వీక్షకులు
- 1,212,816 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- శ్రీ ఎస్.వి.భుజంగరాయ శర్మ గారి ‘’తిక్కన సూర్యోయదయాలు’’పై లఘు సమీక్ష
- మహాకవి దాసు శ్రీరాములు గారి మంజరీ మధుకరీయం కావ్యం
- –సాహిత్య నోబెల్ పొందిన ఐరిష్ కవి నవలాకారుడు అసంబద్ధ నాటక కర్త సాముఎల్ బెకెట్ జీవిత చరిత్ర -3
- మహాకవి దాసుశ్రీరాములు గారి దృశ్యకావ్యం –కురంగ గౌరీశంకరం ‘’
- ద్రౌపది అంతశ్శీలాన్ని ఆవిష్కరించిన ఎస్.వి భుజ౦గరాయ శర్మగారి ‘’ద్రౌపది ‘’
- –సాహిత్య నోబెల్ పొందిన ఐరిష్ కవి నవలాకారుడు అసంబద్ధ నాటక కర్త శామ్యూల్ బెకెట్ జీవిత చరిత్ర -2
- స్వామి జ్ఞానానంద జీవిత చరిత్ర.7 వ భాగం.5.11.2
- కవికులతిలక మహాకవి కాళిదాసు మేఘసందేశ కావ్యం.3 వ భాగం.5.11.26.
- సాహిత్య నొబ౩ల్ పొందిన ఐరిష్ కవి నవలాకారుడు అసంబద్ధ నాటకకర్త –శామ్యూల్ బెకెట్ జీవిత చరిత్ర
- మహాకవి దాసు శ్రీరాములు గారి అచ్చతెనుగు ‘’చక్కట్ల దండ శతకం ‘’
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (3,632)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
Category Archives: పుస్తకాలు
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -151
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -151 59-అత్యంత వివాదాస్పద బ్రిటిష్ ప్రధాని –సర్ విన్ స్టన్ చర్చిల్ -4 చక్కని సమాసాలు ,పద గుంభన ,అలవోక గా వచ్చే వాక్ ప్రవాహం తో చర్చిల్ సభికుల్ని ఆకర్షించేవాడు .ఒక ఆలోచనాపరుడిగా వినేవాళ్ళ బుర్రల్ని కంగాళీ పెట్టేవాడు కాదు .ఒకే మూస భావజాలం తోప్రవాహ ఝరిగా … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -150
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -150 59-అత్యంత వివాదాస్పద బ్రిటిష్ ప్రధాని –సర్ విన్ స్టన్ చర్చిల్ -3 ఒక ఏడాది తర్వాత ఇండియా లోని ఆగ్నేయ ప్రాంతం లో పోరాటం సాగింది .యుద్ధ వార్తాప్రతినిదిగా ఉన్న చర్చిల్ ఇక గోళ్ళు గిల్లు కుంటూ కూర్చోరాదని అనుకోని తన పై అధికారులకు తనకు యుద్ధం … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -149
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -149 59-అత్యంత వివాదాస్పద బ్రిటిష్ ప్రధాని –సర్ విన్ స్టన్ చర్చిల్ -2 క్లాసిక్స్ అంటే యెంత అయిస్టమో చర్చిల్ కు ఆటలన్నా అంతే..ఫుట్బాల్,క్రికెట్ మాచ్ లవైపు కన్నెత్తి అయినా చూసి ఎరగడు .ఖర్మకాలి చూసినా ఆటగాళ్లను నవ్వుతో పలకరించటం అనేది అతని నిఘంటువులోలేదు..అయితే ఫెన్సింగ్ పోటీలంటే అమితాసక్తి … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -148
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -148 59-అత్యంత వివాదాస్పద బ్రిటిష్ ప్రధాని –సర్ విన్ స్టన్ చర్చిల్ 79వ పుట్టిన రోజున తాను రాసిన ఆరు భాగాల’’రెండవ ప్రపంచ యుద్ధం ‘’ జ్ఞాపకాలలో చివరిభాగాన్ని ప్రచురించి విడుదల చేసినవాడు ఇంగ్లాండ్ ప్రధాని సర్ విన్ స్టన్ లెనార్డ్ స్పెన్సర్ చర్చిల్ .అప్పటికే 30కి పైగా … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -147
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -147 58 -రేడియో కనిపెట్టిన- గుగ్లీల్మో మార్కొని –3(చివరి భాగం ) ప్రతిఖండం మార్కొనికి కొత్తదిగానే ఉంది. పాత ప్రపంచానికి కు కొత్త ప్రపంచానికి వైర్లెస్ ద్వారా అనుసందానం జరపాలనే ధ్యేయం తో అమెరికా వెళ్ళాడు .చనిపోయే లోపు మార్కొని 89 సార్లు అట్లాంటిక్ దాటాడు .1900 అక్టోబర్ లో … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -146
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -146 58 -రేడియో కనిపెట్టిన- గుగ్లీల్మో మార్కొని –2 వైఫల్యాలను దాటి విజయాలు సాధించాడు మార్కొని .భవనం మూడవ అంతస్తులో ఒక ‘’కీ ‘’పెట్టి కింద బేస్మెంట్ లో బెల్లును మోగించాడు .పైంతస్తులో ఒక యంత్రం పెట్టి మోర్స్ కోడ్ లోని మూడు చుక్కలద్వారా ఎస్ అనే అక్షరాన్ని … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -145
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -145 58 -రేడియో కనిపెట్టిన- గుగ్లీల్మో మార్కొని 25-4-1874న గుగ్లీనో మార్కొని ఇటలీదేశం లోని బోలానా లో పుట్టినప్పుడు ,వాళ్ళ పక్కింటి ఆయన ఈ పిల్లాడిని చూసి అతని చెవులు చేటల్లాగా ఉన్నాయని అన్నాడట .వాళ్ళమ్మ వెంటనే ‘’అయితే మనం ఎవరం వినలేని శబ్దాలను మా వాడు వింటాడన్న మాట … Continue reading
శ్రీశివ కర్ణామృతం లో శివ సంసారం ,శృంగారం ,పంచాక్షరి
శ్రీశివ కర్ణామృతం లో శివ సంసారం ,శృంగారం ,పంచాక్షరి భరద్వాజ మహర్షి రచించిన శ్రీ శివ కర్ణామృతం లో శివుని సంసారాన్ని ఆయన శృంగార చేష్టలను మహర్షి మహా అందంగా వర్ణించాడు .మొదట శివ సంసార వర్ణన చూద్దాం . 1-‘’అర్దా౦గే హిమ శైలజాం దధ దయం బంధుం గృహం తద్గురోః-కైలాసాచల ముద్వహన్ కరతలే కృత్వా … Continue reading
శ్రీశివ కర్ణామృతం లో శివ సంసారం ,శృంగారం ,పంచాక్షరి
శ్రీశివ కర్ణామృతం లో శివ సంసారం ,శృంగారం ,పంచాక్షరి భరద్వాజ మహర్షి రచించిన శ్రీ శివ కర్ణామృతం లో శివుని సంసారాన్ని ఆయన శృంగార చేష్టలను మహర్షి మహా అందంగా వర్ణించాడు .మొదట శివ సంసార వర్ణన చూద్దాం . 1-‘’అర్దా౦గే హిమ శైలజాం దధ దయం బంధుం గృహం తద్గురోః-కైలాసాచల ముద్వహన్ కరతలే కృత్వా … Continue reading
శ్రీ శివ కర్ణామృతం లో రామాకృతి శివ వైభవం
శ్రీ శివ కర్ణామృతం లో రామాకృతి శివ వైభవం భరద్వాజ మహర్షి శ్రీ శివ కర్ణామృతం లో రామాకృతి లో ఉన్న శివుడిని ఎనిమిది శ్లోకాలలో గొప్పగా వర్ణించాడు .అన్నీ శార్దూల వృత్తాలే .మకుటంగా ‘’నిత్యమ్మానస వాస మీశ్వర మహం రామాకృతిం భావయే ‘’గా ఉంచాడు .వీటిలో శ్లేష వైభవం ఉంటుంది ప్రతి పదం రామ … Continue reading
శ్రీ శివ కర్ణామృతం లో నవ శివ మూర్తి వైభవం
శ్రీ శివ కర్ణామృతం లో నవ శివ మూర్తి వైభవం భరద్వాజ మహర్షి రాసిన శ్రీ శివ కర్ణామృతం కర్ణ పేయం .అందులో తొమ్మిది మంది శివ స్వరూపాలను మహర్షి అద్భుతంగా వర్ణించాడు ఆ సోయగాలనే మనం దర్శించ బోతున్నాం .మొదటగా ఆయన దాత్రీ రూప శివ మూర్తి వర్ణన చూద్దాం – 1-‘’దాత్రీ మనంతాం-స్థిరాం … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -144
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -144 57 -అమెరికా వ్యావహారిక భాషా ప్రచారకుడు, వెర్మాంట్ రాష్ట్ర ఆస్థానకవి –రాబర్ట్ ఫ్రాస్ట్ -3(చివరి భాగం ) మళ్ళీ అమెరికాకు తిరిగి రాగానే యదా ప్రకారం ఒక ఫారం ను కొణి సాగు మొదలు పెట్టాడు .హాలిక కవి అయ్యాడు .మొదటగా న్యు హాంప్ షైర్లోని ఫ్రాన్కోనియా … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -143
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -143 57 -అమెరికా వ్యావహారిక భాషా ప్రచారకుడు, వెర్మాంట్ రాష్ట్ర ఆస్థానకవి –రాబర్ట్ ఫ్రాస్ట్ -2 విమర్శకులు ఫ్రాస్ట్ లిరిక్స్ ను బాగా ఆదరించారు .ఆయన వాడిన అతి సాధారణ శబ్ద జాలాన్ని ,పరిశీలనా దృష్టినీ అభినందించారు .మరచిపోయిన ఆలోచనలను మరపు రాని విధంగా మలచిన తీరు అసాధారణం … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -142
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -142 57 -అమెరికా వ్యావహారిక భాషా ప్రచారకుడు, వెర్మాంట్ రాష్ట్ర ఆస్థానకవి –రాబర్ట్ ఫ్రాస్ట్ న్యు ఇంగ్లాండ్ అనే మాసాచూసేట్స్ ను అత్యంత ప్రతిభావంతంగా ఆవిష్కరించినవాడైన రాబర్ట్ ఫ్రాస్ట్ 26-3-1874న కాలిఫోర్నియా రాష్ట్రం లో సాన్ ఫ్రాన్సిస్కో లో జన్మించాడు .అందుకని ఆయన రచనల్లో ఆ మట్టి వాసనలు –నార్త్ … Continue reading
శ్రీ శంకరం లోక శంకరం -3(చివరి భాగం )
శ్రీ శంకరం లోక శంకరం -3(చివరి భాగం ) శ్రీ శంకరులు కాశీ లో ‘’మనీషా పంచకం ‘’రాశారు .మనీషా అంటే బుద్ధి .’’ఏక శ్లోకి ‘’లో రెండు మహా వాక్యాల భావం పొదిగారు .విష్ణు మూర్తి ణి పాదాది కేశాంతం 50శ్లోకాలో వర్ణించారు .అంబాష్టకం ,శివపరాద స్తోత్రం కాలభైరవాస్టకం ,మానస పూజా స్తోత్రం ,భజగోవింద … Continue reading
శ్రీ శంకరం లోక శంకరం -2
శ్రీ శంకరం లోక శంకరం -2 ఎలా ఉన్నాడు శంకరుడు ?’’వేద విద్య లో బ్రహ్మకు సమానం .వేదాంత ఉపనిషద్విద్య లో బృహస్పతి .వేద కర్మ వ్యాఖ్యానానికి జైమినిమహర్షి తో సరి జోడు .వేద తత్వ మూలానికి వ్యాస భాగవానులే .మూర్తీభవించిన వేద వ్యాసుడే శ్రీ శంకర భాగవత్పాదులవారు ‘’అన్నారు విద్యారణ్య స్వామి .8ఏళ్ళ వయసులో … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -141
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -141 56 ఆధునిక సాహిత్య రధ సారధి -జెర్ ట్రూడ్ స్టెయిన్-3(చివరిభాగం ) 41వ ఏట మరోపుస్తకం తెచ్చింది స్టెయిన్ .అతుకుల బొంత లా అసహ్యంగా ఉంది .పికాసో బరాక్ లు పెయింటింగ్ లో వస్తువును తగ్గించి నైరూప్యం (ఆబ్ స్ట్రాక్ట్ )లోకి వచ్చేశారు .రచనలో దాన్ని తీసుకొచ్చే ప్రయత్నం ‘’టెండర్ … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -140
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -140 56 ఆధునిక సాహిత్య రధ సారధి -జెర్ ట్రూడ్ స్టెయిన్-2 రూ డీ ఫ్లూరస్ లోని ఇల్లు ప్రగతి శీల రచయితలూ కళాకారులకు ముఖ్య కేంద్రమైంది .కళాకారిణిగా స్టెయిన్ ,పికాసో ,మాటిస్సే,బ్రేక్ లతో వారికి కీర్తి రాకముందే పరిచయమైంది .వాళ్ళ చిత్రాలనుకొని తన ఇంట్లో గర్వంగా వ్రేలాడదీసిమురిసిపోయేది.సొగసైన సెలూన్ … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -138
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -138 55- సర్వ శాస్త్ర పారంగతుడైన బ్రిటిష్ మేధావితత్వ వేత్త ,అమెరికా పౌరుడు నోబెల్ లారియట్ –బెర్ట్రాండ్ రసెల్ -4(చివరిభాగం ) రసెల్ 80 వ జన్మ దినోత్సవం కీర్తులు భుజకీర్తులతో బ్రహ్మాండంగా జరిగింది .నోబెల్ బహుమతి వచ్చినప్పుడు లైఫ్ మేగజైన్ రాస్తూ ‘’తాను సాహిత్యానికి చేసిన సేవ ఏదీలేదు కనుక … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -137
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -137 55- సర్వ శాస్త్ర పారంగతుడైన బ్రిటిష్ మేధావితత్వ వేత్త ,అమెరికా పౌరుడు నోబెల్ లారియట్ –బెర్ట్రాండ్ రసెల్ -3 యుద్ధం తర్వాత తాను నమ్మని , రష్యామీదుగా ప్రయాణం చేశాడు .అప్పుడు బోల్షేవిక్కులు ఆసియా వాసులపై చూపిస్తున్న బలాన్ని పాశ్చాత్య మానసాలు ఒక జబ్బుగా ఎలా భావిస్తున్నారో నని ఆశ్చర్య … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -136
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -136 55- సర్వ శాస్త్ర పారంగతుడైన బ్రిటిష్ మేధావితత్వ వేత్త ,అమెరికా పౌరుడు నోబెల్ లారియట్ –బెర్ట్రాండ్ రసెల్ -2 ప్యూరిటన్ల రూపు రేఖలు మరో రెండేళ్లలో మారిపోతున్నాయి .బీట్రిస్ వెబ్ మాటల్లో ‘’రసెల్ తనలోకాని ఇంకెవరి లోనైనా కానీ చిన్న తప్పును కూడా సహించేవాడు కాదు .మనుషుల స్థాయిని బట్టి … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -135
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -135 55- సర్వ శాస్త్ర పారంగతుడైన బ్రిటిష్ మేధావితత్వ వేత్త ,అమెరికా పౌరుడు నోబెల్ లారియట్ –బెర్ట్రాండ్ రసెల్ -1 మనదగ్గర ఏదైనా విశేషం ఉందా అని కనుక్కోవటమే జ్ఞానం అంటాడు రసెల్ .గణిత శాస్త్ర వేదాంతి లేక వేదాంత గణిత శాస్త్రజ్ఞుడు ,చరిత్రకు కొత్త అర్ధం చెప్పినవాడు … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -134
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -134 54-అమెరికాలో తన తరం లో అత్యంత సృజనశీలి గా పేరొందిన స్టీఫెన్ క్రేన్ -3(చివరిభాగం ) వచన రచనతో బాటు క్రేన్ చాలా ప్రాముఖ్యమైన కవితలూ రాశాడు .రెడ్ బాడ్జ్ ప్రచురించిన సమయం లోనే వీటినీ ‘’ది బ్లాక్ రైడర్స్ అండ్ ఆదర్ లైన్స్ ‘’పేర అచ్చు … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -133
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -133 54-అమెరికాలో తన తరం లో అత్యంత సృజనశీలి గా పేరొందిన స్టీఫెన్ క్రేన్ -2 గ్రీస్ నుంచి తిరిగి వచ్చాక దక్షిణం వైపు వెళ్ళమని ఆజ్న జారీ అయింది .క్యూబా తిరుగు బాటులలో చిక్కుకు పోయింది .స్పానిష్ అమెరికన్ యుద్ధం రావటానికి ఇంకా రెండేళ్ళు ఉంది .ఐలాండ్ … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -132
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -132 54-అమెరికాలో తన తరం లో అత్యంత సృజనశీలి గా పేరొందిన స్టీఫెన్ క్రేన్ యుద్ధం లో సైన్యం చేసిన సాహసాన్ని ‘’ది రెడ్ బాడ్జ్ ఆఫ్ కరేజ్ ‘’అనే అమరమైన నవలగా 23వ ఏట అసలు యుద్ధభూమిని చూడనే చూడకుండా రాసిన అమెరికన్ యువ రచయిత స్టీఫెన్ … Continue reading
భరద్వాజ పుట్ట పర్తిల శివ తాండవం -3(చివరిభాగం )
భరద్వాజ పుట్ట పర్తిల శివ తాండవం -3(చివరిభాగం ) ఇదే విషయాన్ని పుట్టపర్తివారు ‘’తకఝం,తకఝం ,తకదిరి కిట ‘’నాదాలతో లోకేశుడు నాట్యమాడాడన్నారు .సకల భువనాలు ఆంగికంగా ,సకల వాజ్మయం వాచికంగా ,సకల నక్షత్రాలు కలాపాలుగా ,సర్వం తన యెడ సాత్వికంగా చతుర్విధ అభినయ అభిరతి తో ,తనలోనే తాను వలచి నృత్య నృత్త భేదాలను చూపి … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -130
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -130 53-తన తరాన్ని సోషలిస్ట్ భావ సంపదతో ప్రభావితం చేసిన అమెరికన్ నవలాకారుడు –దియోడర్ డ్రైజర్-2 రెండేళ్ళ తర్వాత కొంత ఆర్ధిక వెసులుబాటు ఉన్నా ,భవిష్యత్తు ఆశాజనకం గా ఉండదని గ్రహించాడు డ్రైజర్.వేరే చోట పనిలో కుదిరి 1928లో ఫ్రీలాన్స్ సామర్ధ్యం తో పెళ్ళికి సిద్ధమయ్యాడు .తరువాత కొన్నేళ్ళు … Continue reading
భరద్వాజ పుట్ట పర్తిల శివ తాండవం -1
భరద్వాజ పుట్ట పర్తిల శివ తాండవం -1 బహు భాషా కోవిదుడు’’ పెనుగొండ ‘’కావ్య నిర్మాత ,దానినే ,పాఠ్య గ్రంధంగా చదివి విద్వాన్ పరీక్ష రాసినవారు ‘’సరస్వతీ పుత్ర’’ బిరుదం శ్రీశంకరాచార్యుల వారిఆశీస్సులతో పొంది , ‘’భావ కవి చక్రవర్తి ‘’గా కీర్తి గాంచి ,పద్మశ్రీ ని ప్రభుత్వం చే పొంది ‘’శివ తాండవం ‘’కావ్యం … Continue reading
భరద్వాజ పుట్ట పర్తిల శివ తాండవం -2
భరద్వాజ పుట్ట పర్తిల శివ తాండవం -2 దీని తర్వాత ఆకాశాన్ని అంటిన బిందు సంచారీ నృత్యాన్ని స్రగ్విణీ వృత్తం లో వర్ణించాడు మహర్షి భరద్వాజుడు . ‘’త్వంగ దుత్తు౦గ రంగ ద్వరాంగోద్ధతా –మంద మందాకినీ బిందు భిర్వ్యాప్త ఖం చారు విందత్సు సంస్పార తారా కృతిః –స౦ ననర్త స్వయం భవానీ పతిః’’ శివుని … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -129 53-తన తరాన్ని సోషలిస్ట్ భావ సంపదతో ప్రభావితం చేసిన అమెరికన్ నవలాకారుడు –దియోడర్ డ్రైజర్ అమెరికన్ నవలాకారులలో అతి వెర్రిగా అణగ దొక్కబడిన ,నిషేధింపబడిన వాడు దియోడర్ డ్రైజర్..అయినా అదే పట్టుదలతో తనను తాను కాపాడుకొన్న ధీరుడు .ప్రచురణకు కాంట్రాక్ట్ కుదుర్చుకొన్న రెండు పెద్ద సంస్థలు అతని … Continue reading
భారతీయ సంస్కృతీ సంప్రదాయ పరమార్ధం –10
భారతీయ సంస్కృతీ సంప్రదాయ పరమార్ధం –10 భాగవత పరమార్ధం ఆచార్య శ్రీ గంటి సోమయాజి గారి దర్శకత్వం లో ‘’తెనుగు వ్యాకరణ వికాసం ‘’పై పరిశోధన చేసి పి.హెచ్ .డి.పొంది ,ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయం లో తెలుగు ప్రొఫెసర్ గాను ,ప్రాచ్యభాషా విభాగాలకు అధ్యక్షులుగాను పని చేసి,యుగపురుషుడు ,విశ్వకవి గద్య రచనలు ,కుమారాంజలి ,సత్యం … Continue reading
భారతీయ సంస్కృతీ సంప్రదాయ పరమార్ధం –9
’ భారతీయ సంస్కృతీ సంప్రదాయ పరమార్ధం –9 భారత ధర్మ సూక్ష్మాలు సుమారు 30ఏళ్ళ క్రితం విజయవాడ ‘’రసభారతి ‘’సంస్థ ప్రచురించిన ‘’పీయూష లహరి ‘’లో మహా భారత ధర్మ సూక్ష్మాలను గురించి ఆర్ష ధర్మ ప్రబోధక ,కృష్ణా జిల్లా ఆరుగొలను వాసి ,మహాభారతోపన్యాసాలు పేరిట 18పర్వాలపై రాసిన వారు ,గీతా హృదయం మా౦డూక్యోప నిషత్ … Continue reading
భారతీయ సంస్కృతీ సంప్రదాయ పరమార్ధం –8
భారతీయ సంస్కృతీ సంప్రదాయ పరమార్ధం –8 రామాయణ రామణీయకం విజయవాడ ‘’రస భారతి ‘’వారి ‘’పీయూష లహరి ‘’లో ఆచార్య దివాకర్ల వేంకటావధాని గారు రాసిన దానిలో వివరించిన రామాయణ రామణీయక విశేషాలను తెలుసుకొందాం .వాల్మీకి మహా కవి అవతరించాకనే’’ కవి ‘’అనే ఏకవచనం వచ్చింది .వ్యాస మహర్షి తో కలిపితే ‘’కవయః ‘’అనే ద్వివచన … Continue reading
భారతీయ సంస్కృతీ సంప్రదాయ పరమార్ధం –7
భారతీయ సంస్కృతీ సంప్రదాయ పరమార్ధం –7 ప్రాచీన సాహిత్యం ఎందుకు చదవాలి ? అని ప్రశ్నించి డా .ఇరివెంటి కృష్ణ మూర్తి చక్కని సమాధానాలు చెప్పారు .భారత దేశం లో ‘’చప్పన్న ‘’అంటే 56రాజ్యాలు౦డేవి .అన్నీ స్వతంత్ర రాజ్యాలే .సర్వ సత్తాక అధికారం కలిగినవే ..కాని సాంస్కృతిక పరంగా భారతీయ ప్రజలను ఈ 56ప్రభుత్వాలు విడగొట్ట … Continue reading
భారతీయ సంస్కృతీ సంప్రదాయ పరమార్ధం –6
భారతీయ సంస్కృతీ సంప్రదాయ పరమార్ధం –6 కంచి వరద రాజ దర్శనం -5(చివరి భాగం ) 91వ శ్లోకం లో దీక్షితులు – ‘’ఆమోద కాంతి భ్రుదహర్నిశమేక రూపం –ఆ సేవితం ద్విజ గణైః దివిషత్ గుణైశ్చ అ౦కాదిరూఢ సహజశ్రీ ముఖం త్వదీయం –శంకామహే వరద సంహతమబ్జ యుగ్మం ‘’ వరదా !నీ ముఖం లో … Continue reading
భారతీయ సంస్కృతీ సంప్రదాయ పరమార్ధం –5
భారతీయ సంస్కృతీ సంప్రదాయ పరమార్ధం –5 కంచి వరద రాజ దర్శనం -4 ‘’త్వాం సర్వ భూతమయ మాశ్రిత సర్వ వర్ణం –యద్వైజయంత్యుపగతాచ్యుత సర్వ గంధం తేనైవ కిం త్రిభువనైక మహా వదాన్య –సారూప్య మానవతి తే సకలాభి నంద్యం ‘’ వరదా ! నీవు సర్వభూతాత్మకుడివి ,సర్వ వర్ణాశ్రితుడివి ,సుగంధ యుక్తుడివి .అలాంటి నిన్ను … Continue reading
భారతీయ సంస్కృతీ సంప్రదాయ పరమార్ధం -3
భారతీయ సంస్కృతీ సంప్రదాయ పరమార్ధం -3 కంచి వరద రాజ దర్శనం -2 సత్య వ్రత క్షేత్రమైన కంచి లో అశ్వమేధ యాగం చేసిన బ్రహ్మకు స్వామి దర్శనమిచ్చాడని బ్రహ్మాండ పురాణం లో ఉంది .’’పురాకృత యుగే రాజన్ ——-ప్రదురాసీత్ జనార్దనః ‘’అప్పయ్య దీక్షితులు- ‘’ప్రత్యన్ముఖం తవ గజాచల రాజ రూపం –ప్రత్యన్ముఖా శ్చిరతరం నయనైర్నిపీయ … Continue reading
భారతీయ సంస్కృతీ సంప్రదాయ పరమార్ధం -2
భారతీయ సంస్కృతీ సంప్రదాయ పరమార్ధం -2 కంచి వరద రాజ దర్శనం కంచి లో వెలసిన శ్రీ వరద రాజ స్వామి దివ్య మంగళ విగ్రహం అపురూపమై విరాజిల్లుతోంది అని అప్పయ్య దీక్షితులు ‘’వరద రాజ స్తవం ‘’లో వర్ణించారు .ఆ విశేషాలే మనం తెలుసుకో బోతున్నాం .వరద రాజ స్వామిని స్తుతించటానికి సరస్వతీ దేవికీ … Continue reading
భారతీయ సంస్కృతీ సంప్రదాయ పరమార్ధం -1
భారతీయ సంస్కృతీ సంప్రదాయ పరమార్ధం -1 కాంచీపుర వైభవాన్ని కాంచు దాము రా రండి ‘’అయోధ్యా మధురా మాయా కాశీ కాంచీ అవంతికా –పురీ ద్వారవతీ చైవ సప్తైతే మోక్ష దాయకాః’’అన్న శ్లోకం తెలియని భారతీయుడు ఉండడు.ఇందులో మధ్యలో ఉన్న కాంచీ పురాన్ని మనం కాంచ బోతున్నాం .కాంచి అంటే మధ్య భాగం .ఓద్యాణంఅంటారు అంటే … Continue reading
మా అన్నయ్య –ఆత్మీయ కవితా స్రవంతి -6 (చివరి భాగం )
మా అన్నయ్య –ఆత్మీయ కవితా స్రవంతి -6 (చివరి భాగం ) 30- మా పల్లె’’కన్నయ్య’’అన్నయ్య-శ్రీమతి భమిడిపాటి బాలా త్రిపుర సుందరి –విజయవాడ -. 9440174797 మా అన్నయ్య నాకే కాదు నా స్నేహితులకి కూడా అన్నయ్యే! ప్రతి ఇంట్లో ఉండాలి.. మా అన్నయ్యలాంటి మాంఛి అన్నయ్య! నాన్నకి చేదోడు వాదోడుగా…! ఇంటి పెత్తనం నాన్న … Continue reading
“కేమోటాలజి పిత” – కోలాచల సీతారామయ్య – పుస్తక పరిచయం
8.4.2016 మిత్రులు, సాహిత్య సేద్యులు, శ్రీ దుర్గా ప్రసాద్ గారికి, … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -128
52-ఇరవయ్యవ శతాబ్ది అత్యుత్తమ నవలా రచయిత మార్సెల్ ప్రౌస్ట్ -3(చివరిభాగం ) ప్రౌస్ట్ రాసిన రిమెంబ రెన్స్ నవలలో ఎన్నో పాత్రలున్నాయి .చెప్పలేనన్నిసంఘర్షణలు రెండు పెద్ద నేపధ్యాల లో జరుగుతాయి .మొదటిది సమాజం ఉత్తాన పతనాలు . ఆ శతాబ్దం అంతం లో అననుకూల౦గా ఉన్న నిబంధనల సడలింపు ,సామాజిక పొరలు కరిగిపోవటం … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -127
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -127 52-ఇరవయ్యవ శతాబ్ది అత్యుత్తమ నవలా రచయిత మార్సెల్ ప్రౌస్ట్ -2 21వయసులో ప్రౌస్ట్ చీకూ చి౦తా లేని యువకుడుగా ఆ నగర యువతలో వెలిగి పోయాడు .తల్లిలాగా ఆలివ్ రంగు శరీరం ,మెరిసే నల్ల కళ్ళతో కనిపించేవాడు .నిరంతరం చిరునవ్వుతో అందరినీ ఆహ్వానిస్తూ ఉండే ముఖం … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -126
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -126 52-ఇరవయ్యవ శతాబ్ది అత్యుత్తమ నవలా రచయిత మార్సెల్ ప్రౌస్ట్ నిరంతరం బాధిస్తున్న ఎలర్జీలతో సతమౌతూ ,ఆ బాదానివారణ కోసం డ్రగ్స్ కు అలవాటై చస్తూ బతికి ,ఇరవై వ శతాబ్దం లో అత్యుత్తమ సుదీర్ఘ నవలా రచయిత గా గుర్తింపు పొందిన ఫ్రెంచ్ నవలారచయిత మార్సెల్ … Continue reading






