సరస భారతి 202 వ కార్యక్రమంగా శ్రీ కోట గురు వరేణ్యుల గురు పూజోత్సవం

      అక్షరం లోక రక్షకం

సరస భారతి 202 వ కార్యక్రమంగా శ్రీ కోట గురు వరేణ్యుల గురు పూజోత్సవం

5-9-2026 శనివారం  ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా సరసభారతి 202వ కార్యక్రమం గా సుమారు 80 సంవత్సరాల క్రితం మా గురు వరేణ్యులు కీ .శే.బ్రహ్మశ్రీ కోట సూర్య నారాయణ శాస్త్రి గారి గురు పూజోత్సవం 5-9-26-శనివారం  సాయంత్రం 6-గం లకు రావి చెట్టు బజారు లో ఉన్న శ్రీ సువర్చలా౦జనేయస్వామి దేవాలయం లో జరుగుతుది . 2026పదవ తరగతి పబ్లిక్ పరీక్షలో ఉత్తీర్ణులైన  ప్రతిభ గల విద్యార్ధినీ విద్యార్ధులకు నగదు బహుమాన బహూకరణం   మా గురువు గారికి ,ఉపాధ్యాయులకు సన్మానం నిర్వ హిస్తున్నాము .పాల్గొని జయప్రదం చేయ ప్రార్ధన .

  కార్యక్రమం

సభాధ్యక్షులు -శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ -సరసభారతి అధ్యక్షులు

సభ ప్రారంభం -శ్రీమతి జోశ్యుల శ్యామలా దేవి -సరసభారతి గౌరవాధ్యక్షులు

ముఖ్యఅతిధి,గౌరవ గురు పురస్కార గ్రహీత – –మాన్యులు శ్రీ జి.ప్రజాపతి రావుగారు – జ్ఞాన వయో వృద్ధులు, ,విజయవాడ శాతవాహన కాలేజి సంస్థాపకులు ,,చైర్ పర్సన్ ,మాకు 1958-1960 లో ఎస్.ఆర్. ఆర్.కాలేజి విజయవాడ లో బి.ఎస్ .సి .(ఫిజిక్స్ )లెక్చరర్-విజయవాడ.   

 ఆత్మీయ అతిధి –శ్రీ వత్తుమిల్లి ప్రసాద్ -‘’సుబ్బారావు మాస్టారి బడి Vuyyuru’’ వాట్సాప్ గ్రూప్ నిర్వాహకుడు (మాష్టారి మనుమడు )ముదినేపల్లి .

 సభ నిర్వహణ -శ్రీమతి మాదిరాజు శివ లక్ష్మి – సరసభారతి కార్య దర్శి

శ్రీ కోట గురు వరేణ్యుల ,శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటాలకు పుష్పాలంకరణ

సంగీత విభావరి (15నిమిషాలు)- కుమారి కె.దుర్గా సరస్వతీ దీప్తి-విజయవాడ  

కోట గురువరేణ్యుల పుత్రులు శ్రీ కోట చంద్ర శేఖర శాస్త్రి ,శ్రీ కోట సీతారామాంజనేయులు శ్రీ కోట గాయత్రీ ప్రసాద్ గార్లు బ్రాహ్మణ విద్యార్ధినీ విద్యార్ధులకు ఏర్పాటు చేసిన నగదు బహుమతి ప్రదానం

1-కీ.శే.బ్రహ్మశ్రీ కోట సూర్య నారాయణ శాస్త్రి గారి స్మారక నగదు బహుమతి

 చిరంజీవి మున్నంగి సాయిశ్రీ  ఫణి సాత్విక్ కు  

(ఫ్లోరా హైస్కూల్ లో చదివి 2026పబ్లిక్ పరీక్షలో 489 /600మార్కులతో ఉత్తీర్ణత సాధించిన విద్యార్ధి )

2-కీ.శే .శ్రీమతి కోట సీతమ్మ గారి స్మారక నగదు బహుమతి

కుమారి జంధ్యాల నాగ వెంకట లక్ష్మీ మైధిలి  కు –

(జిల్లాపరిషత్  హైస్కూల్ లో చదివి 2026పబ్లిక్ పరీక్షలో 329/600మార్కులతో ఉత్తీర్ణత సాధించిన విద్యార్ధిని)

కీ.శే.బ్రహ్మశ్రీ కోట సూర్య నారాయణ శాస్త్రి గారి శిష్యులు కీ.శే .శ్రీ మైనేని గోపాల కృష్ణ, శ్రీమతి సత్యవతి దంపతులు (అమెరికా )ఏర్పాటు చేసిన నగదు బహుమతులు

1-       కీ.శే.బ్రహ్మశ్రీ కోట సూర్య నారాయణ శాస్త్రి గారి స్మారక నగదు బహుమతి

చిరంజీవి గొడవర్తి అనీష్ కుమార్ కు   -S.C.విద్యార్ధి –

(ఫ్లోరా ఇంహ్లీష్ మీడియం స్కూల్ లోచదివి 2026పబ్లిక్ పరీక్షలో 587/600మార్కులతో ఉత్తీర్ణత సాధించిన విద్యార్ధి )

2-కీ.శే .కోటసీతమ్మ గారి స్మారక నగదు బహుమతి

కుమారి ఉయ్యూరు రత్నకుమారి కు -SC విద్యార్ధిని –

(శ్రీనివాస అక్షరాలయం లోచదివి 2026పబ్లిక్ పరీక్షలో 568/600మార్కులతో ఉత్తీర్ణత సాధించిన విద్యార్ధిని  )

సరసభారతి అందజేయు నగదు పురస్కారాలు

1-కుమారి చందన లిఖిత OC విద్యార్ధినికి –

 (వి.ఆర్.కె..ఎం .హైస్కూల్ లో చదివి 2026పబ్లిక్ పరీక్షలో 548/600 మార్కులతో ఉత్తీర్ణత సాధించిన విద్యార్ధిని )

2-చిరంజీవి మద్దెల భవదీప్ సాయి –B.C .విద్యార్ధి కి –

 (ఫ్లోరా ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ లో చదివి 2026 పబ్లిక్ పరీక్షలో 586/600 మార్కులతో ఉత్తీర్ణత సాధించిన విద్యార్ధి )

3-కుమారి షేక్ సుహానా మీర్జా –B.C.(E)విద్యార్ధిని కి –

 (శ్రీనివాస అక్షరాలయం లోచదివి 2026పబ్లిక్ పరీక్షలో 592/600మార్కులతో ఉత్తీర్ణత సాధించిన విద్యార్ధిని  )

ప్రత్యేక బహుమతి పురస్కారం

చిరంజీవి .జితేంద్ర కు – బాల భజన తాళ,,డోలక్ వాద్యనిపుణుడు-ఉయ్యూరు

గమనిక -నగదు బహుమతికి ఎంపికైన  వారు తప్పక తమ పేరెంట్స్ తొ హాజరై  స్వీకరించాలి .

గౌరవ గురు సత్కారం –మాన్యులు శ్రీ జి.ప్రజాపతిరావు గారు శ్రీమతి హైమవతి దంపతులకు

ఉపాధ్యాయ దినోత్సవ సన్మానం

1-శ్రీమతి  కోనేరు శకుంతలాదేవి –ప్రదానోపాధ్యాయురాలు –జిల్లాపరిషత్ హైస్కూల్ –ముదునూరు

2-కుమారి కఠారి సంధ్య –‘’జీవిత చరిత్రల గ్రంధాలయం’’టీచర్  –ముదునూరు

3-శ్రీమతి భాగవతుల నాగవల్లి – ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయిని -జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల –ఉయ్యూరు

4-శ్రీ పినమాల కోటేశ్వరరావు –రిటైర్డ్ మాధ్స్ అసిస్టెంట్ –జిల్లాపరిషత్ హైస్కూల్ –ముదునూరు .

తెలుగులో మాట్లాడటం మనజన్మ హక్కు

శ్రీమతి జోశ్యుల శ్యామలాదేవి   మాదిరాజు శివ లక్ష్మి   గబ్బిట వెంకట రమణ  

గౌరవాధ్యక్షురాలు                     కార్యదర్శి                కోశాధికారి

  గబ్బిట దుర్గా ప్రసాద్ -సరసభారతి అధ్యక్షులు -9-8-26-ఉయ్యూరు .

మనవి –విద్యార్ధుల నగదు బహుమతి వివరాలు ,మిగిలిన విషయాలతో ఫైనల్  వాట్సాప్ ఆహ్వాన పత్రిక ఆగస్ట్ చివరివారం లో అందజేస్తాము

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు. Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.