Daily Archives: జూన్ 18, 2020

బక దాల్భ్యుడు -19

బక దాల్భ్యుడు -19       ఆది మార్కండేయ పురాణం -9లో  ,దేవీ భాగవతం -6.12-13లో ‘’ఆదిబక ‘’ప్రస్తావన ఉన్నది .రాజా హరిశ్చంద్రుడు తన పురోహితుడు వసిష్ట మహర్షి ఆధ్వర్యం లో చేసిన యాగం లో విశ్వామిత్రుడు వచ్చి విఘ్నం చేయబోతే వసిష్టుడు ‘’బకం’’గా పుట్టమని  శాపమిస్తే ఆయన ఈయన్ను ‘’ఆది’’గా పుట్టమని శపించాడు .వీరిద్దరూ మహా … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-53

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-53 లంకను సర్వవిధాలాతన వాలాగ్నితో  దహింప జేసినమహాబల హరిసత్తమ  హనుమ ,సముద్ర జలాలలో తోకను ముంచి అగ్ని చర్చాడు – ‘’లంకాం సమస్తాంసందీప్య లాంగూలాగ్నిం మహాబలః –నిర్వాపయామాస తదా సముద్రే హరి సత్తమః ‘’ సర్వవిధాల విభవం చెడిన లంకను ఒకసారి మళ్ళీ చూసిఒక్కసారి భయపడి తననుతాను ని౦ది౦చుకొని … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

అమ్మాయి విజ్జి- అవధాని మారేజ్ డే సందర్భంగా మన సువర్చల ఆంజ నేయాలయం లో ప్రత్యేక పూజ వడమాల

ఇవాళ విజ్జి అవధాని మారేజ్ డే సందర్భంగా మన సువర్చల ఆంజ నేయాలయం లో ప్రత్యేక పూజ వడమాల

Posted in సమయం - సందర్భం | Tagged | వ్యాఖ్యానించండి