Category Archives: రచనలు

అన్నపూర్ణమ్మకు అక్షరాంజలి* పంచ ప్రక్రియ మీద వ్రాసిన సమీక్ష

సరసభారతి అధ్యక్షులు శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ గారు గోరసం మూడవ పరస్పర సహకార సంకలనం శ్రీమతి డొక్కా శీతమ్మ గారికి *అన్నపూర్ణమ్మకు అక్షరాంజలి* పంచ ప్రక్రియ మీద వ్రాసిన సమీక్ష, రాజమహేంద్రవరంలోని సరికొత్త సమాచరం వారపత్రికలో…

Posted in రచనలు | Tagged | వ్యాఖ్యానించండి

తెలుగుకు బదులు (నవ్వుతాలకి )

తెలుగుకు బదులు (నవ్వుతాలకి ) ‘’ప్రాధమిక స్థాయిలో ప్రభుత్వం తెలుగు రద్దు చేసిందని గగ్గోలు పెట్టగా ,ప్రభుత్వం నా   ఆధ్వర్యం లో  ప్రత్యామ్నాయ మార్గాన్ని సూచించమని వారం గడువిచ్చి ,గంటకు లక్ష జీతం నాతం లలో నన్ను డైరెక్టర్ గా మరో పదిమంది ని రోజుకు లక్షజీతం తో ఏర్పాటు చేసింది .విషయాలన్నీ సాకల్యంగా పరిశీలించి … చదవడం కొనసాగించండి

Posted in రచనలు | Tagged | వ్యాఖ్యానించండి

    అంతేగా,అంతేమరి  

అంతేగా,అంతేమరి ”ఏమండీ !కాకినాడ నుంచి వనజాక్షి గారు వారానికోసారిఫోన్ చేసి ,మనబ్బాయి ఫోటో వాళ్లమ్మాయికి ,అందరికి  నచ్చిందని, జాతకాలుకూడా భేషుగ్గా కలిశాయనివాళ్ళ పురోహితుడు చెప్పాడని  ,ఎప్పుడు వస్తే అప్పుడు అమ్మాయిని పెళ్లి చూపులు చూపిస్తామని   చెబుతోంది .ఒకసారి వెళ్లి చూసొద్దామండీ ‘’అంది మా ఆవిడ కామం అదేకామాక్షి ,’’మనవాడికి సెలవలు దొరకటం లేదంటున్నాడు ఈఆదివారం బాగుంది … చదవడం కొనసాగించండి

Posted in రచనలు | Tagged | వ్యాఖ్యానించండి

నడయాడే దైవం నేను రాసిన ”సిద్ధ యోగిపుంగవులు ”పుస్తకం లోని ”నడయాడే దైవం ,పరమాచార్య జగద్గురువులు శ్రీ శ్రీ చంద్రశేఖర యతీంద్రులు ”వ్యాసం అక్టోబర్ ”గురు సాయి స్థాన్ ”లో ప్రచురితమైంది

Posted in రచనలు | Tagged | వ్యాఖ్యానించండి

ప్రేమమూర్తి చివటం అమ్మ -శ్రీరామకృష్ణప్రభ –

Posted in రచనలు | Tagged | వ్యాఖ్యానించండి

సాహితీ దిగ్గజాలకు అక్షర నీరాజనం -గబ్బిట దుర్గాప్రసాద్ -రమ్యభారతి-అక్టోబర్

సాహితీ దిగ్గజాలకు అక్షర నీరాజనం -గబ్బిట దుర్గాప్రసాద్ -రమ్యభారతి-అక్టోబర్

Posted in రచనలు | Tagged | వ్యాఖ్యానించండి

అమెరికా అణుశక్తి కమిషన్ అధ్యక్షురాలైన -డిక్సీ లీ రే(వ్యాసం )-గబ్బిట దుర్గాప్రసాద్-విహా0గ -సెప్టెంబర్

అమెరికా శాస్త్రవేత్త ,రాజకీయ నాయకురాలు ,వాషింగ్టన్ గవర్నర్ ,అణుశక్తి ని సమర్ధించి,అణుశక్తి కమిషన్ అధ్యక్షురాలైన ధీర వనిత డిక్సీ లీ రే . వాషింగ్టన్ లోని టకోమాలో ‘’మార్గరెట్ రే ‘’గా ఫ్రాన్సిస్ ఆడమ్స్ రే,ఆల్విస్ మారియన్ రే దంపతులకు 1914 సెప్టెంబర్ 3 న జన్మించింది .12వ ఏట నే గర్ల్స్ స్కౌట్ లో … చదవడం కొనసాగించండి

Posted in రచనలు | Tagged | వ్యాఖ్యానించండి

తొలి ప్రముఖ పంజాబీ రచయిత్రి -పద్మ విభూషణ్ అమృతా ప్రీతం(వ్యాసం )-గబ్బిట దుర్గాప్రసాద్

తొలి ప్రముఖ పంజాబీ రచయిత్రి -పద్మ విభూషణ్ అమృతా ప్రీతం(వ్యాసం )-గబ్బిట దుర్గాప్రసాద్  01/08/2019 గబ్బిట దుర్గాప్రసాద్ కవయిత్రి ,నవలా రచయిత, అమృతా ప్రీతం పంజాబ్ తొలి ప్రముఖ రచయిత్రిగా గుర్తింపు పొందింది .1919 ఆగస్ట్ 31నలో ఆ నాటి పంజాబ్ లోని గుర్జన్ వాలాలో అమృత కౌర్ జన్మించింది .తల్లి రాజ్ బీబీ. తండ్రి కర్తార్ … చదవడం కొనసాగించండి

Posted in రచనలు | Tagged | వ్యాఖ్యానించండి

సాహితీవేత్త ,స్నేహశీలి ,భేషజం లేని వ్యక్తి ,వ్యక్తిత్వమే ఆభరణంగా ఉన్న శ్రీమతి కె బి లక్ష్మి (70)హఠాన్మరణం

నాకు అత్యంత సాహితీ ఆప్తురాలు ,ఒకరకంగా నా ఫాన్ ,నేనూ ఆమె మాట రచనలకు ఫిదా అయ్యే అభిమానిని ..మే 6 గుడివాడలో ”దుర్గాప్రసాద్ గారు ఉయ్యూరులో నాకు సరసభారతి సన్మానం చేయలేదు ”అని అలకగా బుల్లి మూతి పెట్టి , జులై 14 హైదరాబాద్ త్యాగరాజ గాన సభలో నా కు కళా సుబ్బారావు … చదవడం కొనసాగించండి

Posted in రచనలు | Tagged | వ్యాఖ్యానించండి

డిగ్నిటి ఆఫ్ లేబర్ అనే జాబ్ రష్ 

డిగ్నిటి ఆఫ్ లేబర్ అనే జాబ్ రష్ మా బామర్ది బ్రహ్మం పరుగెత్తుకొచ్చాడు వగర్చు కొంటూ ” ఏంట్రా విశేషాలు ?”అడిగా . ”బావా ! ఒకప్పుడు కాలిఫోర్నియా లో గోల్డ్ రష్ జరిగిందని లక్షలాది జనం బంగారం కోసం ఇల్లూ  వాకిలీ వదిలి అక్కడికి వెళ్లి బంగారం కోసం ప్రతి అంగుళం త్రవ్వారని విన్నావా … చదవడం కొనసాగించండి

Posted in రచనలు, రాజకీయం | Tagged | వ్యాఖ్యానించండి