాభా .సున్నీలు 90శాతం .సేఫ్ దేశం .అత్యధిక వ్యక్తిగత ఆదాయమున్న … Continue reading
ప్రపంచ దేశాలసారస్వతం 89-ఆర్మేనియాదేశ సాహిత్యం
ప్రపంచ దేశాలసారస్వతం 89-ఆర్మేనియాదేశ సాహిత్యం ఆర్మేనియా దేశం ఆసియాలో ఆసియా –యూరప్ లను వేరు చేసే కాకస్ పర్వతాల సమీపం లో ఉన్నది .అతిప్రాచీన క్రిస్టియన్ నాగరకతకు నిలయం .గార్నిలోని గ్రీకో –రోమన్ దేవాలయం ,ఈ దేశ చర్చిహెడ్ క్వార్టర్ .4వ శతాబ్ది ఎచ్మియడిన్ కేధడ్రల్ ముఖ్య ఆకర్షణలు .రాజధాని –ఎరేవన్.జనాభా 30లక్షలు .కరెన్సీ –ఆర్మీనియన్ … Continue reading
సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-31
సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-31 దురపిల్లుతున్న సీతను ఓదార్చే ప్రయత్నం లో హనుమ ఆమెతో ‘’అమ్మా !రాముడి సందేశం తెచ్చాను .ఆయన క్షేమం . మీ కుశలం అడిగాడు .మరిది లక్ష్మణస్వామి నీకు నమస్కారాలు చెప్పాడు ‘’అనగానే శరీరం పులకించి హనుమతో ‘’మనుషుడు బతికి ఉంటె నూరేళ్ళకైనా ఆన౦ద౦ కలుగుతుంది అని చెప్పిన … Continue reading
ప్రపంచ దేశాలసారస్వతం 87-బ్రూనీ దేశ సాహిత్యం
ప్రపంచ దేశాలసారస్వతం 87-బ్రూనీ దేశ సాహిత్యం బ్రూనీ దేశం బోర్నియా ఐలాండ్ లో ఉన్న చిన్నఆసియా దేశం .దీని చుట్టూ మలేసియా దక్షిణ చైనా సముద్రం ఉంటాయి .అందమైన బీచ్ లకు ,బయో డైవర్సిటికి ప్రసిద్ధి .రాజధాని –బందర్ సే బెగవాన్.బాల్కిష్ మసీదులు ,వాటి 29బంగారు డోమ్స్ ప్రత్యెక ఆకర్షణ .కరెన్సీ –బ్రూనీడాలర్ .జనాభా 4లక్షల … Continue reading
ప్రపంచ దేశాలసారస్వతం 85-వాటికన్ సిటి సాహిత్యం
ప్రపంచ దేశాలసారస్వతం 85-వాటికన్ సిటి సాహిత్యం వాటికన్ సిటి స్టేట్ ను రోమ్,ఇటలీలు పరివేష్టించి ఉంటాయి .రోమన్ కేధలిక్ చర్చి ప్రధానకేంద్రం .పోప్ నివాసస్థానం. ఆర్కిటెక్చర్ కు కేంద్రం .ప్రాచీన రోమన్ శిల్పాలకు నిలయం .కరెన్సీ –యూరో .జనాభా సుమారు 825.ప్రపంచంలోనే అతి చిన్న దేశం .ఇక్కడ ఎన్నికలు జరగవు వోటింగ్ హక్కు ఉండదు .ప్రపంచంలోనే … Continue reading
సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-30
సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-30 ఎర్రని పగడపుకాంతి ముఖం తో మహా తేజశ్శాలి వాయునందన హనుమాన్ వినయంతో ప్రణమిల్లి శిరస్సుతో అంజలి ఘటించి మధురాతి మధురవాక్కులతో ‘’అనింద్య సౌశీల్యవతీ ఈ చెట్టుకొమ్మను పట్టుకొని వ్రేలాడే నువ్వెవరు తల్లీ .నీ కంటినుండి ఆ సతత బాష్పదారఎందుకు .దేవ యక్షకిన్నెర కిపురు షులలావులలో ఏ జాతి … Continue reading
ప్రపంచ దేశాలసారస్వతం 84-యుక్రేన్ సాహిత్యం
ప్రపంచ దేశాలసారస్వతం 84-యుక్రేన్ సాహిత్యం యుక్రేన్ తూర్పు యూరప్ లో పెద్ద దేశం .ఆర్ధడాక్స్ చర్చిల నిలయం .నల్లసముద్ర తీరం ,వృక్షాల పర్వతాలు ఆకర్షణ .రాజధాని –కీవ్ లో గోల్డ్ డోమ్ 11వ శతాబ్ది కేధడ్రిల్ చర్చి ఉంటుంది .కరెన్సీ యుక్రేన్ హ్రివ్నియా .అధికార భాష యుక్రేనియన్..భయపడకుండా సందర్శించవచ్చు .4న్నర కోట్ల జనాభాలో నాలుగో వంతు … Continue reading
ప్రపంచ దేశాలసారస్వతం 82-స్లోవేకియా దేశసాహిత్యం
ప్రపంచ దేశాలసారస్వతం 82-స్లోవేకియా దేశసాహిత్యం స్లోవేకియా లేక సొవక్ రిపబ్లిక్ మధ్య యూరప్ లో పోలాండ్ ,యుక్రెయిన్ హంగేరి ,ఆస్ట్రియా దేశాల మధ్య ఉన్న దేశం .49వేల చదరపుకిలోమీటర్ల భూభాగం .రాజధాని బ్రస్టి స్లావా .కరెన్సీ –యూరో .భాష –స్లోవక్.యూరో జోన్ లో రెండవ బీద దేశం .ఎత్తైన తాత్రార్ పర్వతాలు 2500 మీటర్ల శిఖరాలు, … Continue reading
సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-29
సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-29 తెల్లని వస్త్రాలు మెరుపుల సమూహం లాంటి పింగళ వర్ణం కల ఆ హనుమను చూసి మొదట భయపడిన సీత ,చాలా వినయంగా ప్రియవచనాలు పలుకుతూ అశోక పుష్ప కాంతి కలవాడై మేలిమి బంగారంలా ప్రకాశి౦చె కళ్ళతో ఉన్న హనుమను దర్శించింది .అతడి భయంకర వానర రూపం చూసి … Continue reading
ప్రపంచ దేశాల సారస్వతం 80 సాన్ మెరినో దేశ సాహిత్యం
ప్రపంచ దేశాల సారస్వతం 80 సాన్ మెరినో దేశ సాహిత్యం సాన్ మెరినో పర్వతమయమై ఉత్తర ఇటలి చేత పరి వేష్టించి ఉన్న చిన్న దేశం .అతిప్రాచీన రిపబ్లిక్ దేశం .చారిత్రాత్మక సంస్కృతికి నిలయం .రాజధాని పేరు కూడా సాన్ మెరినోమధ్యయుగ గోడలతో ఉంటుంది .జనాభా 34వేలు మాత్రమె .కరెన్సీ –యూరో ,19వ శతాబ్దిలో ఇటలి … Continue reading
ప్రపంచ దేశాల సారస్వతం 79-రొమేనియా దేశ సాహిత్యం
ప్రపంచ దేశాల సారస్వతం 79-రొమేనియా దేశ సాహిత్యం రొమేనియా ఆగ్నేయ ఐరోపాలో కార్పాడియన్ పర్వత శ్రేణి సమీపం లో ఉన్న దేశం .డ్రాకులా లెజెండ్ కు ఆవాసభూమి .రాజధాని –బుఖారెస్ట్ .కరెన్సీ-రొమేనియా లేయు .అధికార భాష రొమేనియన్ .అత్యధిక మానవాభి వృద్ధి ఉన్న దేశం .యాత్రకు ప్రమాదం లేదు .ముఖ్యమతం క్రైస్తవం . .జనాభా సుమారు … Continue reading
సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-29
సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-29 దుఃఖ భారం తో ఉన్న సీతాదేవి ఎడమకన్ను చేప చేత కొట్టబడిన కమలం,ఎడమ భుజం ఎడమ తొడకూడా బాగా అదిరి రాముడు ఆమె ముందే ఉన్నాడు అని సూచించాయి . – ‘’తస్యాశ్శుభం వామ మరాళ పక్ష్మ-రాజీవృతం ,కృష్ణ విశాల శుక్లం –ప్రాస్పంద తైకం నయనం సు … Continue reading
సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-28
సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-28 ‘’రాక్షసులు నన్ను ఇలా బాధ పెడుతున్నా పాపం చేశానేమో బతుకు తున్నాను .నేను ఆత్మహత్య చేసుకొంటే దోషం ఏమీ లేదు .రావణుడి చేతిలో చావు ఎలాగైనా తప్పదు.దానికంటే ఆత్మహత్య మేలే కదా .వాడు ఇచ్చిన రెండు నెలల గడువు లోపు రాముడు ఇక్కడికి రాకపోతే ఈ అయోగ్యుడు … Continue reading
ప్రపంచ దేశాల సారస్వతం 77-మొనాకో దేశ సాహిత్యం
ప్రపంచ దేశాల సారస్వతం 77-మొనాకో దేశ సాహిత్యం మొనాకో దేశం ప్రిన్సిపాలిటి ’సావరిన్ సిటీ స్టేట్ పశ్చిమ యూరప్ లో మూడు వైపులా ఫ్రాన్స్ సరిహద్దు మిగిలినభాగం మధ్యధర సముద్ర తీరం లో ఉన్నది . కరెన్సీ –యూరో .భవ్య జీవన విధానానికి భేషైన దేశం .ఇన్కం టాక్స్ నామమాత్రమే .అందుకే వందకు పైగా దేశాలు … Continue reading
ప్రపంచ దేశాల సారస్వతం 75-మాల్టా దేశ సాహిత్యం
ప్రపంచ దేశాల సారస్వతం 75-మాల్టా దేశ సాహిత్యం మాల్టా దేశం ఆర్చిపిలగో సెంట్రల్ మెడిటరేనియన్ లో సిసిలి ,ఉత్తర ఆఫ్రికా మధ్య ఉంది .రోమాన్స్ ,మూర్స్ ,క్రీ.పూ 4 వేలఏళ్ళ క్రిందటి ఫ్రెంచ్ ,బ్రిటిష్ సెయింట్ జాన్ యోధుల అనేక చారిత్రాత్మక కట్టడాలు ,దేవాలయాలున్న దేశం .ఆనాటి పెద్దపెద్ద హాల్స్ ,బరియల్ చేమ్బర్స్ చూస్తె దిమ్మ … Continue reading
ప్రపంచ దేశాల సారస్వతం 73-లక్సెం బర్గ్ దేశ సాహిత్యం
ప్రపంచ దేశాల సారస్వతం 73-లక్సెం బర్గ్ దేశ సాహిత్యం యూరప్ లో బెల్జియం ఫ్రాన్స్ జర్మనీలమధ్య లక్సెం బర్గ్ చిన్న దేశం ,దట్టమైన అడవులున్న గ్రామీణ వాతావరణం .రాజధాని లక్సెం బర్గ్ సిటి .జనాభా 6లక్షలు .కరెన్సీ యూరో .అత్యధిక జిడిపి ఉన్న ధనిక దేశం .ప్రాచీన కోటలు మాన్యుమెంట్లు ఉన్న యాత్రాస్థలం .నల్లబంగారం అంటే … Continue reading
ప్రపంచదేశాలసారస్వతం71 – లీ చెస్టీన్ సాహిత్యం
ప్రపంచదేశాలసారస్వతం71 – లీ చెస్టీన్ సాహిత్యం జర్మన్ భాష మాట్లాడే లీ చెస్టీన్ 25కిలోమీటర్ల పొడవైన ప్రిన్సిపాలిటిఅనబడే అతి చిన్న దేశం . ఆస్ట్రియా-స్విట్జ ర్లాండ్ల మధ్య ఉంటుంది .మధ్యయుగ రాజభవనాలు ఆల్పైన్ పర్వత శ్రేణులు దీని ఆకర్షణ .రాజధాని వాడుజ్ .జనాభా 39వేలు .కరెన్సీ –స్విస్ ఫ్రాంక్ . ఈ దేశ సాహిత్యం జర్మన్ … Continue reading
సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-26
సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-26 ‘’నాకు తెలియకుండా రావణుడు నన్ను ఇక్కడికి తెచ్చాడు .రాక్షసస్త్రీలు పెట్టె హింసలు భరించలేక పోతున్నాను .ఇక్కడి ఈ లంకా వైభవంతో నాకేం పని ?నాగుండె రాయి అయిపోయిందా లేక జరామరణాలు లేనిదా అర్ధం కావటం లేదు .ఎంతత ఏడ్చినా బద్దలు అవటం లేదు .రామవిరహం సహిస్తూ బతకటం … Continue reading
ప్రపంచ దేశాలసారస్వతం 70- లాట్వియా దేశ సాహిత్యం
ప్రపంచ దేశాలసారస్వతం 70- లాట్వియా దేశ సాహిత్యం లాట్వియా దేశం బాల్టిక్ సీ పై లిదువేనియా ఎస్టేనియా దేశాలమధ్య ఉన్నది .వైల్డ్ బీచెస్ ,దట్టమైన అరణ్యాల దేశం .రాజధాని వుడెన్,నోవియు ఆర్కి టేక్చర్ కు ప్రసిద్ధమైన రిగా..కరెన్సీ –యూరో .జనాభా 19లక్షలు .అతి బీద దేశం .అధికార భాష లాట్వియన్ . లాట్వియా దేశ సాహిత్యాన్ని … Continue reading